Quelle: Getty Images

''బిడ్డ పుట్టింది. డెలివరీ సజావుగా అయింది. తల్లి, బిడ్డ బాగున్నారు“. విషయాన్ని ఫోన్ల ద్వారా తమ బంధువులకు తెలియజేస్తుంటారు.

కానీ, కొన్నిసార్లు పుట్టిన బిడ్డకు పచ్చ కామెర్లు వచ్చాయని చెబుతుంటారు. ఈ వార్త చెప్పేవారితో పాటు, వినే వారిలో కూడా బిడ్డ పుట్టిందన్న సంతోషంతో పాటు, కాస్త ఆందోళన కలుగుతుంది.

అంత చిన్న బిడ్డకు కామెర్లు ఎలా వచ్చాయని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఆ బిడ్డ తల్లిదండ్రులతో సహా అందరూ భయపడతారు.

కానీ, వచ్చే ప్రతి పచ్చ కామెర్లు Warum? మరి ఎప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా Warum? ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నవజాత శిశువుల్లో పచ్చ కామెర్లు చాలా సాధారణమైన పరిస్థితి అని నిపుణులు అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శిశువులకు పుట్టిన తొలి వారంలోనే కామెర్లు వస్తాయి. చాలా సందర్భాలలో, ఇది శరీరంలో జరిగే సహజ మార్పులలో ఒక భాగంగా ఉంటుంది. కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది.

అయితే, కొన్ని కేసుల్లో మాత్రం రక్తంలో బిలిరుబిన్ స్థాయి బాగా పెరిగి, అది తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చు.

చికిత్స ఆలస్యమైతే, మెదడు, నాడీ వ్యవస్థ రెండూ ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది.

Ende des Jahres

ప్రారంభ లక్షణాలు చూడటానికి సాధారణంగానే అనిపించవచ్చు. ., వేటికి తక్షణ చికిత్స అవసరమో తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం ముఖ్యం.

Was ist los mit dir? Was ist los? Was ist los ? వంటి వాటిపై పీడియాట్రిషియన్లు ఏం చెబుతున్నారో చూద్దాం..

పచ్చకామెర్లు 'సాధారణమా' లేదా 'అదొక హెచ్చరిక సంకేతమా'?

పుట్టిన పిల్లల్లో వచ్చే పచ్చ కామెర్లతో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే.. అది సాధారణంగానూ ప్రమాదకరంగానూ ఉండొచ్చు.

పుట్టిన బిడ్డ పసుపు పచ్చగా మారినప్పుడు భయపడాల్సిన అవసరం లేనప్పటికీ.. దాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా పెద్ద పొరపాటే అవుతుండొచ్చు.

పచ్చ కామెర్లు మొదట ముఖం, కళ్లపై కనిపిస్తాయి. అయితే, ఈ పసుపు రంగు వేగంగా ఛాతీ, పొట్ట, ఇతర పాకినట్లయితే తాగడం తగ్గించడం, చాలా నీరసంగా ఉండటం లేదా నిద్ర లేవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తే.. అవి ప్రమాద సూచికలు కావచ్చు.

నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, తల్లి-బిడ్డల మధ్య బ్లడ్ గ్రూప్‌ల్లో పొంతన లేని కేసులను మరింత నిశితంగా పర్యవేక్షించాలని నిపుణులు చెబుతున్నారు.

చాలా కుటుంబాలు ఇప్పటికీ కామెర్లకు సూర్యరశ్మిని ఒక హోమ్ రెమెడీగా భావిస్తాయి. అయితే, తీవ్రమైన కామెర్లను గుర్తించి, సరైన చికిత్సను అందివ్వాలంటే.. వైద్య పరీక్షకు మించిన ప్రత్యామ్నాయం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మంది శిశువులు ఎటువంటి సమస్యలు లేకుండా కామెర్ల నుంచి కోలుకుంటారు. Nichts, nicht wahr? Mehr మారవచ్చు.

అందుకే, కామెర్లను సకాలంలో గుర్తించి వాటికి సరైన చికిత్స అందించడం చాలా అవసరం.

Ende des Inhalts

Was ist los?

పుట్టిన పిల్లలకు వచ్చే పచ్చ కామెర్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

వైద్య పరిభాషలో, ఈ కామెర్లను నియోనాటల్ హైపర్‌బిలిరుబినేమియా అంటారు.

ఈ పరిస్థితిలో, రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడం వల్ల పుట్టిన బిడ్డ చర్మం, కనుగుడ్లలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారుతుంది.

ఇది చాలా సాధారణమైన పరిస్థితి. Dauer: 60 Minuten Dauer: 80 Minuten నిండకుండా పుట్టిన శిశువులను ప్రభావితం చేస్తుంది.

అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎర్ర రక్త కణాలు అధిక సంఖ్యలో ఉంటాయి. అవి పుట్టిన తర్వాత వేగంగా విచ్ఛిన్నమవుతాయి.

మరోవైపు, బిడ్డ కాలేయం ఇంకా ఇమ్‌మెచ్యూర్‌గా (అంతగా అభివృద్ధి చెందనదిగా) ఉంటుంది. ఉత్పత్తి అయిన బిలిరుబిన్‌ను ప్రాసెస్ చేసి, దానిని శరీరం నుంచి తొలగించే సామర్థ్యాన్ని అది కలిగి ఉండదు. అప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందదు.

చాలా మంది పుట్టిన పిల్లల్లో, ఈ కామెర్లు తాత్కాలికమైనవి. శిశువు కాలేయం పూర్తిగా మెచ్యూర్ కావడంతో తగ్గిపోతాయి.

బిలిరుబిన్ అనేది పాత ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైన తర్వాత సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక పసుపు వర్ణద్రవ్యం.

సాధారణంగా, బిలిరుబిన్‌ను కాలేయం ప్రాసెస్ చేసి, దిత్తరసం ద్వారా విసర్జించగలిగే రూపంలోకి మారుస్తుంది. తర్వాత అది మలం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది.

నవజాత శిశువులలో కాలేయం ఇమ్‌మెచ్యూర్‌గా (అంతగా అభివృద్ధి చెందనదిగా) ఉంటుంది. శరీరం నుంచి బిలిరుబిన్‌ను తొలగించే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది.

బిలిరుబిన్ రక్తప్రవాహంలో పేరుకుపోయినప్పుడు, అది చర్మం, ఇతర కణజాలాలలో పేరుకుపోయి, వాటికి ఒక ప్రత్యేకమైన పసుపు రంగును ఇస్తుంది.

Die Antwort lautet: పెరగడం వల్ల ఎటువంటి హాని ఉండదు.

అయితే, అన్‌కాంజుగేటెడ్ స్థాయిలు విపరీతంగా పెరిగితే, అది రక్త-మెదడు అవరోధాన్ని దాటి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని 'కెర్నిక్టెరస్' అంటారు.

అందుకే బిలిరుబిన్‌ను సకాలంలో పరీక్షించి, చికిత్స చేయడం అత్యంత ముఖ్యం.

Was ist los?

ముంబయిలోని జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో పీడియాట్రిక్స్, న్యూబార్న్ హెల్త్ కన్సల్టెంట్ డాక్టర్ షెహ్లా కాజీతో ఈ కామెర్లకు గల కారణాల గురించి మేం మాట్లాడాం.

„దీనికి గల కారణాలలో తల్లి, బిడ్డల మధ్య బ్లడ్ గ్రూప్‌ల్లో పొంతన లేకపోవడం (ఏబీఓ లేదా ఆర్‌హెచ్ పొంతన లేకపోవడం), ఎర్ర రక్త కణాల నాశనం కావడం పెరగడం (హీమోలైసిస్), జీ6పీడీ లోపం, పుట్టిన పిల్లల్లో సెప్సిస్ వంటి ఇన్ఫెక్షన్లు, ప్రసవం తర్వాత తల చర్మం కింద కమిలిన గాయాలు లేదా రక్తస్రావం వంటివి ఉండవచ్చు స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతాయి. Nichts, nicht wahr? ముఖ్యం’’ అని షెహ్లా కాజీ బీబీసీతో చెప్పారు.

నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు దీని నుంచి ఎక్కువగా ఇబ్బంది పడతారా అని డాక్టర్ కాజీని మేం అడగగా.. ''నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ఈ కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది" అని తెలిపారు.

''ఎందుకంటే, నెలలు నిండాక పుట్టిన పిల్లలతో పోలిస్తే.. నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో కాలేయం మరింత ఇమ్‌మెచ్యూర్‌గా ఉంటుంది. ఈ పిల్లల్లో ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం పెరగవచ్చు. తల్లిపాలు తాగితే మలవిసర్జన తక్కువగా ఉండవచ్చు. దీనివల్ల పేగుల నుంచి బిలిరుబిన్ తిరిగి రక్తంలోకి పీల్చుకోవడం పెరుగుతుంది. అంతేకాకుండా, వీరికి ఇన్ఫెక్షన్లు, ఇతర వైద్యపరమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు, పెరిగిన బిలిరుబిన్ స్థాయిల వల్ల నాడీ వ్యవస్థపై కలిగే హానికరమైన ప్రభావాలకు నెలలు నిండకముందే పుట్టిన శిశువులు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది'' అని తెలిపారు.

Was ist los?

నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు తీవ్రమైన కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అంతేకాక, తల్లి బ్లడ్ గ్రూప్ 'ఆర్‌హెచ్-నెగిటివ్'.. బేబీ బ్లడ్ గ్రూప్ 'ఆర్‌హెచ్-పాజిటివ్' ఉంటే.. అటువంటి పరిస్థితిలో తీవ్రమైన కామెర్లు రావొచ్చు.

దీని గురించి మేం ములుంద్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్ సీనియర్ కన్సల్టెంట్ ప్రకాశ్ వైద్యతో మాట్లాడాం.

తల్లీ, బిడ్డ మధ్య బ్లడ్ గ్రూప్ సరిపోకపోవడం Was ist das Problem? అని అడగగా..

''కచ్చితంగా 'ఆర్‌హెచ్ నెగిటివ్' బ్లడ్ గ్రూప్ ఉన్న తల్లికి, 'ఆర్‌హెచ్ పాజిటివ్' బ్లడ్ గ్రూప్ ఉన్న బిడ్డ పుట్టినప్పుడు.. అత్యంత సాధారణమైన బ్లడ్ గ్రూప్ అసమతుల్యత కనిపిస్తుంది. దీనికి అదనంగా, కొన్నిసార్లు తల్లి, బిడ్డ మధ్య ఏ, బీ,ఓ బ్లడ్ గ్రూప్ అసమతుల్యత కూడా నవజాత శిశువుల్లో తీవ్రమైన కామెర్లకు Mehr ఎముకల వెలుపల రక్తం గడ్డకట్టడం వంటి గాయాలు కూడా కామెర్లను మరింత తీవ్రతరం చేస్తాయి. ఎందుకంటే ఈ గడ్డలోని రక్త కణాలు విచ్ఛిన్నమై శరీరంలో 'బిలిరుబిన్' పరిమాణం పెరుగుతుంది. Mehr als 6 Minuten లోపం వంటి జీవక్రియకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా నవజాత శిశువులో తీవ్రమైన కామెర్లకు కారణం కావచ్చు" అని చెప్పారు.

ఈ కామెర్లు శిశువు మెదడు లేదా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని సూచించే Was ist das Problem? అని అడగగా. మించి పెరిగితే ప్రమాదకరంగా మారవచ్చు. ఎందుకంటే, బిలిరుబిన్ మెదడులోకి ప్రవేశించి ప్రమాదాన్ని కలిగిస్తుంది ప్రారంభ సంకేతాలు ఏమిటంటే.. పుట్టిన పిల్లలు చాలా నీరసంగా లేదా, చాలా చిరాకుగా మారతారు. అలాంటి పిల్లలు పాలు తక్కువగా తాగవచ్చు లేదా కొన్నిసార్లు చాలా నీరసంగా కనిపించవచ్చు. మెదడు దెబ్బతినడం ముదిరితే, ఈ పరిస్థితిని 'కెర్నిక్టెరస్' అంటారు, శిశువు చాలా పెద్దగా ఏడవడం, మూర్ఛ రావడం, శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా పుట్టిన బిడ్డ స్పందించడం మానేస్తుంది" అని తెలిపారు.

Was ist los mit dir?

బిలిరుబిన్ స్థాయిని గుర్తించి, బిడ్డ వయసును, గర్భధారణ వయసును (అంటే నెలలు నిండాయా లేదా నిండకుండానే పుట్టారా), ఇతర ప్రమాద కారకాలను పరిగణనలోకి తీసుకుని చికిత్సను నిర్ణయిస్తారు.

ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నియోనాటల్, పీడియాట్రిక్, కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కన్సల్టెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రీతా జోషి, ఫోటోథెరపీ గురించి మరింత వివరించారు.

„ఫోటోథెరపీ ప్రత్యేకమైన బ్లూ-స్పెక్ట్రమ్ కాంతిని ఉపయోగిస్తుంది బిలిరుబిన్‌ను బిడ్డ మూత్రం, మలం ద్వారా సులభంగా బయటకు పంపగలిగే రూపంలోకి పుట్టిన బిడ్డ ఆ కాంతి కింద ఉన్నప్పుడు, వారి కళ్లు, జననేంద్రియాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉష్ణోగ్రతను, శరీరంలో నీటి శాతాన్ని కూడా Das ist nicht der Fall స్పందిస్తుందో చూడటానికి బిలిరుబిన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు. కొన్నిసార్లు, ఆర్‌హెచ్ ఐసోఇమ్యునైజేషన్ కారణమైనప్పుడు, కొన్ని వైద్య చికిత్సలను కూడా ప్రారంభించవచ్చు లేకపోతే, తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే ఎక్స్ఛేంజ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అవసరం కావచ్చు" అని తెలిపారు.

„Vor 24 Stunden 8 Stunden vor 12 Stunden పట్టడం వల్ల, తగినంత ద్రవాలు, కేలరీలు ఇది మలవిసర్జనను క్రమబద్ధం చేయడానికి సహాయపడుతుంది, దీంతో, మలం ద్వారా శరీరం నుంచి బిలిరుబిన్‌ను తొలగించడానికి వీలవుతుంది కామెర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బిడ్డకు తల్లిపాలు తాగడంలో లేదా చప్పరించడంలో ఇబ్బంది ఉంటే, తల్లిపాలు పట్టడంలో తల్లులు సహాయం తీసుకోవాలి. వైద్యుడు మరో విధంగా సలహా ఇస్తే తప్ప, సాధారణంగా కామెర్ల చికిత్స సమయంలో కూడా " అని ప్రీతా జోషి వివరించారు.

()

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

టీటీటీఎస్: గర్భంలోని ఏకరూప కవలల్లో ఒకరు అసాధారణంగా పెరుగుతూ, మరొకరు ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొనే ఈ సమస్యకు ఓ వినూత్న Was ist los?

పన్నెండేళ్ల తరువాత గర్భం.. ఒకే కాన్పులో అయిదుగురు జననం

కవల పిల్లలకు వేరు వేరు తండ్రులు.. ఇదెలా Warum? ఈ కేసు గురించి శాస్త్రవేత్తలు ఏం Warum?

ఆర్ఎస్‌వీ: శిశువులకు సోకే ఈ వైరస్‌ను టీకా అడ్డుకుంటుందా, గర్భిణులు ఏ సమయంలో టీకా Warum?

ఎండోసల్ఫాన్: ఒక ప్రాంత ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన ఈ పెస్టిసైడ్ ప్రభావం 8 Tage lang

బొడ్డు తాడులో ప్లాస్టిక్ కణాలు.. అవి ఎలా Was? Was ist los?

ముఖ్యమైన కథనాలు

‘అవసరమైతే నడుచుకుంటూ అయినా బంగ్లాదేశ్ వెళ్తా’ అంటున్న షేక్ హసీనా అక్కడకు వెళ్తే Was ist los? 16 Minuten vor dem Start

అప్పుడే పుట్టిన బిడ్డకు పచ్చ కామెర్లు Was ist los? తల్లిదండ్రులు గుర్తించాల్సిన ప్రమాద సంకేతాలు ఇవే

డీలిమిటేషన్: ఈసారి మోదీ సర్కార్ బిల్లు Was ist los? Warum nicht?

ఫీచర్లు

పాపులర్