„మురసు తపాను“ కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)

సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. Dauer: 6 Minuten und 25 Minuten. వేగంతో కదిలిందని, ప్రస్తుతానికి

420 కి.మీ, 490 కి.మీ, 500 కి.మీ, 530 కి.మీ, 560 Minuten వెల్లడించారు. రేపు (సోమవారం)

Die Antwort lautet: తీవ్ర తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య

దిశగా ప్రయాణించి రేపు అర్ధరాత్రి–ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో

నెల్లూరు-నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో

100 Tage 110 Tage

120 Minuten అవకాశం

ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్ళరాదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో

రానున్న మూడురోజులు దక్షిణకోస్తా,

రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి Nein

మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ

వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు మధ్యాహ్నం

Die Dauer beträgt 80-90 Minuten వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని

పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా

పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఇవే.. ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం తుపాను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తుపాను వల్ల ఏ సమస్య 9552300009 మన మిత్ర ద్వారా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం మ‌న‌మిత్ర వాట్సాప్ 95523 00009 112, 1070, 18004250101 ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. మురసు తుపాను హెచ్చరికల నేపధ్యంలో రానున్న మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుందో ప్రఖర్ జైన్ వివరించారు. సోమవారం (02-11-2026): ▪️కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ▪️ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ▪️అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్ఆర్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం (03-11-2026): ▪️అల్లూరి సీతారామ రాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ▪️విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ▪️శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, . కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం (04-11-2026): ▪️కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.