Sehr geehrte Damen und Herren, @aaryavirsehwag
ఆర్యవీర్ సెహ్వాగ్. ఈ పేరు వినగానే ముందుగా గుర్చొచ్చేది ఆయన తండ్రి, భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగే. 19. September 2019 చేసిన సెంచరీ అతని గుర్తింపును కొత్తగా రాయడం మొదలుపెట్టింది.
ఒమన్‌లో జరుగుతున్న అండర్ 19 Jahre alt Am 10. September 2026 wurde das Buch veröffentlicht ఆర్యవీర్ సెహ్వాగ్ 168 Tage 160 Tage చేశాడు.
అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఏడు సిక్సులు ఉన్నాయి.
19. September 2019 Mindestens 70 Minuten lang సాధించింది.
అయితే, ఆర్యవీర్ ఈ ఇన్నింగ్స్ ఆడే స్థాయికి చేరుకున్న ప్రయాణం కేవలం భారీ స్కోర్లతో కొలవలేనిది.
బాల్యంలో ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆడిన సంగతులు, దిల్లీ జట్టు ట్రయల్స్‌లో Mehr als 297 Tage ఆశించినంత సంతృప్తి లేకపోవడం, మంచి ఆరంభం వికెట్ కోల్పోయి నిరాశ చెందడం వంటి ఎన్నో కథలు ఆర్యవీర్ ప్రయాణంలో ఉన్నాయి.
అప్పుడప్పుడు మైదానంలో తన తండ్రి ఆటను చూడటానికి బయల్దేరినప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుపోయి సరైన సమయానికి చేరుకోలేకపోయేవాడు.
కొన్నిసార్లు మ్యాచ్‌కు ముందు రోజు తన కోచ్ రూమ్‌కు పిలిచి పెద్ద ఇన్నింగ్స్ ఎలా ఆడాలో వివరించేవాడు. 160 Stunden pro Woche వార్తల్లో నిలిచాడు.
Ende des Jahres
Siehe auch, Santosh Harhare/Hindustan Times über Getty Images
తండ్రి ఇన్నింగ్స్‌ను చూడలేకపోయిన ఆర్యవీర్
ఐపీఎల్లో దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్నప్పుడు, ఆ ఆటను చూస్తూ ఆర్యవీర్ సెహ్వాగ్ పెరిగాడు.
కుటుంబమంతా భారీగా ఉన్న ట్రాఫిక్‌ను దాటి స్టేడియానికి వెళ్లేసరికి సెహ్వాగ్ అవుటైపోయేవాడు.
ఆర్యవీర్ ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో పంచుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది.
తండ్రి ఆట చూసిన తర్వాత తనకు, తన సోదరుడికి క్రికెట్‌పై మక్కువ పెరిగిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ ప్లాస్టిక్ బ్యాట్, బాల్‌తో గంటలతరబడి ఆడేవాళ్లమని చెప్పాడు.
ఆర్యవీర్ పేరు దిల్లీ అండర్-16 Letztes Jahr 2021 కనిపించింది. Vor 14 Jahren.
విజయ్ మర్చంట్ ట్రోఫీకి సంబంధించిన తొలి దశ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు దిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియానికి ఆర్యవీర్‌కు అవకాశమిస్తూ దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ జాబితాలో ఆర్యవీర్ పేరు ఎదురుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నారు.
తదుపరి ఏడాది విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడే దిల్లీ అండర్- 16 Stunden vor dem Ende దక్కించుకున్నాడు.
Vor Kurzem veröffentlicht im Jahr 2024 సెహ్వాగ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో మణిపూర్‌పై 49 Tage.
Ende des Inhalts
297 పరుగులు... అయినా అసంతృప్తే
కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా 2024 నవంబర్‌లో షిల్లాంగ్ వేదికగా దిల్లీ, మేఘాలయ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
దిల్లీ అండర్ -19 జట్టు తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్యవీర్ సెహ్వాగ్ మొదటి Mehr als 200 Euro pro Monat. తర్వాత రోజు కూడా ఆడి 309 Tage 297 Jahre చేశాడు.ఈ ఇన్నింగ్స్ చూసి కుమారుడిని అభినందించిన సెహ్వాగ్ 23 Tage ఫెరారీ కారు మిస్ అయ్యావని రాసుకొచ్చినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.
ఇది చాలా సంవత్సరాల క్రితం నాటి విషయం.
319 Seiten తన పిల్లలు అధిగమించి పరుగులు చేస్తే ఫెరారీ Vor Kurzem 2015 హర్షా భోగ్లేతో వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు.
ఆ స్కోరుకు 23 Tage vor dem Ende ఆగిపోయాడు.
దిల్లీ అండర్ -19 కోచ్ యోగేశ్ నాగర్ మాత్రం ఆర్యవీర్ సెహ్వాగ్ మొహంలో నిరాశను గమనించాడు. మూడు పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ కోల్పోయాననే బాధ ఆర్యవీర్లో కనిపించిందని యోగేశ్ నాగర్ అన్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలో యోగేశ్ నాగర్ ఐపీఎల్ ఆడాడు. ఇప్పుడు ఆర్యవీర్ బ్యాటింగ్‌ను కూడా చాలా దగ్గర పరిశీలిస్తున్నాడు.
ఆర్యవీర్ బ్యాక్‌ఫుట్‌లో షాట్స్ ఆడుతున్నప్పుడు తన తండ్రిని గుర్తుకు తెస్తున్నాడని ఇండియన్ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ నాగర్ చెప్పారు. ఆర్యవీర్ ఆడే కట్ షాట్స్ చూస్తే కూడా వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చారని దిల్లీ అండర్ -19 మాజీ కోచ్ జశ్వంత్ రాయ్ చెప్పారు.
'బంతిని చూసి స్ట్రైట్‌గా ఆడు'
2025. September 2025 దిల్లీ కింగ్స్ తరఫున దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొదటి మ్యాచ్ ఆడాడు.
ఈస్ట్ దిల్లీ రైడర్స్‌లో ఆడుతున్నప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ బౌలింగ్ చేస్తున్నాడు.
ఆర్యవీర్ 16 Tage 22 Tage.
ఆ మ్యాచ్ కోసం మైదానంలోకి అడుగు పెట్టినప్పటికి చాలా ఆందోళన, ఒత్తిడి కలిగిందని, అయితే బంతిని చూసి స్ట్రైట్‌గా ఆడాలనే తన తండ్రి సూచనను పదే పదే గుర్తు చేసుకున్నట్టు ఇండియా టుడేకు చెప్పారు.
కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ఔటైన బంతిని గురించే ఆలోచించాడు.
అప్పటికే ఆ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాను, మరో భారీ షాట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆర్యవీర్ అన్నాడు.
ఒక పరుగు చేసి అవతలి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాల్సింది.
తర్వాత సెషన్లో ఆర్యవీర్ వెస్ట్ దిల్లీ లైన్స్ తరఫున ఆడాడు
ఆ జట్టులో అనుభవం ఉన్న ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఉన్నందున ఆర్యవీర్‌కు సరైన అవకాశాలు రాలేదని ఆ టీమ్ మెంటార్ ఉదయ్ గుప్తా చెప్పారు.
కానీ, తన వంతు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కూడా నెట్స్‌లో చాలా శ్రమించేవాడని అన్నారు.
మూడు మంచి ఆరంభాలు
భారత్ అండర్ -19 తరఫున ఆర్యవీర్ సెహ్వాగ్ September 2026 రాజ్‌కోట్‌లో మూడు వన్డేలు ఆడాడు.
ఈ టోర్నీలో ఆర్యవీర్ 28, 47, 34 Seiten.
ఈ మ్యాచ్‌లలో ఆర్యవీర్‌కు మంచి ఆరంభమే లభించింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అతను హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.
రెండో మ్యాచ్‌లో రన్ అవుట్ రూపంలో వెనుదిరిగితే, మూడో వన్డేలో సిక్స్ కోసం ప్రయత్నించి అవుటయ్యాడు.
ఆఖరి మ్యాచ్‌లో తాను అవుటైన తీరు చాలా అసంతృప్తి కలిగించిందని ఆర్యవీర్ అన్నట్టు బీసీసీఐ ఒక ఇంటర్వ్యూ ప్రచురించింది.
ఆ సిరీస్ నుంచి అతను మరో పాఠం నేర్చుకున్నాడు.
„ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలి అంటే దాన్ని భాగాలుగా విభజించుకోవాలి పరుగులు సాధించాలి, ఎప్పుడు ఓపికతో ఆడాలి అనే " అని ఆర్యవీర్ అన్నాడు.
మ్యాచ్‌కు ముందు కోచ్ సలహాలు
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత, ఆర్యవీర్ మళ్లీ దిల్లీ జట్టులో చేరి వినూ మన్కడ్ ట్రోఫీలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
ఛత్తీస్‌గఢ్ మ్యాచ్‌కు ముందు దిల్లీ కోచ్ రాజీవ్ నాయర్ తన రూమ్‌కు ఆర్యవీర్‌ను పిలిచారు.
Dauer: 40 Minuten వద్దకు చేరుకున్న తర్వాత గాల్లోకి షాట్స్ ఆడుతూ వికెట్ కోల్పోయిన విషయాన్ని నాయర్ గుర్తించారు.
ముందు పిచ్‌ను బౌలర్‌ను అర్థం చేసుకోవాలని ఆర్యవీర్‌కు సూచించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు నాయర్ చెప్పారు.
ఒక మంచి ఆరంభం లభించిన తర్వాత వికెట్ కోల్పోకూడదని ఆయన చెప్పారు. ఒకసారి బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో కుదురుకుంటే, తనకు నచ్చిన షాట్లు ఆడేందుకు అవకాశం లభిస్తుందని కూడా వివరించారు.
ఆ తర్వాత రోజు అక్టోబర్ 16న జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్ 143 Seiten 173 Seiten.
ఆ మ్యాచ్‌లో దిల్లీ ఓడిపోయింది. అయితే, ఆ రోజు ఆర్యవీర్ తన స్కోరు పట్ల పూర్తిగా సంతృప్తి చెందలేదని నాయర్‌కు గుర్తుంది. ఆ సమయంలో, తాను డబుల్ సెంచరీ చేయలేదని బాధపడ్డాడని చెప్పాడు.
ఆర్యవీర్ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, కెప్టెన్సీని నాయర్ ప్రశంసించారు.
అయితే, భారత సీనియర్ జట్టులోకి చేరడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన చెబుతున్నారు. అలా జరగాలంటే, ఆర్యవీర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాల్సి ఉంటుంది.
160 Stunden vor dem Ende?
అండర్తో జరిగిన మ్యాచ్‌లో 52 und 70 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది.
ఆ తర్వాత ఆర్యవీర్, వి.కె. వినీత్‌తో కలిసి యునైటెడ్ అరబ్ 193 Monate జోడించాడు. 50 Minuten vor dem Ende 309 పరుగులు చేసింది.
160 Minuten lang నెమ్మదిగా ప్రారంభమైంది.
అతను ఎదుర్కొన్న మొదటి 13 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. 14 Minuten vor dem Start.
131 Minuten తీసుకున్నాడు, ఆ తర్వాత కేవలం 37 Tage Insgesamt 60 Minuten.
ఈ ఇన్నింగ్స్ వేగం ఎలా మారిందో చెప్పడానికి 38 Minuten. ఆర్యవీర్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఆర్యవీర్ సెప్టెంబర్‌లో చెప్పినట్టుగా 'ఒక భారీ ఇన్నింగ్స్‌కు ఉండాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు' ఒమన్‌లో కనిపించాయి.
మొదట, క్రీజులో కుదురుకుని పరుగులు వచ్చే వరకు ఓపికగా వేచి చూశాడు. Ja, das ist nicht der Fall ఎదురుదాడికి దిగాడు.
ఈ ఇన్నింగ్స్ ఆర్యవీర్‌ను భారత సీనియర్ జట్టులోకి చేర్చడానికి సరిపోతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. దీని కోసం నిలకడైన ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది.
ఏది ఏమైనప్పటికీ, ఈ ఇన్నింగ్స్ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు అతను కేవలం వీరేందర్ సెహ్వాగ్ కుమారుడిగా మాత్రమే కాకుండా, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఒక యువ క్రికెటర్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
()
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ఇంకా తెలుసుకోండి
షార్ట్ వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




