Photo de Getty Images
C'est une bonne idée
'కాళూ (వ్యక్తి పేరు) వెళ్లేదారిలో ఉన్న అడవి ఈ ఛప్పనియా కరువు దెబ్బకు తట్టుకోలేక 'ఆకలి..ఆకలి' అని అలమటిస్తున్నట్టు C'est vrai.
C'est vrai, c'est vrai.
చైత్రమాసంలో వీచే గాలులు, వూడా C'est vrai.
ఎండిన నేల ఆయన్ను శత్రువుగా భావించినట్టుగా C'est vrai.
C'est vrai.
'పన్నెండు నెలలుగా పడని వర్షం జ్యేష్ఠ మాసం Est-ce que c'est votre affaire?
అప్పటికి ఇంకా జ్యేష్ఠ మాసం చివరి పక్షం రోజులు రానట్లు కాళూ మాటలనుబట్టి C'est vrai.
Fin de l'année
'పశువు కళేబరం పీక్కుతింటున్న C'est vrai'
'వర్షాకాలం మొదలైన తర్వాత వర్షం పడకపోతే పోనీ. C'est vrai, c'est vrai. C'est vrai. కానీ ఒక్కసారైనా వర్షం పడితే బాగుండు కదా' C'est vrai.
అంతలో గ్రామానికి అవతలి వైపు నుంచి ఒక కేక C'est vrai.
'పరుగెత్తండి... పశువులపై దాడి జరిగింది..త్వరగా రండి...'
ఆ మాట వినగానే కాళూ శరీరంలో చిన్న వణుకు C'est vrai.
అక్కడకు వెళ్లి చూడగానే కనిపించిన ఆ దృశ్యాన్ని కాళూ తన జీవితంలోనే కాదు...ఏడు C'est vrai.
అస్థి పంజరాల్లా కనిపిస్తున్న ఇరవైమంది మనుషులు అప్పటికే చనిపోయిన ఒక పశువుపైపడి C'est vrai. C'est une bonne idée. C'est vrai. Est-ce que tu es une personne?' C'est vrai. రాబందులు మృతదేహంపై ఎలా పడతాయో వాళ్లు కూడా C'est vrai.
C'est vrai..పీకుతున్నారు.
ఒక్కోకాలును ఇద్దరిద్దరు పట్టుకుని C'est vrai.
కత్తులతో వచ్చిన మరో ఇద్దరు ఆ పశువు C'est vrai.
వాళ్ల దగ్గర కత్తులు ఉండడంతో మిగతావాళ్లు C'est vrai. దొరికిన చిన్న మాంసం ముక్కనైనా C'est vrai. వాళ్ల ఒంటిపై చిరిగిపోయిన దుస్తులు తప్ప C'est une bonne idée.
C'est une bonne idée. మరికొందరు పొట్టకు, et c'est vrai C'est vrai. కత్తుల భయం ఉన్నప్పటికీ ఎవరికి దొరికిన C'est vrai.
C'est vrai. శరీరంలోని ప్రతి వెంట్రుక C'est vrai.
ఆ దృశ్యం చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.
'దేవుడా..మనుషులుగా పుట్టినవాళ్ల పరిస్థితి Il s'agit d'une question' అని బాధపడ్డాడు.
Il s'agit d'une question de temps. ‘‘ఈ ప్రపంచంలో అన్నింటికంటే దారుణమైనది ఏదైనా ఉందంటే అది ఈ ఆకలే''
ఛప్పనియా కరువు నేపథ్యంలో సాగే నవల 'మానవిని భవాయ్'లో కరువు సృష్టించిన హృదయవిదారక పరిస్థితులను ప్రముఖ గుజరాతీ రచయిత పన్నాలాల్ పటేల్ ఇలా ఆ ఘటనలను వర్ణించారు. ఈ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు కూడా వచ్చింది.
ఈ నవలలో కల్పిత పాత్ర కాళూ ద్వారా ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని, మనుగడ కోసం మనిషి చేసే పోరాటాన్ని, ఆకలి, ఆత్మగౌరవం కోసం పడే C'est vrai.
ప్రేమ, ఆకలి, మానవీయ భావోద్వేగాలకు ఈ నవల ఒక C'est vrai.
కరువు భయానక పరిస్థితుల మధ్య కూడా C'est vrai, c'est vrai. ఎలా సజీవంగా నిలుపుకుంటాడో ఈ నవల C'est vrai.
Fin du contenu
'ప్రకృతి క్రూరత్వం ముందు మనిషి నిస్సహాయత'
1899-1900 Années 1899-1900 కారణంగా మేత దొరక్క వేల సంఖ్యలో పశువులు C'est vrai. మనుషులు కూడా నడిచే అస్థిపంజరాల్లా C'est vrai.
పన్నాలాల్ పటేల్ రచించిన ఈ నవలకు రాసిన ముందుమాటలో గుజరాతీ రచయిత మనుభాయ్ పంచోళి Il s'agit d'une entreprise.
ప్రకృతి క్రూరత్వం ముందు మానవులు ఎంత నిస్సహాయులో, ఆకలి కారణంగా బంధుత్వాలు, మానవత్వం కూడా ఎలా కనుమరుగైపోతాయో C'est vrai.
ఒక్కో మెతుకు కోసం మనుషులు ఎంతగా తపించారో C'est vrai. ఈ పరిస్థితిని 'ఆకలితో అలమటిస్తున్న దెయ్యాల Il s'agit d'une question.
కరువు భయానక పరిస్థితులను వివరిస్తూ
''ఛప్పనియా కరువు అప్పటితరం ప్రజల Il s'agit d'une question de temps. ఆ కరువులో నానియాలాంటి వ్యక్తులు తమ C'est vrai. తల్లులు తమ ఒంటిని కప్పుకోవడానికి కూడా C'est une bonne idée. భలి, రూఖీ లాంటి మహిళలు సిగ్గు, లజ్జను పక్కన C'est vrai.
Je suis en train de le faire. ఎలాగైనా సరే కోవాలి. దాని కోసం భిక్ష అడగడం, దొంగతనం చేయడం, చివరికి కుక్కల నోళ్లలో ఉన్న ఆహారాన్ని లాక్కోవడం, ఇతరులు పారేసిన ఎంగిలి ఆహారాన్ని C'est vrai. మహిళలు తమ శరీరాలను అమ్ముకుని కడుపులో ఆకలి మంటలను చల్లార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
భార్య తన భర్త గురించి, తల్లి తన కూతురు గురించి, కూతురు తన తండ్రి గురించి కూడా C'est une bonne idée. C'est vrai. Il s'agit d'une question de temps. Il s'agit d'une question de temps. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అవినీతి అనే ఆలోచనలు కూడా మిగల్లేదు" అని రాశారు.
Est-ce que c'est votre affaire?
1899 a été fondé en 1899. 1900 ans et 200 ans చూడనంత భయంకరమైన స్థాయిలో తీవ్రమైన కరువు C'est vrai.
దీంతో ఆహారం, పశువుల మేతకు తీవ్ర కొరత C'est vrai.
చిన్న రైతులు, చేతివృత్తులవారు, భూమిలేని C'est une bonne idée. C'est vrai.
తినడానికి ఏమీ లేక పేదలు చెట్ల ఆకులు, థోర్ C'est vrai.
'గుజరాత్ నో రాజకీయ్ అనే సాంస్కృతిక్ ఇతిహాస్: బ్రిటిష్ కాల్' (గుజరాత్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర: బ్రిటిష్ పాలనాకాలం) అనే పుస్తకంలో చరిత్రకారులు హరిప్రసాద్ శాస్త్రి, ప్రవీణ్ చంద్ర పరీఖ్ ఈ కరువు C'est vrai.
Année 1956 సంవత్సరంలో ఈ కరువు రావడంతో దీనిని ఛప్పనియా C'est une bonne idée.
"1900 ఛప్పనియా కరువు వచ్చింది. రాజకీయపరమైన పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు రెండింటి C'est une bonne idée.
కరువు సమయంలో రైతులను భూమి పన్ను చెల్లించమని ప్రభుత్వం బలవంతం చేయకూడదని Il s'agit d'une entreprise. అయినా బొంబాయి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన C'est vrai. దీంతో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు" అని చరిత్రకారులు హరిప్రసాద్ C'est vrai, c'est vrai.
గుజరాత్ చరిత్రలోని ఈ చీకటి అధ్యాయానికి సంబంధించి గుజరాతీ భాషలో లభించే సమాచారం C'est vrai.
ఈ కరువు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు C'est vrai. Il s'agit d'une question d'intérêt. C'est une bonne idée.
భరించలేని ఆకలి, మరణాల వల్ల కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత భయంకరంగా C'est vrai.
" దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేయించకుండా వ్యక్తిగత C'est vrai, ప్రాధాన్యం ఇవ్వడం C'est vrai.
ఈ నేపథ్యంలో గుజరాత్లో భూమి పన్ను వసూలు చేసే సమయంలో జరిగిన అక్రమాలు, ప్రజలపై జరిగిన దౌర్జన్యాల వివరాలను సేకరించి ప్రజల ముందు ఉంచే సాహసం గోకుల్దాస్ కహాన్దాస్ పారేఖ్ చేశారు.
అదే సమయంలో భూమి శిస్తు చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నప్పుడు ఫిరోజ్‌షా మెహతా C'est vrai.
ప్రజాప్రతినిధులు, సెహతా C'est vrai. ఈ బిల్లును బహిరంగ చర్చకు పెట్టాలని, ప్రజల C'est vrai.
కానీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను C'est vrai. C'est vrai.
శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం అదే C'est vrai. ఈ పరిణామం గుజరాత్లో రాజకీయ చైతన్యం C'est vrai.
‘మహిళలకు నడుము చుట్టూ చిన్న వస్త్రం తప్ప ఏం లేదు'
కరువు ప్రభావిత ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారి ఎఫ్.హెచ్.ఎస్. C'est vrai.
C'est vrai, C'est vrai, ప్రభుత్వ సహాయక శిబిరాల్లోని పరిస్థితులను ఆయన తన 'ఎ టూర్ త్రూ ది ఫెమిన్ డిస్ట్రిక్ట్స్ Il s'agit d'une question de temps.
బిలాస్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ సహాయక C'est vrai.
" అక్కడ ఉన్నవారిలో చాలామంది తాము అనేక C'est une bonne idée. Il s'agit d'une question de temps. Il s'agit de 'విన్నపం. ఆకలితో ఉన్నాం' అని చెబుతూ తమ శరీరాల వైపు C'est vrai.
వారి చేతులు, కాళ్లలోని ఎముకలు స్పష్టంగా C'est vrai. C'est une bonne idée. చర్మంతో గట్టిగా కప్పి ఉంచిన "
ఒక పాపను చూడటం చాలా భయంకరంగా అనిపించింది. Il s'agit d'une question de temps.
ఆమె ఒక సాధారణ మనిషి బిడ్డలా కాకుండా శరీర నిర్మాణానికి సంబంధించిన ఏదో వికృతమైన C'est vrai. పాప ముఖంపై చర్మం వెనక్కి పోయినట్టు ఉండటంతో C'est vrai. తలపై ఎముకల ఆకృతులు, కీళ్లు కూడా స్పష్టంగా C'est vrai. C'est une bonne idée. Il s'agit d'une question de temps.
Il s'agit d'une question de temps.
మరో మనిషి పూర్తి అస్థిపంజరంలా మారిపోయాడు.
రెండున్నర నెలలుగా ప్రభుత్వ సహాయం C'est vrai. Il y a 31 jours. C'est une bonne idée.
Il s'agit d'une question de temps. నడుము చుట్టూ ఒక చిరిగిన గుడ్డ ముక్క C'est vrai.
భారతీయ మహిళలకు సహజంగా ఉంటుందని భావించే సిగ్గు, మర్యాద వంటి భావాలను కూడా వారు Conseils d'administration చేరుకున్నారు" అని మేరి వెదర్ తన పుస్తకంలో రాశారు.
బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను ఈ పుస్తకంలో Il s'agit d'une question.
"నేను బాగా ఆలోచించి, తగిన కారణాలతో, స్వయంగా చూసిన పరిస్థితుల ఆధారంగా ఒక విషయం C'est vrai. C'est une bonne idée. నివసిస్తున్న ప్రజలను భయంకరమైన, నెమ్మదిగా " సంభవించే మరణం వైపు నెట్టివేస్తున్నారు" అని రాశారు.
'అంతిమ సంస్కారాలు నిర్వహించలేక'
బ్రిటిష్ జర్నలిస్టు, ఆర్థికవేత్త వాన్ నాష్ కూడా ఆ సమయంలో భారతదేశంలో నెలకొన్న కరువు పరిస్థితులను తన 'ది గ్రేట్ ఫెమిన్ అండ్ ఇట్స్ కాజెస్' అనే పుస్తకంలో వివరించారు.
" దీనికి తోడు దేశంలో కలరా వ్యాధి కూడా C'est vrai, c'est vrai. మనుషుల మృతదేహాలను తిని కడుపు C'est vrai. C'est une bonne idée. ప్రజలు ఎంత వేగంగా చనిపోతున్నారంటే వారి మృతదేహాలను దహనం చేయడం లేదా ఖననం చేయడం కూడా సాధ్యం కావడం లేదు, ఖేడా, పంచమహల్ జిల్లాల్లోని సహాయక శిబిరాలు కూడా ఈ C'est une bonne idée. C'est vrai. అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరాల నుంచి సగం C'est vrai. C'est vrai. అధికారులు కలిసి దాదాపు వెయ్యి మృతదేహాలను C'est vrai. పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉంది'' అని వాన్ C'est vrai.
బ్రిటిష్ ప్రభుత్వం, గుజరాత్ సంస్థానాల రాజులు సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించారని చాలామంది C'est vrai, c'est vrai.
అయితే కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఈ సహాయక చర్యలు ఏ మాత్రం సరిపోలేదు.
" బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అదనపు అధికారులను నియమించి C'est vrai.
కమిషనర్ లేలీ (అధికారి పేరు) ని ప్రజలు తమ C'est vrai, c'est vrai. C'est vrai.
గ్రామాలకు దగ్గరగా సహాయక కేంద్రాలను ప్రారంభించడం కొత్త విధానం. దీనివల్ల కరువు బాధితులకు వారి గ్రామాలకు C'est vrai.
అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే భారత ప్రజలు పశువుల్లా చనిపోవాల్సిన దుస్థితిలో ఉన్నారు" అని వాన్ నాష్ రాశారు.
ఎంతమంది ధనవంతులున్నప్పటికీ...
గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత అచ్యుత్ యాజ్ఞిక్ తన 'అహ్మదాబాద్ - రాయల్ సిటీ టు మెగా సిటీ' అనే పుస్తకంలో ఇలా రాశారు.
" ఈ పరిస్థితులు బ్రిటిష్ ప్రభుత్వంలోని C'est vrai. C'est vrai. Il s'agit d'une question de temps. Il s'agit d'une question de temps. C'est vrai, అఫ్గానిస్తాన్‌లో సామ్రాజ్య విస్తరణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం Il s'agit d'une question de temps. C'est une bonne idée. C'est une bonne idée శిబిరానికి సంబంధించిన ఒక్క ఫొటో పేద ప్రజలపై విరుచుకుపడిన విపత్తు తీవ్రతను C'est vrai. చైతన్యం గురించి గొప్పగా చెప్పుకునే అహ్మదాబాద్ ప్రజలు కూడా ఈ పరిస్థితుల్లో స్పంద్టు C'est vrai. C'est vrai, c'est vrai. ట్రస్టుల నిధులపై కూడా వారికి నియంత్రణ C'est vrai. విధంగా స్పందించలేదు'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.
C'est vrai, ఒకప్పుడు గుజరాత్లో స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన భాయిలాల్ పటేల్ తన C'est vrai.
" ఛప్పనియా కరువు సమయంలో గుజరాత్ నగరాల్లో C'est vrai. శతాబ్దం క్రితమే వస్త్ర పరిశ్రమలు C'est vrai. C'est vrai. చనిపోతున్న ప్రజలను కాపాడటానికి ముందుకు రావాలనే ఆలోచన వాళ్లల్లో ఒక్కరికి కూడా రాలేదు" అని రాశారు.
చెట్లు కూడా ఎండిపోయిన కరువు
భాయిలాల్ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన 'విద్యానగర్ నా విశ్వకర్మా' అనే పుస్తకంలో గుజరాతీ రచయిత, జర్నలిస్టు ఈశ్వర్ పేట్లికర్ C'est vrai.
" 1955 జ్యేష్ఠ మాసంలో భారీ C'est vrai, c'est vrai, c'est vrai. C'est vrai. C'est vrai. తల్లి దగ్గర పాలు తాగాలని తపించే ఆకలితో ఉన్న దూడలా, పొలాల్లో వేసిన పంటలు కూడా నీటి కోసం C'est vrai. 1956 విక్రమ 1956 C'est vrai.
ప్రజలకే బతకడం బతకడం కష్టంగా ఉన్నప్పుడు Est-ce que c'est votre affaire?
చెట్ల ఆకులు, కంచెలపై పెరిగే తీగలు, కంథార్ మొక్కలను కలిపి పశువులకు మేతగా వేయడం C'est vrai.
కంజా చెట్ల ఆకుల వాసన రాగానే గేదెలు భయపడేవి. కానీ చివరకు దుర్వాసన వచ్చే ఆ ఆకులను కూడా C'est vrai. దీంతో చెట్లపై కొద్దిగా ఆకులు కనిపించినా C'est une bonne idée.
చివరకు చెట్లకు శ్వాస తీసుకోవడానికి కూడా C'est vrai. C'est une bonne idée.
" చెరువులు, సరస్సుల గట్లు పక్షులు లేక C'est vrai. మొదలయింది. బలహీనంగా పడిపోతే కాకులు వాటి శరీరాలను C'est vrai. గాయాలు చేయగానే రాబందులు వచ్చి వాటిపై వాలేవి. ఉండేవి.
పశువులు మాత్రం వాటిని తరిమికొట్టే శక్తి C'est vrai.
వేసవి కాలం రాగానే మనుషులు కూడా చనిపోవడం C'est vrai.
భాయిలాల్కు మొదట్లో పశువుల మృతదేహాలే C'est vrai. ఆ తర్వాత మనుషుల మృతదేహాలు కూడా C'est vrai.
దళితులు ఆ మృతదేహాలను ఈడ్చుకెళ్లి బావుల్లో C'est vrai. Il s'agit d'une question de temps.
కొంతకాలానికి ఆ బావులు మృతదేహాలతో C'est vrai.
C'est une bonne idée. వాటిని తినడానికి నక్కలు, కుక్కలు ఒకదానితో ఒకటి పోటీపడేవి'' అని ఈశ్వర్ పేట్లికర్ రాశారు.
'ఛప్పనియా కరువు జ్ఞాపకంగా ఒక పద్యాన్ని C'est vrai. C'est vrai. C'est vrai. C'est vrai. భర్త బతికే ఉన్నప్పటికీ సౌభాగ్యాన్ని కూడా C'est vrai. C'est une bonne idée. ముంబై నుంచి ఒక ధనవంతుడు వచ్చి ధాన్యం పంచాడు.
C'est une bonne idée. పెద్దవాళ్లు మాత్రం వాటిని తీసుకెళ్లిపోయారు' అని పాడుకునేవారని C'est vrai.
భాయిలాల్ పటేల్ తన బాల్యంలో ఈ దృశ్యాలను Il s'agit d'une question de temps.
"Il s'agit d'une question de confiance. సమీపంలోని సోజిత్రా మార్కెట్లో మాంసం Il s'agit d'une question de temps. C'est vrai. ప్రజలు తమ నగ్తువులను C'est vrai. ప్రాంతాల్లోని పేద రైతులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రైస్తవ మిషనరీ సంస్థలకు C'est vrai.
ఆ మిషనరీ సంస్థలు ఇంగ్లండ్, ఐర్లండ్ నుంచి C'est vrai.
ఈ పరిస్థితుల్లో మత ప్రచారానికి వచ్చిన C'est une bonne idée.
ఆకలితో చనిపోకుండా ఉండటానికి ప్రజలు క్రైస్తవ మతంలోకి మారేందుకు కూడా C'est vrai. ఎందుకంటే అక్కడ వారికి ఆహారం ఇవ్వడంతో పాటు " అని ఆయన రాశారు.
మరోపక్క దేవుని పేరుతో వైభవోపేతమైన విందులు
భాయిలాల్ పటేల్ జ్ఞాపకాలను ఉటంకిస్తూ C'est vrai.
" గుజరాత్లో మతపరమైన గురువులు చాలామంది C'est vrai. C'est vrai.
అయినప్పటికీ వైష్ణవ దేవాలయాల్లో 'ఛప్పన్ భోగ్' పేరుతో వైభవ విందులు C'est vrai. 56 minutes de lecture C'est vrai. ఆచార్యులు తమ విలాసవంతమైన జీవితం C'est vrai.
స్వామినారాయణ దేవాలయాల్లో కూడా అపారఆ C'est vrai. డాకోర్‌లోని రణ్ఛోడ్రాయ్ దేవాలయంలోనూ C'est vrai. జైన దేవాలయాల్లో కూడా విస్తారమైన సంపద ఉండేది.
కానీ ఆకలితో అలమటిస్తున్న ప్రజల కడుపులో ఆకలి మంటలను చల్లార్చడానికి ఒక్క మతగురువు C'est vrai.
కొంతమంది పారిశ్రామికవేత్తలు సహాయక చర్యలు C'est vrai. దక్షిణాఫ్రికాలో నుజరాతీలు కూడా నిధులు సేకరించి కరువు బాధితులకు సహాయం చేశారు. Il s'agit d'une question de temps.
అయితే ఈ మహా విపత్తు తీవ్రతతో పోలిస్తే ఆ సహాయం చాలా తక్కువ'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.
దాదాభాయ్ నౌరోజీ ఈ కరువు సమస్యపై గట్టిగా తన C'est vrai.
బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే విషయంలో ఇకపై భిన్నమైన వైఖరి అవసరమని ఆయన భావించడం C'est vrai.
రాజకీయ జాతీయవాదం అవసరమని ఆయన C'est vrai.
అహ్మదాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 18 heures du matin C'est vrai.
అంబాలాల్ శంకర్‌లాల్‌ను ఈ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.
"గుజరాత్ ఒక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న గుజరాత్లో గత రెండు కరువుల కారణంగా 25 లక్షల మంది మరణించారు. దీనికి కారణం దేశం నుంచి సంపద బయటకు తరలించుకుపోవడమే'' అని అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్
అహ్మదాబాద్‌లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రాజకీయ పరిస్థితులు తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారుతున్నాయని వాళ్లు భావించారు.
రాజకీయ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని వాళ్లు నిర్ణయించుకున్నారు.
వాళ్లల్లో చాలామందికి సొంతంగా బట్టల మిల్లులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం తమపై అన్యాయంగా ఎక్సైజ్ పన్నులు విధిస్తోందని వారు భావించారు.
అదే సమయంలో భూమి పన్నుల విధానం వల్ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు.
'మనమందరం ఇంత పేదవాళ్లుగా ఎందుకు ఉన్నాం?'
బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ నాయకులు బ్రిటిష్ పాలనను పూర్తిగా తిరస్కరించలేదు.
అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు.
"భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని మేము కోరుతున్నాం.
భారతదేశానికి చట్టబద్ధమైన పాలన, శాంతి, స్థిరత్వాన్ని అందించిన ఆ పురాతన, గౌరవనీయమైన వ్యవస్థను పునరుద్ధరించాలని మేం కోరుతున్నాం.
న్యాయం, స్వేచ్ఛ, సమాన హక్కులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికి తగిన భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతున్నాం" అని సమావేశంలో నిర్ణయించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.
దాదాపు 20 లక్షల మరణాలు
బ్రిటిష్ ప్రభుత్వంలో రాజ్‌పుతానా ప్రాంతంలో కరువు సహాయక చర్యల కోసం ఏర్పాటైన కమిటీకి అధ్యక్షునిగా ఉన్న జె.ఈ.స్కాట్ తన పుస్తకం 'ఇన్ ఫెమిన్ ల్యాండ్'లో ఇలా రాశారు.
బ్రిటిష్ వైస్రాయ్ కలకత్తాలో ఒక సమావేశం నిర్వహించి కరువు పరిస్థితులను సమీక్షించారు.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం రెండు కోట్ల 20 లక్షల మంది కరువు ప్రభావానికి గురయ్యారు.
ఇతర రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో మరో రెండు కోట్ల 27 లక్షల మంది ప్రభావితమయ్యారు.
మొత్తంగా నాలుగు కోట్ల 90 లక్షల మంది కరువు బారిన పడ్డారు.
అయితే 30 లక్షల మందికి మాత్రమే సహాయం అందుతోందని వైస్రాయ్ చెప్పారు.
అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బొంబాయి ప్రావిన్స్‌లోని కాఠియావాడ్, గుజరాత్, రాజ్‌పుతానా ఉన్నాయి.
60 లక్షల మంది ప్రభుత్వ సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
సాధారణంగా భారతదేశ జనాభా వృద్ధిరేటు 1.5 శాతంగా ఉండేది. ఈ లెక్కన పదేళ్లలో జనాభా పది లక్షలు పెరగాలి.
కానీ దానికి బదులుగా ఆ పదేళ్ల కాలంలో జనాభా 80 లక్షలు తగ్గిపోయింది. మరణాల రేటు విపరీతంగా పెరిగింది.
కరువు సంవత్సరాల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.
భరూచ్‌లో ప్రతి వెయ్యి మందికి సాధారణంగా 2.96 మరణాలు నమోదవుతుండగా అది 24.83కు పెరిగింది.
పంచమహల్ జిల్లాలో ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు 46.60కి చేరింది.
ఖేడాలో ఈ సంఖ్య 21.07గా ఉంది.
అహ్మదాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 24 మరణాలు నమోదయ్యాయి.
ఆ సమయంలో కలరా వ్యాధి కూడా తీవ్రంగా వ్యాపించింది. దీంతో ఆ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది'' అని . జే, ఈ. స్కాట్ రాశారు.
1901లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన కరువు నివేదికలో ఇలా పేర్కొన్నారు.
"బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు పది లక్షల మంది మరణించారు. వారిలో ఐదో వంతు మంది కలరా వ్యాధి కారణంగా చనిపోయారు. అలాగే రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా దాదాపు పది లక్షల మంది మరణించారు"
ఈ కరువు కారణంగా ఒక్క బొంబాయి ప్రావిన్స్‌లోనే (అప్పట్లో గుజరాత్ ప్రాంతం కూడా ఇందులో భాగంగా ఉండేది) ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,40,376 మంది మరణించారని 'గుజరాత్ విశ్వకోశం'లో ఉంది.
అయితే ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు. అవి కూడా బ్రిటిష్ ప్రభుత్వం నమోదు చేసిన లెక్కలే.
అప్పట్లో ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి పూర్తి వివరాలు సేకరించడానికి అవసరమైన వనరులు, సమాచార వ్యవస్థలు కూడా అందుబాటులో లేవు.
అందుకే ఈ కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని చరిత్రపై అవగాహన ఉన్నవారు భావిస్తున్నారు.
ఈ కరువు కారణంగా 25 లక్షల మంది మరణించారని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షుడు అంబాలాల్ శంకర్‌లాల్ పేర్కొన్నారు.
ఇతర చరిత్రకారులు కూడా తమ రచనల్లో మరణాల సంఖ్యను వేర్వేరు విధాలుగా పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ఇంకా తెలుసుకోండి
షార్ట్ వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




