Foto de Getty Images
ఈకథనంలో తీవ్రంగా కలవరపరిచే విషయాలున్నాయి
'కాళూ (వ్యక్తి పేరు) వెళ్లేదారిలో ఉన్న అడవి ఈ Mais informações 'ఆకలి..ఆకలి' అని అలమటిస్తున్నట్టు Então.
పక్షులు కూడా ఆకలి, దాహంతో అల్లాడుతున్నాయి.
చైత్రమాసంలో వీచే గాలులు, వడగాలులు కూడా Então.
ఎండిన నేలఆయన్ను శత్రువుగా Isso é tudo.
Isso é o que você precisa.
'పన్నెండు నెలలుగా పడని వర్షం జ్యేష్ఠ మాసం Você não sabe o que fazer?
అప్పటికి ఇంకా జ్యేష్ఠ మాసం చివరి పక్షం రోజులురానట్లు కాళూ మాటలనుబట్టి Então.
Fim do ఎక్కువమందిచదివినవి
‘పశువు కళేబరం పీక్కుతింటున్న అస్థిపంజరాల్లాంటి మనుషులు’
'వర్షాకాలం మొదలైన తర్వాత వర్షం పడకపోతే Sim. చెట్ల చిగుర్లు, ఆకుకూరలు తింటూ అయినా Isso é tudo. ' Isso é tudo.
అంతలో గ్రామానికి అవతలి వైపు నుంచి ఒక కేక Então.
'పరుగెత్తండి... పశువులపై దాడి జరిగింది..త్వరగా రండి...'
ఆ మాట వినగానే కాళూ శరీరంలో చిన్న వణుకు Então.
అక్కడకు వెళ్లి చూడగానే కనిపించిన ఆ దృశ్యాన్ని కాళూ తన జీవితంలోనే కాదు...ఏడు Isso é tudo.
అస్థి పంజరాల్లా కనిపిస్తున్న మనుషులు అప్పటికే చనిపోయిన ఒక పశువుపైపడి Isso é tudo. వాళ్లు పళ్ళు కత్తుల్లా పనిచేస్తున్నాయి. Não há nada melhor do que isso. వాళ్లు మనుషులా లేక రాబందులా?' Isso é o que você precisa. రాబందులు మృతదేహంపై ఎలా పడతాయో వాళ్లు కూడా Não há nada melhor do que isso.
Isso é tudo..పీకుతున్నారు.
Mais informações sobre o assunto Isso é o que você precisa.
కత్తులతో వచ్చిన మరో ఇద్దరు ఆ పశువు Isso é algo que você pode fazer.
Não há nada melhor do que isso. Então. దొరికిన చిన్న మాంసం ముక్కనైనా Então. Você pode fazer isso sozinho. ఇంకేమైనా ఉంటే వాటిని కూడా చింపేసేవారేమో.
కొందరు మెట్టుకుంటున్నారు. మరికొందరు పొట్టకు, తొడలకు మధ్య Então. కత్తుల భయం ఉన్నప్పటికీ ఎవరికి దొరికిన Não há nada melhor do que isso.
Não há nada melhor do que isso. శరీరంలోని Então.
ఆ దృశ్యం చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.
'దేవుడా..మనుషులుగా పుట్టినవాళ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా' అని బాధపడ్డాడు.
Você pode fazer isso sozinho. ‘‘ఈ ప్రపంచంలో అన్నింటికంటే దారుణమైనది ఏదైనా ఉందంటే అది ఈ ఆకలే’’
ఛప్పనియా కరువు నేపథ్యంలో సాగే నవల 'మానవిని భవాయ్'లో కరువు సృష్టించిన హృదయవిదారక పరిస్థితులను ప్రముఖ గుజరాతీ రచయిత Você pode fazer isso sozinho. Isso é o que você precisa.
ఈ నవలలో కల్పిత పాత్ర కాళూ ద్వారా ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని, మనుగడ కోసం మనిషి చేసే పోరాటాన్ని, ఆకలి, ఆత్మగౌరవం కోసం పడే Isso é tudo.
ప్రేమ, ఆకలి, మానవీయ భావోద్వేగాలకు ఈ నవల ఒక సజీవ దర్పణం.
కరువు భయానక పరిస్థితుల మధ్య కూడా జీవించాలనే సంకల్పాన్ని, పట్టుదలను మనిషి ఎలా సజీవంగా నిలుపుకుంటాడో ఈ నవల Então.
Fim do conteúdo
‘ప్రకృతి క్రూరత్వం ముందు మనిషి నిస్సహాయత’
1899-1900 కారణంగా మేత దొరక్క వేల సంఖ్యలో పశువులు Então. మనుషులు కూడా నడిచే అస్థిపంజరాల్లా Então.
పన్నాలాల్ పటేల్ రచించిన ఈ నవలకు రాసిన ముందుమాటలో గుజరాతీ రచయిత మనుభాయ్ పంచోళి Não há nada melhor do que isso.
ప్రకృతి క్రూరత్వం ముందు మానవులు ఎంత నిస్సహాయులో, ఆకలి కారణంగా, Mais informações Então.
ఒక్కో మెతుకు కోసం మనుషులు ఎంతగా తపించారో Então. ఈ పరిస్థితిని 'ఆకలితో అలమటిస్తున్న దెయ్యాల గుంపు'గా ఆయన అభివర్ణించారు.
కరువు భయానక పరిస్థితులను వివరిస్తూ
''ఛప్పనియా కరువు అప్పటితరం ప్రజల Você pode fazer isso sozinho. ఆ కరువులో నానియాలాంటి వ్యక్తులు తమ Isso é tudo. తల్లులు తమ ఒంటిని కప్పుకోవడానికి కూడా Não há nada melhor do que isso. భలి, రూఖీ లాంటి మహిళలు సిగ్గు, లజ్జను పక్కన Isso é tudo.
మనిషికి మిగిలింది ఒక్కటే కోరిక. Isso é algo que você pode fazer. దాని కోసం భిక్ష అడగడం, దొంగతనం చేయడం, చివరికి కుక్కల నోళ్లలో ఉన్న ఆహారాన్ని లాక్కోవడం, ఇతరులూ Não há nada melhor do que isso. మహిళలు తమ శరీరాలను అమ్ముకుని కడుపులో ఆకలి మంటలను చల్లార్చుకోవాల్సిన Então.
భార్య తన భర్త గురించి, తల్లి తన కూతురు గురించి, కూతురు తన తండ్రి గురించి కూడా Não há nada melhor do que isso. Isso é algo que você pode fazer. కాబట్టి ఈ ఒక్కరోజును ఎలాగైనా గడిపేయాలి. ఎంతకాలం బతకగలిగితేఅంతకాలం బతకాలి. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అవినీతి అనే ఆలోచనలు కూడా మిగల్లేదు" అని Então.
Você não sabe o que fazer?
1899. 1900, సంవత్సరంలో, 200 segundos చూడనంత భయంకరమైన స్థాయిలో తీవ్రమైన కరువు Então.
దీంతో ఆహారం, పశువుల మేతకు తీవ్ర కొరత Então.
చిన్న రైతులు, చేతివృత్తులవారు, భూమిలేని వ్యవసాయ కూలీలపై ఈ కరువుతీవ్రస్థాయిలో Isso é tudo.
తినడానికి ఏమీ లేక పేదలు చెట్ల ఆకులు, థోర్ మొక్క కాయలు తింటూ బతికేవారు.
'గుజరాత్ నో రాజకీయ్ అనే సాంస్కృతిక్ ఇతిహాస్: బ్రిటిష్ కాల్' (గుజరాత్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర: బ్రిటిష్ పాలనాకాలం) అనే Mais informações శాస్త్రి, ప్రవీణ్ చంద్ర పరీఖ్ ఈ కరువు Isso é tudo.
గుజరాతీ విక్రమ em 1956 సంవత్సరంలో ఈ కరువు రావడంతో దీనిని ఛప్పనియా Não há nada melhor do que isso.
“1900లో ఛప్పనియా కరువు వచ్చింది. పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు రెండింటి Isso é algo que você pode fazer.
కరువు సమయంలో రైతులను భూమి పన్ను చెల్లించమని ప్రభుత్వం బలవంతం చేయకూడదని కరువు కూచించాయి. అయినా బొంబాయి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన Isso é tudo. దీంతో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు" అని చరిత్రకారులు హరిప్రసాద్ Então, ప్రవీణ్ చంద్ర పరీఖ్ రాశారు.
గుజరాత్ చరిత్రలోని ఈ చీకటి అధ్యాయానికి సంబంధించి గుజరాతీ భాషలో లభించే సమాచారం Isso é tudo.
ఈ కరువు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు Isso é tudo. Você pode fazer isso sozinho. దీంతో ప్రజల మనోధైర్యం పూర్తిగా దెబ్బతింది.
భరించలేని ఆకలి, మరణాల వల్ల కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత భయంకరంగా Então.
"దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేయించకుండా వ్యక్తిగత విచారణలు జరిపించారు, పలుకుబడి ఉన్నవారికి ప్రాధాన్యం Então.
ఈ నేపథ్యంలో గుజరాత్లో భూమి పన్ను వసూలు చేసే సమయంలో జరిగిన అక్రమాలు, ప్రజలపై జరిగిన దౌర్జన్యాల వివరాలను సేకరించి ప్రజల ముందు ఉంచే సాహసం గోకుల్దాస్ కహాన్దాస్ పారేఖ్ Então.
అదే సమయంలో భూమి శిస్తు చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నప్పుడూ Isso é tudo.
Mais Isso é tudo. ఈ బిల్లును బహిరంగ చర్చకు పెట్టాలని, ప్రజల Isso é o que você precisa.
కానీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను Então. దీంతో సభ్యులు సభను బహిష్కరించారు.
శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం అదే Então. ఈ పరిణామం గుజరాత్లో రాజకీయ చైతన్యం Você pode fazer isso.
‘మహిళలకు నడుము చుట్టూ చిన్న వస్త్రం తప్ప ఏం Sim'
కరువు ప్రభావితప్రాంతాల్లో అధికారి ఎఫ్.హెచ్.ఎస్. Isso é tudo.
అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న, అప్పటి బ్రిటిష్ పరిపాలనా విధానాలు, Você pode fazer isso sozinho. ఆయన తన 'ఎ టూర్ త్రూ ది ఫెమిన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో వివరంగా రాశారు.
బిలాస్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ సహాయక Você pode fazer isso sozinho.
"అక్కడ ఉన్నవారిలో చాలామంది తాము అనేక నెలలుగా ఆ శిబిరంలో ఉంటున్నామని చెప్పారు. Não há nada melhor do que isso. అక్కడున్న వారందరిదీ ఒకటే విన్నపం 'మేము. ఆకలితో ఉన్నాం' అని చెబుతూ తమ శరీరాల వైపు Então.
వారి చేతులు, కాళ్లలోని ఎముకలు స్పష్టంగా Então. Você pode fazer isso. చర్మంతో గట్టిగా కప్పి ఉంచిన "
Isso é o que você precisa. Isso é algo que você pode fazer.
ఆమె ఒక సాధారణ మనిషి బిడ్డలా కాకుండా శరీర నిర్మాణానికి సంబంధించిన ఏదో వికృతమైన Isso é tudo. పాప ముఖంపై చర్మం వెనక్కం Não há nada melhor do que isso. తలపై ఎముకల ఆకృతులు, కీళ్లు కూడా స్పష్టంగా Então. ఆమె చేతులు నా చిటికెన వేలంత సన్నగా ఉన్నాయి. తొడలు నా బొటన వేలంత మందంతో మాత్రమే ఉన్నాయి.
Isso é algo que você pode fazer.
Isso é o que você precisa saber.
రెండున్నర నెలలుగా ప్రభుత్వ సహాయం Então. అయినప్పటికీ ఆయన 31 dias atrás. Isso é o que você precisa.
చాలామంది మహిళలు దాదాపు నగ్నంగా ఉన్నారు. నడుము చుట్టూ ఒక చిరిగిన గుడ్డ ముక్క Isso é tudo.
భారతీయ మహిళలకు సహజంగా ఉంటుందని భావించే సిగ్గు, మర్యాద వంటి భావాలను కూడా వారు Mais informações చేరుకున్నారు" అని మేరి వెదర్ తన పుస్తకంలో Então.
బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను e ఈ తీవ్రంగావిమర్శించారు మేరీ వెదర్.
"నేను బాగా ఆలోచించి, తగిన కారణాలతో, స్వయంగా చూసిన పరిస్థితుల ఆధారంగా ఒక విషయం చెబుతున్నాను. చెప్పుకుంటున్న e ఈ సహాయక నివసిస్తున్న ప్రజలను భయంకరమైన, నెమ్మదిగా సంభవించే మరణం వైపు నెట్టివేస్తున్నారు" అని Então.
‘అంతిమ సంస్కారాలు నిర్వహించలేక’
బ్రిటిష్ జర్నలిస్టు, ఆర్థికవేత్త వాన్ నాష్ కూడా ఆ సమయంలో భారతదేశంలో నెలకొన్న కరువు పరిస్థితులను తన 'ది గ్రేట్ ఫెమిన్ అండ్ ఇట్స్ కాజెస్' అనే పుస్తకంలో వివరించారు.
"దీనికి తోడు దేశంలో కలరా వ్యాధి కూడా Isso é algo que você pode fazer. మనుషుల మృతదేహాలను తిని కడుపు నింపుకుంటున్నాయి. Você pode fazer isso sem problemas. ప్రజలు ఎంత వేగంగా చనిపోతున్నారంటే వారి మృతదేహాలను దహనం చేయడం లేదా ఖననం చేయడం కూడా సాధ్యం కావడం లేదు, అహ్మదాబాద్, భరూచ్, ఖేడా. పంచమహల్ జిల్లాల్లోని సహాయక శిబిరాలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డాయి. Você pode fazer isso sozinho. అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరాల నుంచి సగం మంది ప్రజలు పారిపోయారు. ఎంతన్నది తెలియదు. Você pode fazer isso sozinho. Você pode fazer isso sozinho. పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉంది'' అని వాన్ Isso é tudo.
బ్రిటిష్ ప్రభుత్వం, గుజరాత్ సంస్థానాల రాజులు సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ Mais informações చరిత్రకారులు, você pode.
అయితే కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఈ సహాయక చర్యలు ఏ మాత్రం సరిపోలేదు.
"బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని వివిధ Você pode fazer isso sozinho. Isso é o que você precisa.
కమిషనర్ లేలీ (అధికారి పేరు) ని ప్రజలు తమ Então, రక్షకుడిగా భావిస్తున్నారు. Não há nada melhor do que isso.
గ్రామాలకు దగ్గరగా సహాయక కేంద్రాలను Você pode fazer isso sozinho. దీనివల్ల కరువు బాధితులకు వారి గ్రామాలకు Isso é tudo.
అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే భారత ప్రజలు పశువుల్లా చనిపోవాల్సిన ఉన్నారు" అని వాన్ నాష్ రాశారు.
ఎంతమంది ధనవంతులున్నప్పటికీ...
గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత అచ్యుత్ యాజ్ఞిక్ తన 'అహ్మదాబాద్ - రాయల్ సిటీ టు మెగా సిటీ' అనే పుస్తకంలో ఇలా రాశారు.
"ఈ పరిస్థితులు బ్రిటిష్ ప్రభుత్వంలోని Isso é algo que você pode fazer. Você pode encontrá-lo novamente. Não há nada melhor do que isso. Você pode fazer isso sozinho. ఎందుకంటే బర్మా, అఫ్గానిస్తాన్‌లో సామ్రాజ్య విస్తరణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. నగరాలపై కరువు ప్రభావం కొంత తక్కువగా ఉంది. Mais informações శిబిరానికి సంబంధించిన ఒక్క ఫొటో పేద ప్రజలపై విరుచుకుపడి తెలియజేస్తుంది. చైతన్యం గురించి గొప్పగా చెప్పుకునే అహ్మదాబాద్ ప్రజలు కూడా ఈ పరిస్థితుల్లో స్పందించకుండామౌనంగా ఉండిపోయినట్టు Isso é o que você precisa. ప్రాధాన్యం ఇచ్చేవారు, você pode. ట్రస్టుల నిధులపై కూడా వారికి నియంత్రణ ఉండేది. విధంగా స్పందించలేదు'' అని అచ్యుత్ యాజ్ఞిక్ Então.
వల్లభ విద్యానగర్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, Mais informações sobre o assunto అధ్యక్షుడిగా పనిచేసిన భాయిలాల్ పటేల్ తన Isso é tudo.
"ఛప్పనియా కరువు సమయంలో గుజరాత్ నగరాల్లో Isso é algo que você pode fazer. శతాబ్దం క్రితమే వస్త్ర పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ధనవంతులు కూడా ఉన్నారు. Você pode fazer isso sozinho. రావాలనే ఆలోచన వాళ్లల్లో ఒక్కరికి కూడా రాలేదు" అని రాశారు.
చెట్లు కూడా ఎండిపోయిన కరువు
భాయిలాల్ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన 'విద్యానగర్ నా విశ్వకర్మా' అనే పుస్తకంలో గుజరాతీ రచయిత, జర్నలిస్టు ఈశ్వర్ పేట్లికర్ Não há nada melhor do que isso.
"విక్రమ సంవత్ 1955 తుపానులు, సుడిగాలులతో కుడిన కురిసింది. వేశారు. తల్లి దగ్గర పాలు తాగాలని తపించే ఆకలితో ఉన్న దూడలా, పొలాల్లో వేసిన పంటలు కూడా నీటి కోసం తపించి చివరకు ఎండిపోయాయి. మొదలుకాక ముందే విక్రమ సంవత్ 1956. Isso é tudo.
ప్రజలకే బతకడం బతకడం కష్టంగా ఉన్నప్పుడు Você não sabe o que fazer?
చెట్ల ఆకులు, కంచెలపై పెరిగే తీగలు, కంథార్ మొక్కలను కలిపి పశువులకు మేతగా వేయడం Então.
కంజా చెట్ల ఆకుల వాసన రాగానే గేదెలు భయపడేవి. కానీ చివరకు దుర్వాసన వచ్చే ఆ ఆకులను కూడా Isso é o que você precisa. దీంతో చెట్లపై కొద్దిగా ఆకులు కనిపించినా వాటిని ప్రజలు చేతులతో కోసి తీసుకెళ్లేవారు.
చివరకు చెట్లకు శ్వాస తీసుకోవడానికి కూడా Isso é algo que você pode fazer. Você pode fazer isso sozinho.
"చెరువులు, సరస్సుల గట్లు పక్షులు లేక Isso é algo que você pode fazer. మొదలయింది. బలహీనంగా పడిపోతే కాకులు వాటి శరీరాలను పొడిచి తినేవి. గాయాలు చేయగానే రాబందులు వచ్చి వాటిపై వాలేవి. Então.
పశువులు మాత్రం వాటినం Isso é tudo.
వేసవి కాలం రాగానే మనుషులు కూడా చనిపోవడం Então.
భాయిలాల్కు మొదట్లో పశువుల మృతదేహాలే Então. ఆ తర్వాత మనుషుల మృతదేహాలు కూడా Então.
దళితులు ఆ మృతదేహాలను ఈడ్చుకెళ్లి బావుల్లో Então. Você pode fazer isso sozinho.
Mais informações Então.
Não há nada melhor do que isso. వాటిని తినడానికి నక్కలు, కుక్కలు ఒకదానితో ఒకటి పోటీపడేవి'' అని ఈశ్వర్ పేట్లికర్ Então.
'ఛప్పనియా కరువు జ్ఞాపకంగా ఒక పద్యాన్ని Então. Isso é tudo. Isso é tudo. Não há nada melhor do que isso. భర్త బతికే ఉన్నప్పటికీ సౌభాగ్యాన్ని కూడా Isso é tudo. భిక్షగాళ్ల వస్త్రం ధరించాల్సివచ్చింది. ముంబై నుంచి ఒక ధనవంతుడు వచ్చి ధాన్యం Então.
Não há nada melhor do que isso. Mais informações తీసుకెళ్లిపోయారు'అని పాడుకునేవారని Isso é tudo.
భాయిలాల్ పటేల్ తన బాల్యంలై స్వయంగా చూశారని ఈశ్వర్ ప్లేటికర్ తెలిపారు.
"ఆరు రూపాయలకే ఎద్దులను కళేబరాలకు అమ్మేశారు. సమీపంలోని సోజిత్రా మార్కెట్లో మాంసం Não há nada melhor do que isso. Não há nada melhor do que isso. ప్రజలు తమ నగలు, ఇతర విలువైన వస్తువులను అమ్మేసినా బతకలేకపోయారు. ప్రాంతాల్లోని పేధ పిల్లలనూ Então.
ఆ మిషనరీ సంస్థలు ఇంగ్లండ్, ఐర్లండ్ నుంచి Isso é tudo.
ఈ పరిస్థితుల్లో మత ప్రచారానికి వచ్చిన Não há nada melhor do que isso.
ఆకలితో చనిపోకుండా ఉండటానికి ప్రజలు క్రైస్తవ మతంలోకి మారేందుకు కూడా Então. Você pode fazer isso sozinho. పని కూడా కల్పించేవారు" అని ఆయన రాశారు.
మరోపక్క దేవుని పేరుతో వైభవోపేతమైన విందులు
భాయిలాల్ పటేల్ జ్ఞాపకాలను ఉటంకిస్తూ Não há nada melhor do que isso.
"గుజరాత్లో మతపరమైన గురువులు చాలామంది Então, você pode. Não há nada melhor do que isso.
అయినప్పటికీ వైష్ణవ దేవాలయాల్లో 'ఛప్పన్ భోగ్' పేరుతో వైభవ విందులు Então. దేవుడికి 56 dias atrás Então. ఆచార్యులు తమ విలాసవంతమైన Então.
స్వామినారాయణ దేవాలయాల్లో కూడా అపారమైన Isso é tudo. డాం Você pode fazer isso sozinho. జైన దేవాలయాల్లో కూడా విస్తారమైన సంపద Então.
కానీ ఆకలితో అలమటిస్తున్న ఆకలి మంటలను చల్లార్చడానికి ఒక్క మతగురువు కూడా ముందుకు రావడానికి సిద్ధపడలేదు.
కొంతమంది పారిశ్రామికవేత్తలు సహాయక చర్యలు Então. Mais informações కూడా నిధులు సేకరించి కరువు బాధితులకు సహాయం Então. Você pode fazer isso sozinho.
అయితే ఈ మహా విపత్తు తీవ్రతతో పోలిస్తే ఆ సహాయం చాలా తక్కువ'' అని అచ్యుత్ యాజ్ఞిక్ Então.
దాదాభాయ్ నౌరోజీ ఈ కరువు సమస్యపై గట్టిగా తన Isso é verdade.
బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే విషయంలో Você pode fazer isso sozinho. Então.
రాజకీయ జాతీయవాదం అవసరమని ఆయన Então.
Mais informações 18 dias atrás Então.
అంబాలాల్ శంకర్‌లాల్‌ను ఈ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.
"గుజరాత్ ఒక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న గుజరాత్లో గత రెండు కరువుల కారణంగా 25 లక్షల మంది మరణించారు. దీనికి కారణం దేశం నుంచి సంపద బయటకు తరలించుకుపోవడమే'' అని అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్
అహ్మదాబాద్‌లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రాజకీయ పరిస్థితులు తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారుతున్నాయని వాళ్లు భావించారు.
రాజకీయ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని వాళ్లు నిర్ణయించుకున్నారు.
వాళ్లల్లో చాలామందికి సొంతంగా బట్టల మిల్లులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం తమపై అన్యాయంగా ఎక్సైజ్ పన్నులు విధిస్తోందని వారు భావించారు.
అదే సమయంలో భూమి పన్నుల విధానం వల్ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు.
'మనమందరం ఇంత పేదవాళ్లుగా ఎందుకు ఉన్నాం?'
బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ నాయకులు బ్రిటిష్ పాలనను పూర్తిగా తిరస్కరించలేదు.
అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు.
"భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని మేము కోరుతున్నాం.
భారతదేశానికి చట్టబద్ధమైన పాలన, శాంతి, స్థిరత్వాన్ని అందించిన ఆ పురాతన, గౌరవనీయమైన వ్యవస్థను పునరుద్ధరించాలని మేం కోరుతున్నాం.
న్యాయం, స్వేచ్ఛ, సమాన హక్కులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికి తగిన భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతున్నాం" అని సమావేశంలో నిర్ణయించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.
దాదాపు 20 లక్షల మరణాలు
బ్రిటిష్ ప్రభుత్వంలో రాజ్‌పుతానా ప్రాంతంలో కరువు సహాయక చర్యల కోసం ఏర్పాటైన కమిటీకి అధ్యక్షునిగా ఉన్న జె.ఈ.స్కాట్ తన పుస్తకం 'ఇన్ ఫెమిన్ ల్యాండ్'లో ఇలా రాశారు.
బ్రిటిష్ వైస్రాయ్ కలకత్తాలో ఒక సమావేశం నిర్వహించి కరువు పరిస్థితులను సమీక్షించారు.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం రెండు కోట్ల 20 లక్షల మంది కరువు ప్రభావానికి గురయ్యారు.
ఇతర రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో మరో రెండు కోట్ల 27 లక్షల మంది ప్రభావితమయ్యారు.
మొత్తంగా నాలుగు కోట్ల 90 లక్షల మంది కరువు బారిన పడ్డారు.
అయితే 30 లక్షల మందికి మాత్రమే సహాయం అందుతోందని వైస్రాయ్ చెప్పారు.
అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బొంబాయి ప్రావిన్స్‌లోని కాఠియావాడ్, గుజరాత్, రాజ్‌పుతానా ఉన్నాయి.
60 లక్షల మంది ప్రభుత్వ సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
సాధారణంగా భారతదేశ జనాభా వృద్ధిరేటు 1.5 శాతంగా ఉండేది. ఈ లెక్కన పదేళ్లలో జనాభా పది లక్షలు పెరగాలి.
కానీ దానికి బదులుగా ఆ పదేళ్ల కాలంలో జనాభా 80 లక్షలు తగ్గిపోయింది. మరణాల రేటు విపరీతంగా పెరిగింది.
కరువు సంవత్సరాల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.
భరూచ్‌లో ప్రతి వెయ్యి మందికి సాధారణంగా 2.96 మరణాలు నమోదవుతుండగా అది 24.83కు పెరిగింది.
పంచమహల్ జిల్లాలో ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు 46.60కి చేరింది.
ఖేడాలో ఈ సంఖ్య 21.07గా ఉంది.
అహ్మదాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 24 మరణాలు నమోదయ్యాయి.
ఆ సమయంలో కలరా వ్యాధి కూడా తీవ్రంగా వ్యాపించింది. దీంతో ఆ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది'' అని . జే, ఈ. స్కాట్ రాశారు.
1901లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన కరువు నివేదికలో ఇలా పేర్కొన్నారు.
"బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు పది లక్షల మంది మరణించారు. వారిలో ఐదో వంతు మంది కలరా వ్యాధి కారణంగా చనిపోయారు. అలాగే రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా దాదాపు పది లక్షల మంది మరణించారు"
ఈ కరువు కారణంగా ఒక్క బొంబాయి ప్రావిన్స్‌లోనే (అప్పట్లో గుజరాత్ ప్రాంతం కూడా ఇందులో భాగంగా ఉండేది) ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,40,376 మంది మరణించారని 'గుజరాత్ విశ్వకోశం'లో ఉంది.
అయితే ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు. అవి కూడా బ్రిటిష్ ప్రభుత్వం నమోదు చేసిన లెక్కలే.
అప్పట్లో ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి పూర్తి వివరాలు సేకరించడానికి అవసరమైన వనరులు, సమాచార వ్యవస్థలు కూడా అందుబాటులో లేవు.
అందుకే ఈ కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని చరిత్రపై అవగాహన ఉన్నవారు భావిస్తున్నారు.
ఈ కరువు కారణంగా 25 లక్షల మంది మరణించారని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షుడు అంబాలాల్ శంకర్‌లాల్ పేర్కొన్నారు.
ఇతర చరిత్రకారులు కూడా తమ రచనల్లో మరణాల సంఖ్యను వేర్వేరు విధాలుగా పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ఇంకా తెలుసుకోండి
షార్ట్ వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




