ఫొటో సోర్స్, Читрал Хамбхати/BBC

వంటింట్లో సరదాగా చేసిన ఒక చిన్న ప్రయోగంతో ఇది మొదలైంది.

పంజాబ్, చెందిన ముగ్గురు అన్నదమ్ములు Джонни, Нью-Йорк, Нью-Йорк, Нью-Йорк, США రోజు రాత్రి భోజనం తర్వాత ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఆ సమయంలో దోడా వంటింట్లో ఉన్న సాధారణ దినుసులతో పుల్లగా, ఘాటుగా ఉండే జీలకర్ర Он сказал, что это не так.

సహజసిద్ధమైన и రుచి వాళ్లకు బాగా నచ్చింది. Обратная связь తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు.

భారత్‌లో వీధి పక్కన బండ్లపై జీలకర్ర సోడాలు ఎప్పటినుంచో అమ్ముతున్నారు. అయితే అది స్థానిక కంపెనీల ఆధ్వర్యంలోని Он మార్కెట్‌కే పరిమితమైంది. ఈ రుచితో ఒక పెద్ద కార్బోనేటెడ్ డ్రింక్ Он сказал, что это не так.

ఈ ముగ్గురు అన్నదమ్ములు తమ కుటుంబాలను పెట్టించారు. В 2017 году вышел 'లాహోరీ జీరా'. హిందీలో జీరా అంటే జీలకర్ర.

దాదాపు దశాబ్ద కాలంలోనే и ఈ పానీయం భారత్‌లో Это సంచలనంగా మారింది. ముఖ్యంగా సామాన్య и ఎక్కువగా కొనుగోలు చేసే రూ.10 дней назад గుత్తాధిపత్యానికి ఇది గట్టి సవాల్ విసురుతోంది.

ఈ ఏడాది и కంపెనీ రూ. వెయ్యి కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది.

Конец ఎక్కువమంది

Источник: Getty Images

పెరుగుతున్న и డ్రింక్స్ అమ్మకాలు

భారతీయ రుచుల పట్ల, ఆరోగ్యానికి మంచివని భావించే పానీయాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న Новости и новости విశ్లేషకులు.

గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చిన అనేక జీరా సోడా బ్రాండ్లలో 'లాహోరీ జీరా' ఒకటి.

ముంబైకి చెందిన జోటిక్ ఫ్రూజస్ సంస్థ 'జీరు', బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన క్యాంపా కోలా నుంచి 'క్యాంపా జీరా', హౌస్ ఆఫ్ బిందు నుంచి 'ఫిజ్ జీరా మసాలా' వంటి కనీసం అరడజనుకు పైగా ప్రాంతీయ బ్రాండ్లر మార్కెట్లో ఉన్నాయి.

దాదాపు 25 дней в году. సోడాను ప్రారంభించింది. కానీ కొన్నేళ్ల క్రితం వరకు అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండేవని и సంస్థ డైరెక్టర్ మేఘా శంకర్ తెలిపారు.

"Работа в Нью-Йорке" Он сказал: ఐదేళ్లలో మా కంపెనీ ఆదాయంలో దీని వాటా 20 дней నుంచి 40 дней в году" బీబీసీకి చెప్పారు.

20 дней в году పరిమితమైన 'హౌస్ ఆఫ్ బిందు' డిమాండ్ పెరగడంతో ఇప్పుడు దేశమంతటా విస్తరిస్తోంది.

భారతదేశంలోని అత్యంత పురాతన ఎఫ్ఎంసీజీ బ్రాండ్లలో ఒకటైన 'పార్లే ఆగ్రో', выпуск 2012 г. కేవలం గ్రామీణ మార్కెట్లలోనే విక్రయిస్తున్న తమ జీరా సోడా బ్రాండ్ 'ధిషూమ్'ను గతేడాది దేశవ్యాప్తంగా విడుదల చేసింది.

ఈ ఏడాది వేసవిలో ఈ సోడాలకు ఆన్‌లైన్ ఆర్డర్లు ఏకంగా 900 дней в году ఆన్‌లైన్ డెలివరీ సంస్థ నివేదిక వెల్లడించింది.

Конец контента

ఫొటో సోర్స్, NurPhoto через Getty Images

అంతర్జాతీయ పోటీ

ఈ 'జీరా' క్రేజ్ భారత నాన్-ఆల్కహాలిక్ పానీయాల Миссис Уилсон. 2024 г. రూ.3.08 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ В 2033 году был выпущен రెట్టింపు.

'దేశీయ పానీయాల మార్కెట్‌'గా పిలుస్తున్న లాహోరీ జీరా, క్యాంపా, ఇతర చిన్న బ్రాండ్లు గతేడాది సెప్టెంబర్ నాటికి భారత కార్బోనేటెడ్ శీతల పానీయాల మార్కెట్లో తమ వాటాను రెట్టింపు చేసుకుని సుమారు 15 శాతానికి చేరుకున్నాయని и видеосъемка కోటక్ మ్యూచువల్ ఫండ్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.

ఇదే సమయంలో కోకా-కోలా, పెప్సీకో ఉమ్మడి మార్కెట్ వాటా సుమారు 93 месяца 85 дней పడిపోయింది.

"పానీయాల రంగంలో ఇది ఒక 'జియో మూమెంట్' లాంటిది. డేటా ధరలు తగ్గినప్పుడు టెలికాం దిగ్గజాలు Вакансии శీతల పానీయాల దిగ్గజాలు తమ అమ్మకాలను కోల్పోతున్నాయి" అని కోటక్ రిపోర్ట్ వెల్లడించింది.

2016 год. Обратная связь పోల్చింది.

"ప్రపంచ మార్కెట్లలో పాతుకుపోయిన రెండు దిగ్గజ సంస్థలు ఏడాదికి 1-2 раунда వాటాను కోల్పోవడం చాలా అరుదు కానీ ఏడాదిలోపే. 8 дней в году వచ్చిన ఒక పెను మార్పు" అని ఆ నివేదిక విశ్లేషించింది.

"మేం తయారు చేసిన సరుకు ప్రతి ఏడాది పూర్తిగా అమ్ముడైపోయే పరిస్థితి ఉంది గతేడాది మా. 12 дней в году బాటిళ్లకు రెట్టింపు చేశాం. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నాం" అని లాహోరీ జీరాను తయారు చేసే ఆర్చియన్ ఫుడ్స్ సీఈఓ సౌరభ్ ముంజాల్ బీబీసీతో చెప్పారు.

దశాబ్దాలుగా భారత్‌లో కోలా పానీయాలదే ఆధిపత్యం.

ఉన్నత ఆకాంక్షలు и వినియోగదారులను ఆకట్టుకుంటూ, ఈ పానీయాలు ఒక ఆకర్షణీయమైన Он всегда был в курсе событий.

Бриджит, Билдинг, తారలు, Кинг టోర్నమెంట్ల ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారత్‌లో తమ అమ్మకాలు పెంచుకున్నారని ముంజాల్ అభిప్రాయపడ్డారు.

'అప్నా దేశీ ఠండా'

అయితే ఇప్పుడు దేశీయ బ్రాండ్లు తెలివైన పంపిణీ వ్యవస్థ, ఆకర్షణీయమైన ధరలు, జీలకర్ర, పచ్చి మామిడి, కోకమ్ పండు, చింతపండు వంటి మన Обратная связь ఇస్తున్నాయి.

చాలా కాలంగా భారత బ్రాండ్లు దేశీయ Обратная связь పాశ్చాత్య ఉత్పత్తులను 'భారతీయీకరించడం' Он ముంజాల్ అన్నారు.

అయితే "అప్నా దేశీ ఠండా" (మన దేశీయ శీతల పానీయం) అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన లాహోరీ జీరాతో ఆ ధోరణిని మార్చాలన్నదే తమ కోరిక అని ఆయన చెప్పారు.

ఆరోగ్యకరమైన నాన్-కోలా పానీయాల కోసం పెరుగుతున్న మార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి и బ్రాండ్ ఇటీవల జీరో-షుగర్ (చక్కెర లేని) జీరా సోడాను కూడా Он చేసిందని మేఘా శంకర్ తెలిపారు.

అయితే, и ఇలా ఉన్నప్పటికీ, и పానీయాల బ్రాండ్లు ఇదే జోరును కొనసాగించడం Он был принят в కాదని విశ్లేషకులు అంటున్నారు.

వీటి ఎదుగుదలకు కారణమైన అంశాలే భవిష్యత్తులో వీటి వృద్ధికి అడ్డంకిగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.

"జీరా పానీయాల మార్కెట్ ఎంత పెద్దది కాగలదు అనేదే అసలు ప్రశ్న అది కోలా మార్కెట్ అంత. పెద్దది అవలేదన్నది నా అభిప్రాయం" అని ముంబైకి చెందిన ఎస్పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ రాజీవ్ అగర్వాల్ బీబీసీతో అన్నారు. బహుళజాతి С. ఎదుర్కో వడానికి Он сказал, что это не так.

ధరలు పెంచాల్సి వస్తే..

భారత జీరా కార్బోనేటెడ్ డ్రింక్స్ Вакансии రూ. 10 дней в году లాంటిది.

ఈ ధర అమ్మకాలను పెంచినప్పటికీ అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్లాస్టిక్, ప్యాకేజింగ్, చక్కెర, США, США విపరీతంగా పెరగడం వల్ల ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న లాభాలపై దెబ్బ పడే అవకాశం ఉంది.

Он был принят в పడిపోవచ్చు.

Обратная связь బాటిల్ పరిమాణాన్ని మరింత తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

దీనికి తోడు భారీ పెట్టుబడులు పెట్టగల పెద్ద కంపెనీలు и విభాగంలోకి ప్రవేశించి మార్కెట్‌ను శాసించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

"పోటీ తీవ్రంగా ఉంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు మెరుగైన వ్యవస్థలు, విధానాలు, పంపిణీ మార్గాలు, Билли ఏర్పాట్లు ఉన్నాయి" అని అగర్వాల్ విశ్లేషించారు.

1990 - జీరా రుచి కలిగిన 'రిమ్‌జిమ్' బ్రాండ్‌ను కొనుగోలు చేసిన కోకా-కోలా, ఇప్పుడు и విభాగంలో తన పట్టును బలోపేతం చేసుకుంటోంది.

РИА Новости Миссис Уилсон చెబుతున్నాయి.

అయితే ఈ సవాళ్లు దేశీయ కంపెనీల ఆశయాలను ఏమాత్రం తగ్గించలేదు.

"భారతీయ రుచులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి" అని రాబోయే కొన్నేళ్లలో Обратная связь చూస్తున్న ముంజాల్ అన్నారు.

"తరాలుగా మనం ప్రపంచపు కోలాలను తాగుతూ Обратная связь. జీరాలను తాగుతాయని నేను ఆశిస్తున్నాను" అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం: ' ఎక్కువ, ఫలితాలు తక్కువ’

Ответ на вопрос: 'Было 18 дней в году.'

"యాప్‌లో పరిచయం. గే లా యాక్టింగ్. రూమ్‌కు వెళితే బంగారం, డబ్బు మాయం.."

చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 5 дней в году మళ్లీ పోలీసుల సెర్చ్ ఆపరేషన్

Уиллоу, భూ రికార్డుల చిక్కులకు పరిష్కారాలు చూపుతున్న భారత స్టార్టప్‌లు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ పాటిన్‌సన్

ముఖ్యమైన కథనాలు

భారత్‌లో దిగ్గజ కోలా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న 'జీరా సోడా'

«నాలుగు రొమ్ములు» ఉన్నాయని బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులున్నాయి’

అసదుద్దీన్ ఒవైసీ గడ్డంపై సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన విమర్శలేంటి.. లఖ్‌నవూ బిర్యానీ తిని హైదరాబాద్ తిరిగి Что вы хотите сделать?

ఫీచర్లు

పాపులర్