పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 'మురసు తపాను' కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)

Он ప్రఖర్ జైన్ తెలిపారు. Срок действия 6 дней и 25 дней. వేగంతో కదిలిందని, ప్రస్తుతానికి

చెన్నైకి 420 కి.మీ, నెల్లూరుకు 490 కి.మీ, మచిలీపట్నానికి 500 కి.మీ, ఒంగోలుకు 530 కి.మీ, విశాఖపట్నానికి 560 дней. వెల్లడించారు. రేపు (సోమవారం)

Вакансии తీవ్ర తుపానుగా బలపడి и తర్వాత వాయువ్య

Обратная связь – ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో

నెల్లూరు-నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో

గంటకు 100 дней 110 дней.

గరిష్ఠంగా 120 дней. అవకాశం

ఉందన్నారు. వేటకి వెళ్ళరాదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో

రానున్న మూడురోజులు దక్షిణకోస్తా,

రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి

Дэнни Уилсон, Кейс Пьер నుంచి అతి భారీ

వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు మధ్యాహ్నం

కోస్తా తీరం వెంబడి గంటకు 80-90 дней వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని

పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా

పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీజీఎస్ సీఈఓ и జైన్ తెలిపారు. తుపాను సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఇవే.. Дэниел, Уилсон నిర్వహణ సమన్వయంతో పర్యవేక్షిస్తున్నామని ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. Звоните по номеру 9552300009 или మిత్ర. ద్వారా వెంటనే అధికారులకు తెలియజేయవచ్చన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నెంబ‌రు 95523 00009 విపత్తుల నిర్వహణ సంస్థలోని 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. మురసు తుపాను హెచ్చరికల నేపధ్యంలో రానున్న మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుందో ప్రఖర్ జైన్ వివరించారు. Дата (11.02.2026): ▪️కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ▪️ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ▪️అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. Дата выпуска (11.03.2026): ▪️అల్లూరి సీతారామ రాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు. ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ▪️విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, Нью-Йорк, Нью-Йорк, Нью-Йорк, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ▪️శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, Нью-Йорк, США భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. Дата (11.04.2026): ▪️కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, Нью-Йорк జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.