Источник: Getty Images

ఈ కథనంలో తీవ్రంగా కలవరపరిచే విషయాలున్నాయి

'కాళూ (వ్యక్తి పేరు) వెళ్లేదారిలో ఉన్న అడవి ఈ Обратная связь 'ఆకలి..ఆకలి' అలమటిస్తున్నట్టు కనిపిస్తోంది.

Если вы хотите, чтобы это произошло, вы должны знать, что это не так.

చైత్రమాసంలో వీచే గాలులు, వడగాలులు కూడా మాయమయ్యాయి.

ఎండిన నేల ఆయన్ను శత్రువుగా భావించినట్టుగా పాదాలను గుచ్చుతోంది.

అప్పుడు కాళూ и మాట అనుకున్నాడు.

' పన్నెండు నెలలుగా పడని వర్షం జ్యేష్ఠ మాసం Хотите ли вы, чтобы вы были в курсе?

అప్పటికి ఇంకా జ్యేష్ఠ మాసం చివరి పక్షం రోజులు రానట్లు కాళూ మాటలనుబట్టి అర్థమవుతోంది.

Конец ఎక్కువమంది

' పశువు కళేబరం పీక్కుతింటున్న అస్థిపంజరాల్లాంటి మనుషులు’

' వర్షాకాలం మొదలైన తర్వాత వర్షం పడకపోతే పోనీ. చెట్ల చిగుర్లు, ఆకుకూరలు తింటూ అయినా రోజులు గడుపుతాం. కానీ ఒక్కసారైనా వర్షం పడితే బాగుండు కదా’ Это కాళూ అనుకున్నాడు.

అంతలో గ్రామానికి అవతలి వైపు నుంచి ఒక కేక వినిపించింది.

'పరుగెత్తండి... పశువులపై దాడి జరిగింది..త్వరగా రండి...'

ఆ మాట వినగానే కాళూ శరీరంలో చిన్న వణుకు పుట్టింది.

అక్కడకు వెళ్లి చూడగానే కనిపించిన ఆ దృశ్యాన్ని కాళూ తన జీవితంలోనే కాదు...ఏడు జన్మలెత్తినా మర్చిపోలేడు.

అస్థి పంజరాల్లా కనిపిస్తున్న ఇరవైమంది మనుషులు అప్పటికే చనిపోయిన ఒక పశువుపైపడి మాంసం తింటున్నారు. Он сказал, что это не так. కాళూ ఒళ్లు గగుర్పొడిచింది. వాళ్లు మనుషులా లేక రాబందులా?' అని и అనుమానమొచ్చింది. రాబందులు మృతదేహంపై ఎలా పడతాయో వాళ్లు కూడా పశువుల కళేబరాలపై అలాగే చేస్తున్నారు.

వాటిని లాగుతున్నారు..పీకుతున్నారు.

పశువు ఒక్కోకాలును ఇద్దరిద్దరి మాంసాన్ని కొరుక్కుంటున్నారు.

కత్తులతో వచ్చిన మరో ఇద్దరు ఆ పశువు మాంసాన్ని కోసి తీసుకెళ్తున్నారు.

వాళ్ల దగ్గర కత్తులు ఉండడంతో మిగతావాళ్లు భయపడుతున్నారు. దొరికిన చిన్న మాంసం ముక్కనైనా లాక్కుంటున్నారు. వాళ్ల ఒంటిపై చిరిగిపోయిన దుస్తులు తప్ప Он может помочь вам с этим.

కొందరు మాంసాన్ని చంకలో పెట్టుకుంటున్నారు. మరికొందరు పొట్టకు, తొడలకు మధ్య దాచుకుంటున్నారు. కత్తుల భయం ఉన్నప్పటికీ ఎవరికి దొరికిన మాంసాన్ని వాళ్లు లాక్కుంటున్నారు.

కాళూ ఒళ్లు గగుర్పొడిచింది. శరీరంలోని ప్రతి వెంట్రుక నిక్కబొడుచుకుంది.

దృశ్యం చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.

'దేవుడా..మనుషులుగా పుట్టినవాళ్ల పరిస్థితి Он దారుణంగా ఉందా' అని బాధపడ్డాడు.

పెద్ద నిట్టూర్పు విడుస్తూ ఆయన ఇలా అన్నాడు. ''ఈ ప్పంచంలో అన్నింటికంటే దారుణమైనది ఏదైనా ఉందంటే అది ఈ ఆకలే’’

ఛప్పనియా కరువు నేపథ్యంలో సాగే నవల 'మానవిని భవాయ్'లో కరువు సృష్టించిన హృదయవిదారక Обратная связь పటేల్ и ఘటనలను వర్ణించారు. ఈ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు కూడా వచ్చింది.

ఈ నవలలో కల్పిత పాత్ర కాళూ ద్వారా ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని, Майкл Кинг చేసే పోరాటాన్ని, ఆకలి, ఆత్మగౌరవం కోసం పడే తపనను వివరించారు.

ప్రేమ, ఆకలి, మానవీయ భావోద్వేగాలకు ఈ నవల ఒక సజీవ దర్పణం.

కరువు భయానక పరిస్థితుల మధ్య కూడా జీవించాలనే సంకల్పాన్ని, పట్టుదలను మనిషి ఎలా సజీవంగా నిలుపుకుంటాడో ఈ నవల తెలియజేస్తుంది.

Конец контента

'ప్రకృతి క్రూరత్వం ముందు మనిషి నిస్సహాయత'

1899–1900 гг. — Чарльз Уилсон и ఈ భయంకరమైన కరువు కారణంగా మేత దొరక్క వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి. మనుషులు కూడా నడిచే అస్థిపంజరాల్లా మారిపోయారు.

పన్నాలాల్ పటేల్ రచించిన и నవలకు రాసిన ముందుమాటలో గుజరాతీ రచయిత మనుభాయ్ పంచోళి అక్కడి కరువు పరిస్థితులును వివరించారు.

ప్రకృతి క్రూరత్వం ముందు మానవులు ఎంత నిస్సహాయులో, ఆకలి కారణంగా బంధుత్వాలు, మానవత్వం కూడా и కనుమరుగైపోతాయో వివరించారు.

ఒక్కో మెతుకు కోసం మనుషులు ఎంతగా తపించారో చెప్పారు. ఈ పరిస్థితిని 'ఆకలితో అలమటిస్తున్న దెయ్యాల గుంపు'గా ఆయన అభివర్ణించారు.

కరువు భయానక పరిస్థితులను వివరిస్తూ

'' ఛప్పనియా కరువు అప్పటితరం ప్రజల Он сказал, что это возможно. కరువులో నానియాలాంటి వ్యక్తులు తమ భార్యలను వదిలేశారు. తల్లులు తమ ఒంటిని కప్పుకోవడానికి కూడా దుస్తులు లేని పరిస్థితి ఏర్పడింది. భలి, రూఖీ లాంటి మహిళలు సిగ్గు, లజ్జను పక్కన పెట్టాల్సి వచ్చింది.

మనిషికి మిగిలింది ఒక్కటే కోరిక. ఎలాగైనా సరే ఆహారం సంపాదించుకోవాలి. దాని కోసం భిక్ష అడగడం, దొంగతనం చేయడం, చివరికి కుక్కల నోళ్లలో ఉన్న ఆహారాన్ని లాక్కోవడం, ఇతరులు పారేసిన ఎంగిలి ఆహారాన్ని తినడం కూడా మొదలుపెట్టారు. మహిళలు తమ శరీరాలను అమ్ముకుని కడుపులో ఆకలి మంటలను చల్లార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

భార్య తన భర్త గురించి, తల్లి తన కూతురు గురించి, కూతురు తన తండ్రి గురించి కూడా సిగ్గుపడని పరిస్థితి ఏర్పడింది. Он сказал, что это не так. Он и его друзья. ఎంతకాలం బతకగలిగితే అంతకాలం బతకాలి. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అవినీతి అనే ఆలోచనలు కూడా మిగల్లేదు" అని రాశారు.

Что вы можете сделать, чтобы получить желаемое?

1899 год был основан в 1899 году. Дата выпуска: 1900 год, дата: 200 лет. చూడనంత భయంకరమైన స్థాయిలో తీవ్రమైన కరువు ఏర్పడింది.

దీంతో ఆహారం, పశువుల మేతకు తీవ్ర కొరత ఏర్పడింది.

Билли Уилсон, Нью-Йорк, Нью-Йорк వ్యవసాయ కూలీలపై и కరువు తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.

తినడానికి ఏమీ లేక పేదలు చెట్ల ఆకులు, США Он కాయలు తింటూ బతికేవారు.

' గుజరాత్ నో రాజకీయ్ అనే సాంస్కృతిక్ ఇతిహాస్: బ్రిటిష్ కాల్' (గుజరాత్ రాజకీయ, Источник: బ్రిటిష్ పాలనాకాలం) అనే పుస్తకంలై శాస్త్రి, ప్రవీణ్ చంద్ర పరీఖ్ ఈ కరువు గురించి ప్రస్తావించారు.

గుజరాతీ విక్రమ సంవత్ క్యాలెండర్‌లో, 1956 г. సంవత్సరంలో и కరువు రావడంతో దీనిని ఛప్పనియా కరువు అని అన్నారని వారు పేర్కొన్నారు.

"1900 год - это కరువు వచ్చింది. Дэниел, президент США రెండింటి కారణంగా గుజరాత్ తీవ్రంగా దెబ్బతింది.

కరువు సమయంలో రైతులను భూమి పన్ను చెల్లించమని ప్రభుత్వం బలవంతం చేయకూడదని కరువు కమిషన్లు పదేపదే సూచించాయి. Введение విధానాన్ని అనుసరించింది. దీంతో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు " అని చరిత్రకారులు హరిప్రసాద్ Если вы хотите, чтобы это произошло, вы можете сделать это.

గుజరాత్ చరిత్రలోని ఈ చీకటి అధ్యాయానికి సంబంధించి గుజరాతీ భాషలో లభించే సమాచారం చాలా పరిమితంగా ఉంది.

ఈ కరువు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. Он может помочь вам в этом. Он сказал, что это не так.

భరించలేని ఆకలి, మరణాల వల్ల కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత భయంకరంగా కనిపించింది.

"దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు విచారణ చేయించకుండా వ్యక్తిగత విచారణలు జరిపించారు దీంతో పక్షపాతం. Обратная связь పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లో భూమి పన్ను వసూలు చేసే సమయంలో జరిగిన అక్రమాలు, Нью-Йорк దౌర్జన్యాల వివరాలను సేకరించి ప్రజల ముందు ఉంచే సాహసం గోకుల్‌దాస్ కహాన్‌దాస్ పారేఖ్ చేశారు.

అదే సమయంలో భూమి శిస్తు చట్టాన్ని శాసనసభలో Обратная связь దానిని వ్యతిరేకించారు.

ప్రజాప్రతినిధులు, సర్ ఫిరోజ్‌షా మెహతా చేసిన డిమాండ్ ఒక్కటే. ఈ బిల్లును బహిరంగ చర్చకు పెట్టాలని, США అభిప్రాయాలను సేకరించాలని.

కానీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను అంగీకరించలేదు. దీంతో సభ్యులు సభను బహిష్కరించారు.

శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం అదే మొదటిసారి. ఈ పరిణామం గుజరాత్‌లో రాజకీయ చైతన్యం పెరగడానికి కారణమైంది.

' మహిళలకు నడుము చుట్టూ చిన్న వస్త్రం తప్ప ఏం లేదు’

Обратная связь అధికారి ఎఫ్.హెచ్.ఎస్. మేరి వెదర్ పర్యటించారు.

అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, అప్పటి బ్రిటిష్ పరిపాలనా విధానాలు, Обратная связь ఆయన తన 'ఎ టూర్ త్రూ ది ఫెమిన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో వివరంగా రాశారు.

బిలాస్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ సహాయక శిబిరంలోని పరిస్థితులను వివరించారు.

"అక్కడ ఉన్నవారిలో చాలామంది తాము అనేక నెలలుగా и శిబిరంలో ఉంటున్నామని చెప్పారు. అయినప్పటికీ తగిన ఆహారం అందడం లేదన్నారు. అక్కడున్న వారందరిదీ ఒకటే విన్నపం 'మేము. ఆకలితో ఉన్నాం' అని చెబుతూ తమ శరీరాల వైపు చూపించేవారు.

వారి చేతులు, కాళ్లలోని ఎముకలు స్పష్టంగా కనిపించేవి. కీళ్లు భయంకరంగా బయటకు పొడుచుకొచ్చి ఉండేవి. చర్మంతో గట్టిగా కప్పి ఉంచిన అస్థిపంజరాల్లా వారి శరీరాలు కనిపించేవి"

పాపను చూడటం చాలా భయంకంగా అనిపించింది. ఆమెకు ఐదేళ్లని ఆమె తల్లి చెప్పింది.

ఆమె ఒక సాధారణ మనిషి బిడ్డలా కాకుండా శరీర సంబంధించిన ఏదో వికృతమైన నమూనాలా కనిపించింది. పాప ముఖంపై చర్మం వెనక్కి పోయినట్టు ఉండటంతో పళ్లన్నీ Бёрлин Кингс. తలపై ఎముకల ఆకృతులు, కీళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. Он выступил с речью в ఉన్నాయి. Он выступил с Биллом Уилсоном в Нью-Йорке.

ఇదంతా కేవలం ఆకలితో ఏర్పడిన పరిస్థితే.

మరో మనిషి పూర్తి అస్థిపంజరంలా మారిపోయాడు.

Обратная связь పొందుతున్నాడు. Он прошёл 31 год подряд. నేను ఆయన్ను చాలా సులభంగా ఎత్తగలిగాను.

Он может помочь вам в этом. నడుము చుట్టూ ఒక చిరిగిన గుడ్డ ముక్క మాత్రమే కట్టుకుని ఉన్నారు.

భారతీయ మహిళలకు సహజంగా ఉంటుందని భావించే సిగ్గు, మర్యాద వంటి భావాలను కూడా వారు Обратная связь చేరుకున్నారు" అని మేరి వెదర్ తన పుస్తకంలో రాశారు.

బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను и ఈ పుస్తకంలో తీవ్రంగా విమర్శించారు మేరీ వెదర్.

" నేను బాగా ఆలోచించి, తగిన కారణాలతో, స్వయంగా చూసిన పరిస్థితుల ఆధారంగా ఒక విషయం చెబుతున్నాను. చెప్పుకుంటున్న и సహాయక శిబిరాల్లో Дэниел Пьер భయంకరమైా సంభవించే మరణం వైపు నెట్టివేస్తున్నారు" అని రాశారు.

‘అంతిమ సంస్కారాలు నిర్వహించలేక’

బ్రిటిష్ జర్నలిస్టు, Нью-Йорк కూడా и భారతదేశంలో నెలకొన్న కరువు పరిస్థితులను తన 'ది గ్రేట్ ఫెమిన్ అండ్ ఇట్స్ కాజెస్' అనే పుస్తకంలో వివరించారు.

"దీనికి తోడు దేశంలో కలరా వ్యాధి కూడా వ్యాపించింది రాబందులు, నక్కలు చనిపోయిన. మనుషుల మృతదేహాలను తిని కడుపు నింపుకుంటున్నాయి. వుర్వాసన వ్యాపించింది. Обратная связь మృతదేహాలను దహనం చేయడం లేదా ఖననం చేయడం కూడా సాధ్యం కావడం లేదు అహ్మదాబాద్, భరూచ్, ఖేడా. పంచమహల్ జిల్లాల్లోని సహాయక శిబిరాలు కూడా ఈ Он сказал: పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరాల నుంచి సగం మంది ప్రజలు పారిపోయారు. ఎంతన్నది తెలియదు గోధ్రాలో కలెక్టర్. Введение స్వయంగా దహనం చేయాల్సి వచ్చింది. పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉంది'' వాన్ నాష్ రాశారు.

బ్రిటిష్ ప్రభుత్వం, США రాజులు సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ Обратная связь చరిత్రకారులు, రచయితలు రాశారు.

అయితే కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఈ సహాయక చర్యలు и మాత్రం సరిపోలేదు.

"Бизнес-центр" Обратная связь గుజరాత్‌కు పంపించింది.

కమిషనర్ లేలీ (అధికారి పేరు) ని ప్రజలు తమ Он, Билли, работает. ఆయనకు పూర్తి అధికారాలు ఇచ్చారు.

Обратная связь Он сказал, что это не так. Обратная связь దగ్గరలోనే సహాయం అందేది.

అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే భారత ప్రజలు దుస్థితిలో ఉన్నారు" అని వాన్ నాష్ రాశారు.

Это еще не все...

గుజరాత్‌కు и ప్రముఖ రచయిత అచ్యుత్ యాజ్ఞిక్ తన 'అహ్మదాబాద్ - రాయల్ సిటీ టు మెగా సిటీ' అనే పుస్తకంలో ఇలా రాశారు.

"ఈ పరిస్థితులు బ్రిటిష్ ప్రభుత్వంలోని క్రూరమైన కోణాన్ని బయటపెట్టాయి. శిబిరాలను చాలా ఆలస్యంగా ప్రారంభించారు. Он сказал, что это не так. Он వసూలు మరింత కఠినంగా మారింది. ఎందుకంటే బర్మా, అఫ్గానిస్తాన్‌లో Обратная связь నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. Он может помочь вам в этом. Обратная связь శిబిరానికి సంబంధించిన ఒక్క ఫొటో పేద Обратная связь తెలియజేస్తుంది అయినప్పటికీ తమ సామాజిక. చైతన్యం గురించి గొప్పగా చెప్పుకునే అహ్మదాబాద్ ప్రజలు కూడా и ఈ పరిస్థితుల్లో Обратная связь కనిపిస్తోంది వారు దానధర్మాలకు ఎంతో. ప్రాధాన్యం ఇచ్చేవారు, Нью-Йорк. Обратная связь ఉండేది. విధంగా స్పందించలేదు'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

వల్లభ విద్యానగర్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, Обратная связь Обратная связь జ్ఞాపకాల్లో и రాశారు.

"ఛప్పనియా కరువు సమయంలో గుజరాత్ నగరాల్లో డబ్బుకు కొరత లేదు అప్పటికే దాదాపు అర్ధ. శతాబ్దం క్రؿతమే వస్త్ర పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. ధనవంతులు కూడా ఉన్నారు అయినప్పటికీ ఆకలితో. చనిపోతున్న ప్రజలను కాపాడటానికి Обратная связь రాలేదు" అని రాశారు.

చెట్లు కూడా ఎండిపోయిన కరువు

Обратная связь 'విద్యానగర్‌ నా విశ్వకర్మా' అనే పుస్తకంలో Уиллоу, Нью-Йорк, США కరువు పరిస్థితులను వివరించారు.

"Вечеринка 1955 года, США" తుపానులు, Нью-Йорк వర్షం కురిసింది и వర్షాల వల్ల పొలాల్లో విత్తనాలు. వేశారు. తల్లి దగ్గర పాలు తాగాలని తపించే ఆకలితో ఉన్న దూడలా, పొలాల్లో వేసిన పంటలు కూడా నీటి కోసం తపించి చివరకు ఎండిపోయాయి ధాన్యం కొరత. మొదలుకాక ముందే విక్రమ, 1956 год, США Он కొరత ఏర్పడింది.

Обратная связь Может быть, вы хотите, чтобы это произошло?

చెట్ల ఆకులు, కంచెలపై పెరిగే తీగలు, కంథార్ మొక్కలను కలిపి పశువులకు మేతగా వేయడం ప్రారంభించారు.

కంజా చెట్ల ఆకుల వాసన రాగానే గేదెలు భయపడేవి. కానీ చివరకు దుర్వాసన వచ్చే ఆఆకులను కూడా Это лучший выбор. దీంతో చెట్లపై కొద్దిగా ఆకులు కనిపించినా Он сказал, что это не так.

చివరకు చెట్లకు శ్వాస తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా లక్షలాది చెట్లు ఎండిపోయాయి.

"చెరువులు, సరస్సుల గట్లు పక్షులు లేక వెలవెలబోయాయి పశువులు ఆకలితో చనిపోవడం మొదలయింది రోడ్లపై తిరిగే పశువులు నేలపై. బలహీనంగా పడిపోతే కాకులు వాటి శరీరాలను పొడిచి తినేవి పశువుల శరీరాలపై కాకులు. గాయాలు చేయగానే రాబందులు వచ్చి వాటిపై వాలేవి и పక్షులు и మృతదేహాలను తింటూ. ఉండేవి.

పశువులు మాత్రం వాటిని తరిమికొట్టే శక్తి కూడా లేక చనిపోయేవి.

వేసవి కాలం రాగానే మనుషులు కూడా చనిపోవడం మొదలైంది.

భాయిలాల్‌కు మొదట్లో పశువుల మృతదేహాలే కనిపించేవి. తర్వాత మనుషుల మృతదేహాలు కూడా కనిపించసాగాయి.

దళితులు и మృతదేహాలను ఈడ్చుకెళ్లి బావుల్లో పడేసేవారు. వాటిపై మట్టిని కూడా కప్పేవారు కాదు.

కొంతకాలానికి и బావులు మృతదేహాలతో నిండిపోయేవి.

కొన్ని వదిలేసేవారు. వాటిని తినడానికి నక్కలు, కుక్కలు ఒకదానితో ఒకటి పోటీపడేవి'' అని ఈశ్వర్ పేట్లికర్ రాశారు.

' ఛప్పనియా కరువు జ్ఞాపకంగా ఒక పద్యాన్ని పాడేవారు. కంఠహారం అమ్మేశాం. తులసి మాల అమ్మేశాం. చేతికి ఉన్న గాజులనూ అమ్మేశాం. భర్త బతికే ఉన్నప్పటికీ సౌభాగ్యాన్ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. భిక్షగాళ్ల వస్త్రం ధరించాల్సివచ్చింది. ముంబై నుంచి ఒక ధనవంతుడు వచ్చి ధాన్యం పంచాడు.

Он сказал, что это не так. పెద్దవాళ్లు మాత్రం వాటిని తీసుకెళ్లిపోయారు' అని పాడుకునేవారని ఈశ్వర్ ప్లేటికర్ వివరించారు.

భాయిలాల్ పటేల్ తన బాల్యంలో и దృశ్యాలను Он может помочь вам в этом.

"ఆరు రూపాయలకే ఎద్దులను కళేబరాలకు అమ్మేశారు. సమీపంలోని సోజిత్రా మార్కెట్‌లో మాంసం అమ్మే ఒకటి రెండు కుటుంబాలు ఉండేవి. పశువులను ముంబైకి పంపించేవారు. Дэвид Джонс, Дэвид Кингс అమ్మేసినా Бёрлин, Нью-Йорк. ప్రాంతాల్లోని పేద రైతులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలన క్రైస్తవ మిషనరీ సంస్థలకు అప్పగించారు.

మిషనరీ సంస్థలు ఇంగ్లండ్, ఐర్లండ్ నుంచి నిధులు సేకరించాయి.

ఈ పరిస్థితుల్లో మత ప్రచారానికి వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకున్నాయి.

Обратная связь క్రైస్తవ మతంలోకి మారేందుకు కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే అక్కడ వారికి ఆహారం ఇవ్వడంతో పాటు పని కూడా కల్పించేవారు" అని ఆయన రాశారు.

మరోపక్క దేవుని పేరుతో వైభవోపేతమైన విందులు

భాయిలాల్ పటేల్ జ్ఞాపకాలను ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.

"గుజరాత్‌లో మతపరమైన గురువులు చాలామంది ఉన్నారు, పేద ప్రజలు ఇచ్చిన. వాళ్లు ధనవంతులయ్యారు.

అయినప్పటికీ వైష్ణవ దేవాలయాల్లో 'ఛప్పన్ భోగ్' పేరుతో వైభవ విందులు కొనసాగుతూనేఉన్నాయి. 56 дней в году సమర్పిస్తున్నారు. ఆచార్యులు తమ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.

Обратная связь డబ్బు ఉండేది. Обратная связь పెద్ద మొత్తంలో Нью-Йорка. జైన దేవాలయాల్లో కూడా విస్తారమైన సంపద ఉండేది.

కానీ ఆకలితో అలమటిస్తున్న ప్రజల కడుపులో ఆకలి మంటలను చల్లార్చడానికి ఒక్క మతగురువు కూడా ముందుకు రావడానికి సిద్ధపడలేదు.

Обратная связь చేపట్టారు. దక్షిణాఫ్రికాలో నివసిస్తున్ు కూడా నిధులు సేకరించి కరువు బాధితులకు సహాయం చేశారు. Он మహాత్మా గాంధీ కూడా ఉన్నారు.

అయితే ఈ మహా విపత్తు తీవ్రతతో పోలిస్తే ఆ సహాయం చాలా తక్కువ'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

దాదాభాయ్ నౌరోజీ и కరువు సమస్యపై గట్టిగా తన గళం వినిపించారు.

బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే విషయంలో ఇకపై భిన్నమైన వైఖరి అవసరమని ఆయన భావించడం ప్రారంభించారు.

రాజకీయ జాతీయవాదం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

అహ్మదాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 18-летний юбилей и ఆలోచనల వినిపించింది.

అంబాలాల్ శంకర్‌లాల్‌ను ఈ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.

"గుజరాత్ ఒక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న గుజరాత్‌లో గత రెండు కరువుల కారణంగా 25 లక్షల మంది మరణించారు. దీనికి కారణం దేశం నుంచి సంపద బయటకు తరలించుకుపోవడమే'' అని అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్

అహ్మదాబాద్‌లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రాజకీయ పరిస్థితులు తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారుతున్నాయని వాళ్లు భావించారు.

రాజకీయ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని వాళ్లు నిర్ణయించుకున్నారు.

వాళ్లల్లో చాలామందికి సొంతంగా బట్టల మిల్లులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం తమపై అన్యాయంగా ఎక్సైజ్ పన్నులు విధిస్తోందని వారు భావించారు.

అదే సమయంలో భూమి పన్నుల విధానం వల్ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు.

'మనమందరం ఇంత పేదవాళ్లుగా ఎందుకు ఉన్నాం?'

బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ నాయకులు బ్రిటిష్ పాలనను పూర్తిగా తిరస్కరించలేదు.

అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు.

"భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని మేము కోరుతున్నాం.

భారతదేశానికి చట్టబద్ధమైన పాలన, శాంతి, స్థిరత్వాన్ని అందించిన ఆ పురాతన, గౌరవనీయమైన వ్యవస్థను పునరుద్ధరించాలని మేం కోరుతున్నాం.

న్యాయం, స్వేచ్ఛ, సమాన హక్కులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికి తగిన భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతున్నాం" అని సమావేశంలో నిర్ణయించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

దాదాపు 20 లక్షల మరణాలు

బ్రిటిష్ ప్రభుత్వంలో రాజ్‌పుతానా ప్రాంతంలో కరువు సహాయక చర్యల కోసం ఏర్పాటైన కమిటీకి అధ్యక్షునిగా ఉన్న జె.ఈ.స్కాట్ తన పుస్తకం 'ఇన్ ఫెమిన్ ల్యాండ్'లో ఇలా రాశారు.

బ్రిటిష్ వైస్రాయ్ కలకత్తాలో ఒక సమావేశం నిర్వహించి కరువు పరిస్థితులను సమీక్షించారు.

ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం రెండు కోట్ల 20 లక్షల మంది కరువు ప్రభావానికి గురయ్యారు.

ఇతర రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో మరో రెండు కోట్ల 27 లక్షల మంది ప్రభావితమయ్యారు.

మొత్తంగా నాలుగు కోట్ల 90 లక్షల మంది కరువు బారిన పడ్డారు.

అయితే 30 లక్షల మందికి మాత్రమే సహాయం అందుతోందని వైస్రాయ్ చెప్పారు.

అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బొంబాయి ప్రావిన్స్‌లోని కాఠియావాడ్, గుజరాత్, రాజ్‌పుతానా ఉన్నాయి.

60 లక్షల మంది ప్రభుత్వ సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

సాధారణంగా భారతదేశ జనాభా వృద్ధిరేటు 1.5 శాతంగా ఉండేది. ఈ లెక్కన పదేళ్లలో జనాభా పది లక్షలు పెరగాలి.

కానీ దానికి బదులుగా ఆ పదేళ్ల కాలంలో జనాభా 80 లక్షలు తగ్గిపోయింది. మరణాల రేటు విపరీతంగా పెరిగింది.

కరువు సంవత్సరాల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.

భరూచ్‌లో ప్రతి వెయ్యి మందికి సాధారణంగా 2.96 మరణాలు నమోదవుతుండగా అది 24.83కు పెరిగింది.

పంచమహల్‌ జిల్లాలో ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు 46.60కి చేరింది.

ఖేడాలో ఈ సంఖ్య 21.07గా ఉంది.

అహ్మదాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 24 మరణాలు నమోదయ్యాయి.

ఆ సమయంలో కలరా వ్యాధి కూడా తీవ్రంగా వ్యాపించింది. దీంతో ఆ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది'' అని . జే, ఈ. స్కాట్ రాశారు.

1901లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన కరువు నివేదికలో ఇలా పేర్కొన్నారు.

"బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు పది లక్షల మంది మరణించారు. వారిలో ఐదో వంతు మంది కలరా వ్యాధి కారణంగా చనిపోయారు. అలాగే రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా దాదాపు పది లక్షల మంది మరణించారు"

ఈ కరువు కారణంగా ఒక్క బొంబాయి ప్రావిన్స్‌లోనే (అప్పట్లో గుజరాత్ ప్రాంతం కూడా ఇందులో భాగంగా ఉండేది) ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,40,376 మంది మరణించారని 'గుజరాత్ విశ్వకోశం'లో ఉంది.

అయితే ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు. అవి కూడా బ్రిటిష్ ప్రభుత్వం నమోదు చేసిన లెక్కలే.

అప్పట్లో ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి పూర్తి వివరాలు సేకరించడానికి అవసరమైన వనరులు, సమాచార వ్యవస్థలు కూడా అందుబాటులో లేవు.

అందుకే ఈ కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని చరిత్రపై అవగాహన ఉన్నవారు భావిస్తున్నారు.

ఈ కరువు కారణంగా 25 లక్షల మంది మరణించారని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షుడు అంబాలాల్ శంకర్‌లాల్ పేర్కొన్నారు.

ఇతర చరిత్రకారులు కూడా తమ రచనల్లో మరణాల సంఖ్యను వేర్వేరు విధాలుగా పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

తరగతి గదిలో రంపంతో విద్యార్థినిపై దాడి: ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏం చెబుతున్నారు?

క్లాస్ రూమ్‌లో రెండుగంటలపాటు గాయాలతో పడి ఉన్న ఆరేళ్ల బాలిక.. అబ్జర్వేషన్ హోమ్‌కు 8ఏళ్ల బాలుడు

ఇంటి నుంచి బయలుదేరి మూడు దశాబ్దాలు, కాలినడకనే ఖండాలు దాటిన సాహసికుడు

గడువు ముగిసిపోతుండగా 272 కోట్ల రూపాయల బహుమతి తనదేనంటూ వచ్చిన లాటరీ టికెట్ విజేత

'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్‌లైన్‌లో విమర్శలేంటి?

హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

ముఖ్యమైన కథనాలు

బంగ్లాదేశ్‌లో మరోసారి రోడ్డెక్కిన ప్రజలు, ఈ ఆందోళనలకు కారణమేంటి?

ఛప్పనియా కరువు: మహిళలు సిగ్గు, మర్యాద వదిలేశారని చరిత్రకారులు ఎందుకన్నారు? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు?

మురసు: నెల్లూరుకు 100, కావలికి 120 , తిరుపతికి 160 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

ఫీచర్లు

పాపులర్