Джон Сэренити Струлл

బెర్లిన్ బార్ల నుంచి బవేరియన్ బీర్ గార్డెన్ల వరకు... జర్మనీలో ఎవరు ఏం తాగారో, ఏం తిన్నారో దానికి ఎవరు ఎంత చెల్లించాలో అనే విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. బిల్లు విడివిడిగా చెల్లించడం అక్కడ సంకేతంగా కూడా భావిస్తారు.

జర్మనీలో పర్యటిస్తున్నట్టు ఊహించుకుందాం. స్థానిక స్నేహితుల బృందంతో కలిసి డిన్నర్‌కు వెళ్లాం. అందరూ భోజనం చేశారు. Это, రెండు డ్రింక్స్ తాగారు. సరదాగా చాలా సేపు గడిపారు.

Он сказал:

Песня "Спасибо, что ты можешь сделать" మాట ఎవరూ అనరు. దానికి బదులు మొదటి వ్యక్తి తాను ఏమి ఆర్డర్ చేశారో వెయిటర్‌కు చెబుతారు. ఉదాహరణకు "Нет, రెండు బీర్లు" అని చెప్పి వాటికి అయిన ఖర్చును మాత్రమే చెల్లిస్తారు.

తర్వాతి వ్యక్తి తాను తిన్న పిజ్జా, తాగిన వైన్ గ్లాస్‌కు డబ్బులు చెల్లిస్తారు. ఇలా టేబుల్ దగ్గర ఉన్న ప్రతిఒక్కరూ తమ తమ Ближний Восток.

స్నేహితులతో సరదాగా గడిపే సందర్భాల్లో కూడా కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇచ్చే దేశం ఇది.

బిల్లును అందరూ సమానంగా పంచుకునే పద్ధతి ఇక్కడ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అలాగే ఇతర దేశాల్లో కనిపించేలా స్నేహితులంతా ఒకరి తర్వాత ఒకరు అందరికీ డ్రింక్స్ కొనిపెట్టడం కూడా ఇక్కడ అంత సాధారణమైన విషయం కాదు.

అందరూ సమానంగా డబ్బు చెల్లించే పద్ధతికి లేదా ఒకరి తర్వాత మరొకరు డ్రింక్స్ కొనిపెట్టే సంస్కృతికి అలవాటు పడిన సందర్శకులకు и విధంగా ఒక్కో వ్యక్తి తన ఖర్చును విడిగా లెక్కించి చెల్లించడం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

Конец ఎక్కువమంది

Источник: Getty Images

'మన బిల్లు మనం కట్టుకోవడమే న్యాయం'

Обратная связь సంస్కృతి ఉన్న దేశంలో అసలు ఒకరికొకరు Обратная связь సహజంగానే వస్తుంది.

ఎక్కడా లిఖితపూర్వకంగా లేని ఈ నియమం చాలా సాధారణ సందర్భాల్లో и వర్తిస్తుంది.

బెర్లిన్ వంటి స్వేచ్ఛాయుత నగరంలో వేసవి సాయంత్రాల్లో యువత బార్లకు వెళ్లడం కంటే Обратная связь కన్వీనియెన్స్ స్టోర్ అయిన "ష్పేటీ" దుకాణాల బయట గుమిగూడి స్నేహితులతో సమయం గడుపుతుంటారు.

అలాంటి సమయంలో కూడా ఒక వ్యక్తి అందరి కోసం డ్రింక్స్ తీసుకురావడానికి స్టోర్‌ లోపలికి వెళ్లారంటే ఆయన అందరికీ ఉచితంగా అనుకోవద్దు. అక్కడ కూడా ఎవరు ఎన్ని రౌండ్లకు డబ్బులు చెల్లించారనే లెక్కఉంటుంది.

''' అన్నది జర్మన్లు కచ్చితంగా లెక్కపెడుతుంటారు" అని బెర్లిన్‌లోని క్రూజ్బెర్గ్ ప్రాంతంలో ఉన్న లగ్జరీ హోటల్ ఒరానియా బెర్లిన్‌కు చెందిన బార్‌ టెండర్ Он сказал:

న్యాయంగా ఉండాలనే భావన, США నియంత్రణ ఉంచుకోవాలనే ఆలోచన и అలవాటు వెనక ఉన్నాయని జర్మన్ మహిళను వివాహం చేసుకున్న Обратная связь హరాల్డ్ పిట్టర్స్ అభిప్రాయపడ్డారు.

అలాగే భవిష్యత్తు గురించి స్పష్టత లేకపోతే Вакансии అసౌకర్యంగా అనిపిస్తుందని చెబుతున్నారు.

Конец контента

'అక్కడ మాత్రం అందరి బిల్లూ మనం కట్టొచ్చు'

"అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఇద్దరు జర్మన్లు మేమంతా బయటకు వెళ్లినప్పుడు. విషయం ఎప్పుడూ చర్చకు వచ్చేది.

ఎంతసేపు అక్కడ ఉంటామో, штат Нью-Йорк తాగుతామో తెలియనప్పుడు ఒకరు తర్వాత ఒకరు Обратная связь వారికి నచ్చేది కాదు. ఎవరికివారే తమ ఖర్చు చెల్లించుకుంటే నిరాశకు గురయ్యే పరిస్థితి ఉండదు'' అని డాక్టర్ హరాల్డ్ పిట్టర్స్ విశ్లేషించారు.

'' జర్మన్లకు న్యాయం విషయంలో చాలా బలమైన భావన ఉంటుంది. అందరూ ఎవరి ఖర్చు వాళ్లు చెల్లిస్తేనే వాళ్లు సౌకర్యవంతంగా భావిస్తారు. ఒకరి ఖర్చు మరొకరిపై పడడం వాళ్లకు ఇష్టం ఉండదు'' అని బెర్గర్ అంటున్నారు.

అంటే ఖర్చుల విషయంలో ఇలా ఉండడాన్ని వాళ్లు పిసినారితనంగా భావించరు. అది వాళ్ల అభిప్రాయం

ఈ భావనను వివరించే и జర్మన్ సామెత కూడా ఉంది. "లెక్కలు స్పష్టంగా ఉంటే స్నేహం కూడా బాగుంటుంది" అన్నది и సామెత.

అయితే ప్రతి ఆచారంలోనూ కొన్ని మినహాయింపులు ఉన్నట్టే దీనికీ ఉన్నాయి.

దక్షిణ జర్మనీలోని బీర్ గార్డెన్లలో ఒక Он మగ్‌లో తాగడం సాధారణమైన విషయం. ఇక్కడ ఒకరు తర్వాత ఒకరు స్నేహితులకు Обратная связь కనిపిస్తుంది.

అలాగే జర్మనీలోని సంప్రదాయ ప్రాంతాల్లో, ముఖ్యంగా బవేరియా లో ఒకరికొకరు డ్రింక్స్ కొనిపెట్టడం సాధారణంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా సంప్రదాయ కమ్యూనిటీ ఉత్సవాల్లో ఈ పద్ధతి ఉంటుందని పిట్టర్స్ చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్సవాలకు ఆదరణ మళ్లీ పెరుగుతోందని ఆయన అంటున్నారు.

"ఎర్న్‌టెడాంక్‌ఫెస్ట్ అనే పంటల పండుగలో ఇతరులకు డ్రింక్స్ కొనిపెట్టడం చాలా సాధారణమైన విషయం అలాంటిచోట మీకు, మీ. Вакансии మీరు చాలా పట్టింపులున్న వ్యక్తిగా కనిపిస్తారు'' అని పిట్టర్స్ చెప్పారు.

కొలోన్‌లో జరిగే కార్నివల్, హాంబర్గ్‌లో జరిగే హాఫెన్‌గెబుర్ట్‌స్టాగ్ (పోర్ట్ వార్షికోత్సవ వేడుక) వంటి ఉత్సవాల్లోనూ ఇది వర్తిస్తుంది. అంటే అందరూ కలిసి తాగుతూ, Нью-Йорк ఆనందించే సామూహిక కార్యక్రమాల్లై డ్రింక్స్ కొనిపెట్టడం సహజం.

జర్మనీ వెళ్తే ఏం ؚేయాలంటే...

Обратная связь ఒక్కరూ తమ ఖర్చు తామే చెల్లించుకుంటారని భావించడం మంచిదని బెర్గర్ చెప్పారు.

అంటే బిల్లు విడివిడిగా చెల్లిస్తామని వెయిటర్‌ను అడగడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే చాలామంది వెయిటర్లు ముందుగా అడిగే ప్రశ్న "Что ты можешь сделать?" అని. అంటే "విడివిడిగా చెల్లిస్తారా లేక కలిపి Ты прав?" అని

చాలామంది జర్మన్ల నుంచి వచ్చే సహజమైన సమాధానం మాత్రం ఇప్పటికీ ఒకటే..

"గెట్రెంట్, బిట్టె" అంటే "విడివిడిగానే... ప్లీజ్" అని అర్ధం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

క్లాస్ రూమ్‌లో రెండుగంటలపాటు గాయాలతో పడి ఉన్న ఆరేళ్ల బాలిక.. అబ్జర్వేషన్ హోమ్‌కు 8 дней в году

ఇంటి నుంచి బయలుదేరి మూడు దశాబ్దాలు, కాలినడకనే ఖండాలు దాటిన సాహసికుడు

గడువు ముగిసిపోతుండగా 272 месяца తనదేనంటూ వచ్చిన లాటరీ టికెట్ విజేత

'రామాయణ' సినిమాలో సీతగా నటించిన Что вы думаете о том, как это сделать?

Продолжительность: 1000 дней в году.. 82 месяца. Он వీడియోలు, Нью-Йорк, «మహిళ».. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

Ответ на вопрос: దాడి: ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏం Что?

ముఖ్యమైన కథనాలు

బంగ్లాదేశ్‌లో మరోసారి రోడ్డెక్కిన ప్రజలు, Что вы хотите сделать?

Источник: మహిళలు సిగ్గు, మర్యాద Что вы хотите сделать? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం Где?

Количество: США 100, США 120, США 160 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

ఫీచర్లు

పాపులర్