ఫొటోసోర్స్,Chitral Khambhati/BBC

వంటింట్లో సరదాగా చేసిన ఒక చిన్న ప్రయోగంతో ఇదిమొదలైంది。

పంజాబ్‌కు చెందిన ముగ్గురు అన్నదమ్ములు సౌరభ్ ముంజాల్、నిఖిల్ దోడా、సౌరభ్ భుత్నా ఒక రోజు రాత్రి భోజనం తర్వాత ఇంట్లో సరదాగా కబుర్లుచెప్పుకుంటున్నారు。

ఆ సమయంలో దోడా వంటింట్లో ఉన్న సాధారణ దినుసులతో పుల్లగా、ఘాటుగా ఉండే జీలకర్ర రుచితోకూడినసోడానుతయారుచేశారు。

సహజసిద్ధమైనఆరుచివాళ్లకుబాగానచ్చింది。 దాంతో దాన్ని వ్యాపారపరంగా మార్కెట్లోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలనివాళ్లునిర్ణయించుకున్నారు。

భారత్‌లో వీధి పక్కన బండ్లపై జీలకర్ర సోడాలు ఎప్పటినుంచోఅమ్ముతున్నారు。 అయితే అది స్థానిక కంపెనీల ఆధ్వర్యంలోని అసంఘటితమార్కెట్‌కేపరిమితమైంది。 ఈ రుచితో ఒక పెద్ద కార్బోనేటెడ్ డ్రింక్ బ్రాండ్‌నునిర్మించినవాళ్లుచాలాతక్కువ。

ఈ ముగ్గురు అన్నదమ్ములు తమ కుటుంబాలను ఒప్పించికొంతపెట్టుబడిపెట్టించారు。 2017年,“新年快乐”,“新年快乐”。 హిందీలోజీరాఅంటేజీలకర్ర。

దాదాపు దశాబ్ద కాలంలోనే ఈ పానీయం భారత్‌లో ఒక సంచలనంగామారింది。 ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే రూ.10 విభాగంలో అంతర్జాతీయ కోలా దిగ్గజాల గుత్తాధిపత్యానికి ఇది గట్టి సవాల్ విసురుతోంది。

ఈఏడాదిఈకంపెనీరూ。 వెయ్యికోట్లఆదాయంఆర్జిస్తోంది。

完结

ఫొటోసోర్స్,盖蒂图片社

పెరుగుతున్న జీరా డ్రింక్స్ అమ్మకాలు

భారతీయ రుచుల పట్ల、 ఆరోగ్యానికి మంచివని భావించే పానీయాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తికి ఈ ఆదరణ నిదర్శనమంటున్నారు విశ్లేషకులు。

గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చిన అనేక జీరా సోడా బ్రాండ్లలో 'లాహోరీజీరా'ఒకటి。

ముంబైకి చెందిన జోటిక్ ఫ్రూజస్ సంస్థ 'జీరు', బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన క్యాంపా కోలా నుంచి 'క్యాంపా జీరా', హౌస్ ఆఫ్ బిందు నుంచి 'ఫిజ్ జీరా మసాలా' వంటి కనీసం అరడజనుకు పైగా ప్రాంతీయ బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లోఉన్నాయి。

25 ఏళ్ల క్రితమే బిందు సంస్థ తమ జీరా సోడానుప్రారంభించింది。 కానీ కొన్నేళ్ల క్రితం వరకు అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండేవని ఆ సంస్థ డైరెక్టర్ మేఘాశంకర్తెలిపారు。

” వేగంగాఅభివృద్ధిచెందుతున్నవిభాగం。 20 月 20 日నుంచి 40 శాతానికి పెరిగింది" అని శంకర్ బీబీసీకిచెప్పారు。

20 岁月静好 岁月静好 岁月静好పరిమితమైన 'హౌస్ ఆఫ్ బిందు' డిమాండ్ పెరగడంతో ఇప్పుడుదేశమంతటావిస్తరిస్తోంది。

భారతదేశంలోని అత్యంత పురాతన ఎఫ్ఎంసీజీ 2012 年 2012 年కేవలం గ్రామీణ మార్కెట్లలోనే విక్రయిస్తున్న తమ జీరా సోడా బ్రాండ్ 'ధిషూమ్'ను గతేడాది దేశవ్యాప్తంగా విడుదల చేసింది。

ఈ ఏడాది వేసవిలో ఈ సోడాలకు ఆన్‌లైన్ ఆర్డర్లు 900 小时 小时数 小时数 小时数డెలివరీసంస్థనివేదికవెల్లడించింది。

内容结束

ఫొటోసోర్స్,NurPhoto 来自 Getty Images

అంతర్జాతీయ బ్రాండ్లకు గట్టిపోటీ

ఈ 'జీరా' క్రేజ్ భారత నాన్-ఆల్కహాలిక్ పానీయాల మార్కెట్స్వరూపాన్నేమారుస్తోంది。 2024年3月08日 星期五 星期日 星期日2033 年,我们将迎来新的一年。

'దేశీయ పానీయాల మార్కెట్‌'గా పిలుస్తున్న లాహోరీ జీరా、క్యాంపా、ఇతర చిన్న బ్రాండ్లు గతేడాది సెప్టెంబర్ నాటికి భారత కార్బోనేటెడ్ శీతల పానీయాల మార్కెట్లో తమ వాటాను 15 శాతానికి చేరుకున్నాయని ఈ ఏడాది ప్రారంభంలో కోటక్ మ్యూచువల్ ఫండ్ విడుదల చేసిన నివేదిక తెలిపింది。

ఇదే సమయంలో కోకా-కోలా, పెప్సీకో ఉమ్మడి మార్కెట్ వాటా సుమారు 93 శాతం నుంచి 85 శాతానికి పడిపోయింది。

“పానీయాలరంగంలోఇదిఒక'జియోమూమెంట్' లాంటిది。 దిగ్గజాలు మార్కెట్ వాటాను కోల్పోయినట్లే ఇప్పుడు శీతల పానీయాల దిగ్గజాలు తమ అమ్మకాలను కోల్పోతున్నాయి" అని కోటక్ రిపోర్ట్వెల్లడించింది。

2016 年 2016 年ప్రవేశించి సృష్టించిన సంచలనంతో దీన్ని పోల్చింది。

“ప్రపంచ మార్కెట్లలో పాతుకుపోయిన రెండు దిగ్గజ సంస్థలు ఏడాదికి 1-2 శాతం కంటే ఎక్కువ వాటానుకోల్పోవడంచాలాఅరుదుకానీఏడాదిలోపే。 8 路过的人 路过的人 路过的人 路过的人 路过的人ఒక పెను మార్పు" అని ఆ నివేదిక విశ్లేషించింది。

“మేం తయారు చేసిన సరుకు ప్రతి ఏడాది పూర్తిగా అమ్ముడైపోయేపరిస్థితిఉందిగతేడాదిమా。 12 月 12 日బాటిళ్లకురెట్టింపుచేశాంఅయినాడిమాండ్‌కు。 తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నాం" అని లాహోరీ జీరాను తయారు చేసే ఆర్చియన్ ఫుడ్స్ ఫుడ్స్ సీఈఓసౌరభ్ముంజాల్బీబీసీతోచెప్పారు。

దశాబ్దాలుగా భారత్‌లో కోలా పానీయాలదే ఆధిపత్యం。

ఉన్నత ఆకాంక్షలు గల వినియోగదారులను ఆకట్టుకుంటూ,ఈపానీయాలుఒకఆకర్షణీయమైన జీవనశైలిఉత్పత్తులుగానిలిచాయి。

బిల్‌బోర్డులు、బాలీవుడ్、తారలు、క్రికెట్ టోర్నమెంట్ల ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారత్‌లో తమ అమ్మకాలు పెంచుకున్నారనిముంజాల్అభిప్రాయపడ్డారు。

'అప్నా దేశీ ఠండా'

అయితే ఇప్పుడు దేశీయ బ్రాండ్లు తెలివైన పంపిణీ వ్యవస్థ、 ఆకర్షణీయమైన ధరలు、 జీలకర్ర、 పచ్చి మామిడి、కోకమ్ పండు、చింతపండు వంటి మన సంప్రదాయ రుచులతో వాటికి గట్టి పోటీ ఇస్తున్నాయి。

చాలా కాలంగా భారత బ్రాండ్లు దేశీయ ఉత్పత్తులను పాశ్చాత్యీకరించడం లేదా పాశ్చాత్య ఉత్పత్తులను 'భారతీయీకరించడం' చేస్తుండేవనిముంజాల్అన్నారు。

అయితే "అప్నా దేశీ ఠండా" (మన దేశీయ శీతల పానీయం) అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన లాహోరీ జీరాతో ఆ ధోరణిని మార్చాలన్నదే తమ కోరిక అని ఆయన చెప్పారు。

ఆరోగ్యకరమైన నాన్-కోలా పానీయాల కోసం పెరుగుతున్నమార్కెట్‌ను అందిపుచ్చుకోవడానికి తమ బ్రాండ్ ఇటీవల జీరో-షుగర్ (చక్కెర లేని) జీరా సోడాను కూడా విడుదలచేసిందనిమేఘాశంకర్తెలిపారు。

అయితే、ఈ విజయం ఇలా ఉన్నప్పటికీ、ఈ దేశీయ పానీయాల బ్రాండ్లు ఇదే జోరును కొనసాగించడం అంతసులభంకాదనివిశ్లేషకులుఅంటున్నారు。

వీటి ఎదుగుదలకు కారణమైన అంశాలే భవిష్యత్తులో వీటి వృద్ధికి అడ్డంకిగా మారవచ్చనిహెచ్చరిస్తున్నారు。

“జీరా పానీయాల మార్కెట్ ఎంత పెద్దది కాగలదు అనేదేఅసలుప్రశ్నఅదికోలామార్కెట్అంత。 పెద్దది అవలేదన్నది నా అభిప్రాయం" అని ముంబైకి చెందిన ఎస్పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ రాజీవ్ అగర్వాల్ బీబీసీతోఅన్నారు。 బహుళజాతి సంస్థలను ఎదుర్కోవడానికి కుటుంబ వ్యాపారాలకుఆయనవ్యూహాలనుసూచిస్తుంటారు。

ధరలు పెంచాల్సి వస్తే..

భారత జీరా కార్బోనేటెడ్ డ్రింక్స్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలకు కారణమవుతున్న రూ。 10 అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది。

ఈ ధర అమ్మకాలను పెంచినప్పటికీ అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్లాస్టిక్, ప్యాకేజింగ్、చక్కెర、ఇతర ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇప్పటికే చాలా తక్కువగా ఉన్న లాభాలపై దెబ్బ పడే అవకాశం ఉంది。

అలా అని ధరలు పెంచితే అమ్మకాలు పడిపోవచ్చు。

దీనివల్ల గతంలో కోలా కంపెనీలు చేసినట్లుగా చేసినట్లుగా బాటిల్ పరిమాణాన్ని మరింత తగ్గించాల్సిన పరిస్థితిఏర్పడుతుంది。

దీనికి తోడు భారీ పెట్టుబడులు పెట్టగల పెద్ద కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించి మార్కెట్‌ను శాసించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది。

“పోటీ తీవ్రంగా ఉంది。అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు మెరుగైన వ్యవస్థలు, విధానాలు, పంపిణీ మార్గాలు、బాట్లింగ్ ఏర్పాట్లు ఉన్నాయి”అనిఅగర్వాల్విశ్లేషించారు。

1990年 'రిమ్‌జిమ్' బ్రాండ్‌ను కొనుగోలు చేసిన కోకా-కోలా, ఇప్పుడు ఈ విభాగంలో తన పట్టును బలోపేతం చేసుకుంటోంది。

గతేడాది తన ఉత్పత్తిని రెట్టింపు చేసినట్లు మార్కెట్వర్గాలుచెబుతున్నాయి。

అయితే ఈ సవాళ్లు దేశీయ కంపెనీల ఆశయాలను ఏమాత్రంతగ్గించలేదు。

“భారతీయ రుచులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి" అని రాబోయే కొన్నేళ్లలో గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నముంజాల్అన్నారు。

” పెరిగాం。 జీరాలను తాగుతాయని నేను ఆశిస్తున్నాను" అని ఆయనచెప్పారు。

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)

ఇంకా తెలుసుకోండి

షార్ట్వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం: ‘ఆర్భాటం ఎక్కువ,ఫలితాలుతక్కువ’

参考资料: 'బాలికలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఎదురుచూస్తారు'

“యాప్‌లోపరిచయం。గేలాయాక్టింగ్。రూమ్‌కు。 వెళితేబంగారం,డబ్బుమాయం..”

5 月 5 日మళ్లీ పోలీసుల సెర్చ్ ఆపరేషన్

గుంతల రోడ్లు、భూ రికార్డుల చిక్కులకు ఏఐతో పరిష్కారాలు చూపుతున్న భారత స్టార్టప్‌లు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ పాటిన్‌సన్ పాటిన్‌సన్

ముఖ్యమైనకథనాలు

భారత్‌లో దిగ్గజ కోలా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న 'జీరా సోడా'

‘నాలుగు రొమ్ములు' ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్‌రూమ్‌లోదాక్కున్నరోజులున్నాయి'

అసదుద్దీన్ ఒవైసీ గడ్డంపై సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన విమర్శలేంటి.. లఖ్‌నవూ బిర్యానీ తిని హైదరాబాద్ తిరిగి是不是?

ఫీచర్లు

పాపులర్