瑞士洛桑国际管理学院 (IMD)
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మురసు తీవ్రతుపాను గడచిన 6 గంటల్లో గంటకు 10 కిమీ వేగంతో కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణసంస్థవెల్లడించింది。
100 కి.మీ,普通话 120 普通话.మీ, 普通话తిరుపతికి 160 普通话.మీ, 普通话 160 కి.మీ, బాపట్లకు 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లువెల్లడించింది。
సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము సమయంలో ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడిచింది。
దీని కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసేఅవకాశంఉందనికూడాఆసంస్థతెలిపింది。
平均 100-120 小时。 వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్తెలిపారు。
'మురసు' తుపాను కారణంగా సోమవారం(నవంబర్ 2) ఉదయం విశాఖ రుషికొండ తీరానికి ఒక మెకనైజ్డ్ బోట్ కొట్టుకువచ్చింది。
నెల్లూరులో కూడా ఒక బోటు తీరానికి కొట్టుకొని వచ్చిందని, అందులో ఉన్నవారిని రక్షించామనిఅధికారులుప్రకటించారు。
పరిస్థితి చక్కబడే వరకు ఎవరూ వేటకు వెళ్లొద్దనిఅధికారులుసూచిస్తున్నారు。
完结
ఇప్పటికే తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో తీర ప్రాంతంలో వాతావరణంమారిపోయింది。 జోరుగావానలుపడుతున్నాయి。
రుషికొండ తీరంలోని మత్స్యకారులు, చిల్లర వ్యాపారులుపోలీసులకుసమాచారంఅందించారు。
పోలీసులు చేరుకునే సమయానికి బోటులో నుంచి కొందరు దిగుతూ తీరం వైపు రావడం కనిపించింది。 వారంతామత్స్యకారులుగాగుర్తించారు。
ఈ బోటు డ్రైవర్ నరసింహంతో ‘బీబీసీ’ మాట్లాడింది。
“మేం 30 తేదీన వేటకు వెళ్లాం。చాలా దూరం వెళ్లం。 చీపురుపల్లి、విజయనగరం、భీమిలీ ఇలా ఈ చుట్టూనేతిరుగుతున్నాంతుపానువార్తలు。 తెలిసినవెంటనేవిశాఖతీరానికిబయలుదేరాం。
అయితే ఇదిగో ఈ రుషికొండ దగ్గరకు రాగానే బోటు ఇంజనుపాడైంది。 దాన్నిరిపేరుచేసుకుంటున్నాం。 అయితే గాలులు తీవ్రతకి ఇలా ఒడ్డుకు కొట్టుకొచ్చేసింది。 మేం ఆరుగురం బోటు నుంచి సురక్షితంగానే బయటపడ్డాం”అనినరసింహంచెప్పారు。
内容结束
“గాలులు బలంగా వచ్చాయి。భయమేసింది。ఒక వైపు。 ఇంజను రిపేరు,మరో వైపు బోటును లాక్కెళ్లిపోతున్న గాలులతో కంగారు వచ్చేసింది。 వస్తుండటంతో కాస్త ధైర్యం అనిపించింది" అని బోటులో తమ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నరసింహం。
2020年 新年快乐 新年快乐వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలల ఉద్ధృతికి బంగ్లాదేశ్ నౌక విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ దగ్గర తీరానికి కొట్టుకొని వచ్చిఇసుకలోచిక్కుకుంది。
ఆసమయంలోఆనౌకలో 15 మందిసిబ్బందిఉన్నారు。 ఇప్పటికీ ఆ నౌక తెన్నేటి పార్కు బీచ్‌లోనే ఉంది。 దీనిని పర్యాటకుల కోసం హోటల్‌గా మారుస్తున్నారు。
“సముద్రంలోఉండేవేటకువెళ్లేబోట్ల,కార్గో షిప్పులకు తుపాను, వాయుగుండం సమయాల్లో సముద్రం మీదుగా వీచే తీవ్ర గాలులతో ప్రమాదం ఎక్కువేగాలిఏదిశగావీస్తేఆదిశకుబోట్లు。 కొట్టుకునివచ్చేస్తాయిరుషికొండలో。 కొట్టుకొచ్చినబోటుకూడాఅలాంటిదేమురసు。 తుపాను ప్రభావం దక్షిణ కోస్తాపై ఎక్కువగా ఉన్నా...గాలులతీవ్రతఉత్తరాంధ్రపైకూడా ఎక్కువగానేఉంటుందిప్రస్తుతం。 తీవ్రతుపానుగా మారిన వేళ గంటలకు వంద " అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖ రీజియన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ఆర్మూర్తిబీబీసీతోచెప్పారు。
ఫొటోసోర్స్,盖蒂图片社
ప్రభుత్వసన్నద్ధత...
తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల等等。
సోమవారంనాడు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం、మార్కాపురం、నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు...ఒకటి, రెండుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే వీలుందన్నారు。 ఏలూరు,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఎన్టీఆర్、పల్నాడు、తిరుపతి、చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు...అల్లూరి、పోలవరం、కాకినాడ、కోనసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలుకురిసేఅవకాశముందనితెలిపారు。
నంద్యాల、వైఎస్సార్ కడప、అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలుకురిసేవీలుందనిచెప్పారు。 సహాయక చర్యల కోసం ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్కు చెందిన ఆరు, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన ఏడు బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు。 ప్రజలుఅత్యంతఅప్రమత్తంగాఉండాలనికోరారు。
ఘాట్ రోడ్డు ప్రయాణాలు 3, 4, 5 తేదీల్లో పూర్తిగామానుకోవాలనిఅలర్ట్చేశారు。 భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, కొండలపై నుంచి రాళ్లు దొర్లిపడే ప్రమాదం ఉందనితెలిపారు。 ప్రయాణాలనువాయిదావేసుకోవాలనిసూచించారు。
తుపాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు等等。 ఇవాళ ఖమ్మం、 నల్గొండ、 సూర్యా పేట、 మహబూబ్ నగర్、 వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్జారీచేసింది。 ములుగు、భద్రాద్రి、మహబూబాబాద్、వరంగల్、 జనగాం、 సంగారెడ్డి、 మెదక్、 హనుమకొండ、 యాదాద్రి、 మేడ్చల్、హైదరాబాద్、రంగారెడ్డి、వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది。
దీని ప్రభావం ఎక్కడెక్కడంటే...
మురసు' తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లోవర్షాలుకురుస్తున్నాయి。 శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు పలు జిల్లాలపై తుపాను ప్రభావం ఇప్పటి నుంచే కనిపిస్తోంది。 ఆదివారం రాత్రి నుంచి శ్రీపొట్టి శ్రీరాములునెల్లూరు、కాకినాడ、డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి。 కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక హెచ్చరిక జారీ చేశారు。 నేడు నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్సెలవుప్రకటించారు。
తుపాను ప్రభావంతో కృష్ణా, కాకినాడ, శ్రీకాకుళం、విజయనగరం、పార్వతీపురంమన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి。 కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచేవర్షంపడుతోంది。 దీంతోనగరవీధులుజలమయమయ్యాయి。 తునిలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది。 కృష్ణాజిల్లాలోచిరుజల్లులుపడుతున్నాయి。 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా అమలాపురం、అంబాజీపేట ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి。
తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగాన్నిమంత్రిఅచ్చెన్నాయుడు అప్రమత్తంచేశారు。 మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలనిఅధికారులనుఆదేశించారు。
అర్నబ్ తుపానుతో ఇప్పటికే పంటలు దెబ్బతినగా.. తాజాగా మరో తుపాను ముప్పు రైతులనుఆందోళనకుగురిచేస్తోంది。 కృష్ణా జిల్లాలో వరితోపాటు మినుము, వేరుశనగ, పత్తి、చెరకు、ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది。 ముంపు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాలు కురిస్తే పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు。
'మనమిత్ర' ద్వారా సాయం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వాట్సాప్ గవర్నెన్స్ సేవ 'మనమిత్ర' ద్వారా అధికారుల దృష్టికితీసుకెళ్లవచ్చు。
విద్యుత్ అంతరాయం, చెట్లు లేదా గోడలు కూలిపోవడం, వరద నీరు చేరడం వంటి సమస్యలను ఈ సేవ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆర్టీజీఎస్ అధికారులుతెలిపారు。
ఫిర్యాదు చేయడం ఎలా?
విద్యుత్ శాఖ సమీక్ష
మురసు తుపాను వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్టెలీకాన్ఫరెన్స్నిర్వహించారు。 తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా 48 గంటల్లో 48 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేయాలనిఅధికారులనుఆదేశించారు。
తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని విద్యుత్సంస్థలసీఎండీలకుసూచించారు。 అవసరమైతే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బందిని రప్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లుమంత్రితెలిపారు。
తుపాను సమయంలో విద్యుత్ సరఫరా సమస్యలపై 1912 年 1912 年24 小时 అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు。 ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలుతీసుకోవాలనిస్పష్టంచేశారు。
一切,一切,一切,一切,一切……
మురసు తుపాను ప్రభావంతో రైళ్లు, విమాన సర్వీసులకుఅంతరాయంఏర్పడింది。 2026 年 2 月 20 日ప్రకారం రైల్వే శాఖ కొన్ని రైళ్లను రద్దు చేయగా、విమానయాన సంస్థలు కూడా పలు సర్వీసులను రద్దుచేశాయి。
తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది。 దక్షిణ మధ్య రైల్వే,తూర్పు కోస్తా రైల్వే పరిధిలో సుమారు 32 రైళ్లను నిలిపివేయడం జరిగింది。 మరికొన్నిరైళ్లనుదారిమళ్లించారు。
చెన్నై విమానాశ్రయం నుంచి విజయవాడ, రాజమండ్రి、కడప、తిరుచ్చిమధ్యనడిచే ఇండిగోకు చెందిన 11 విమాన సర్వీసులను నవంబర్ 2న రద్దుచేశారు。 విజయవాడ、రాజమండ్రి、తిరుపతి విమానాశ్రయాల్లోనూ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లుఇండిగోప్రకటించింది。 విశాఖ విమానాశ్రయ కార్యకలాపాలపైనా ప్రభావం ఉన్నట్లునివేదికపేర్కొంది。
రైలు, విమాన ప్రయాణానికి బయలుదేరే ముందు సంబంధిత రైల్వే、విమానయాన సంస్థల అధికారిక వెబ్సైట్లలోతాజాసమాచారంతనిఖీచేసుకోవాలి。 విమాన ప్రయాణికులు తమ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే సందేశాలను కూడా గమనించాలని అధికారులు సూచిస్తున్నారు。
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)
ఇంకా తెలుసుకోండి
షార్ట్‌వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




