法新社 Getty Images 报道

బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని షేక్ హసీనా గతంలోపలుమార్లుప్రకటించారు。

ఇప్పుడు స్వదేశానికి తిరిగి వెళ్లే తేదీని కూడాప్రకటించారు。

16岁 తాను తిరిగి బంగ్లాదేశ్ వెళ్తానని చెప్పిన ఆమె బంగ్లాదేశ్‌కు ఎలా చేరుకోవాలనుకుంటున్నారోకూడావివరించారు。

ఆమె తిరిగి బంగ్లాదేశ్ వచ్చే అవకాశాన్ని అవకాశాన్ని తోసిపుచ్చిన ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఆమె తాజా ప్రకటనను మరింత తీవ్రంగా పరిగణిస్తోంది。

విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుతో 15 ఏళ్ల తన పాలన ముగిశాక 79 ఏళ్ల 2024 年,我们将迎来新的一年。

1971 年 1971 年 1971 年 1971 年విజయానికి గుర్తుగా జరుపుకొనే విజయ్ దివస్ దివస్ రోజున హసీనా తిరిగి బంగ్లాదేశ్ చేరుకోవాలని భావిస్తున్నట్టుఆమెప్రతినిధితెలిపారు。

మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై హసీనాకు బంగ్లాదేశ్‌లోమరణశిక్షవిధించారు。

ప్రజా ఉద్యమంపై జరిగిన అణచివేత చర్యల్లో ఆమె పాత్రఉందనినిర్ధరిస్తూఈతీర్పుఇచ్చారు。

完结

అయితే ఆమె గైర్హాజరీలోనే విచారణ జరగడంతో న్యాయ ప్రక్రియ సక్రమంగా జరిగిందా అనే ప్రశ్నలుతలెత్తాయి。

షేక్ హసీనా అవామీ లీగ్‌ పార్టీపై బంగ్లాదేశ్‌లోనిషేధంఉంది。 విద్యార్థుల తిరుగుబాటు సమయంలో భద్రతా平均年龄 1,400 平均年龄 平均年龄 平均年龄ఐక్యరాజ్యసమితిచెబుతోంది。

హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తే వెంటనే అరెస్టు చేస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది。 ఆమెకు విధించిన మరణశిక్షను అమలు చేస్తామని కూడాప్రకటించింది。

కాగా దిల్లీ నుంచి విమాన ప్రయాణాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని హసీనాకోరుతున్నారు。

అది సాధ్యం కాకపోతే సాధారణ విమానంలో ప్రయాణించడం లేదా ఇతర రవాణా సాధనాలు ఉపయోగించడం వంటివి చేయవచ్చని భావిస్తున్నారు。

” వెళ్లడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు" అని హసీనాకు ముఖ్య సహాయకుడైన అబూ ఒబైదా అరిన్ బీబీసీతోచెప్పారు。

内容结束

ఫొటోసోర్స్,《印度斯坦时报》,盖蒂图片社

భారత్,బంగ్లాదేశ్మధ్యపశ్చిమబెంగాల్,平均、平均、平均、平均、平均 4,096 కిలోమీటర్లసరిహద్దుఉంది。

ఈ సరిహద్దు వెంబడి తొమ్మిది చోట్ల నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే అవకాశాలను హసీనా మద్దతుదారులు గుర్తించారని అరిన్ చెప్పారు。

“ఇది ఎంతో జాగ్రత్తగా ఆలోచించి రూపొందించిన కచ్చితమైన ప్రణాళిక” అని ఆయన అన్నారు。

అయితే ఢాకా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు。 హసీనాను తప్పనిసరిగా అప్పగించాలని భారత్‌ను కోరుతోంది。

“వాస్తవపరిస్థితులువేరు,కోరికలువేరు。ఆమె విమానంలో ప్రయాణించే సాధారణ ప్రయాణికురాలు కాదుఆమెనుచేతులకుసంకెళ్లువేసిమాత్రమే。 తిరిగి తీసుకురాగలం" అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయూన్ కబీర్ ఢాకాలోమీడియాతోఅన్నారు。

హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను నిర్ణీత ప్రక్రియ ప్రకారం పరిశీలిస్తున్నామని భారత్ విదేశాంగ శాఖ బుధవారంతెలిపింది。 అయితే ఆమె స్వచ్ఛందంగా తిరిగి వెళ్లడం అనేది వేరేఅంశమనిపేర్కొంది。

హసీనా ప్రకటనను ఢాకాలో చాలామంది కేవలం స్వదేశానికి తిరిగి రావాలనే కోరికగా మాత్రమేచూడటంలేదు。

ప్రభుత్వ అధికారాన్ని పరీక్షించడం, రాజకీయ చర్చల్లోకి మళ్లీ ప్రవేశించడం, తనను పదవి నుంచి తొలగించేందుకు ఏకమైన రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలను ఉపయోగించుకోవడం ఆమె ఉద్దేశమనివారుభావిస్తున్నారు。

ఇది భారత్‌కు కూడా సమస్యగా మారొచ్చు。 పొరుగు దేశానికి చెందిన నాయకురాలికి భారత్ భారత్ ఆశ్రయం కల్పించడం ఇప్పటికే సున్నితమైన దౌత్యసమస్యగాఉంది。 ఇది దౌత్య సంక్షోభంగా మారే ప్రమాదం కూడా ప్రమాదం కూడా ఉంది。

ఫొటోసోర్స్,NurPhoto 来自 Getty Images

హసీనా ఎంచుకున్న తేదీకి ప్రత్యేక ప్రాధాన్యంఉంది。 ‘విజయ్ దివస్' నాడు తిరిగి వస్తానని చెప్పడం ద్వారా బంగ్లాదేశ్ ఆవిర్భావ చరిత్రలో తన స్థానాన్ని తిరిగి పొందాలని హసీనా ప్రయత్నిస్తున్నారు。

ప్రవాసంలో ఉన్నప్పటికీ తన పార్టీని సజీవంగా ఉంచేందుకు ఆమె కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు。

టెలిగ్రామ్ ద్వారా ఆడియో సంభాషణలు నిర్వహిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో హసీనా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారనిఅరిన్చెప్పారు。 ఇలా చేయడం ద్వారా ప్రవాసంలో ఉన్నప్పటికీ పార్టీ వ్యవస్థనునిలబెట్టగలిగారు。

18 岁月 300 岁 岁月 岁月 岁月 岁月 岁月 岁月 岁月నిర్వహించారనిఅరిన్తెలిపారు。 64 小时, 300 నియోజకవర్గాల్లో ఉన్న మద్దతుదారులతో ఆమె ఆమె మాట్లాడారనిచెప్పారు。

అవామీ లీగ్‌కు చెందిన 78 సంస్థాగత యూనిట్ల ద్వారాఈసమావేశాలునిర్వహిస్తున్నారు。 ఒక్కో సమావేశం నాలుగు లేదా ఐదు గంటల పాటు కొనసాగుతుందనిఅరిన్తెలిపారు。

ఈ సమావేశాల ద్వారా పార్టీ కార్యకర్తలతో హసీనా నేరుగా మాట్లాడగలుగుతున్నారని అరిన్ చెప్పారు。 వారి సమస్యలు、అసంతృప్తిని తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో అర్థం అర్థం చేసుకుంటున్నారనితెలిపారు。

ఈ సమావేశాలకు మంచి స్పందన వస్తోందని ఆయన చెబుతున్నారు。 సరిహద్దు నుంచి ఢాకా వరకు ఆమెకు స్వాగతం 50 岁 岁月 岁月 岁月 岁月 岁月 岁月 岁月 岁月 岁月 岁月సామర్థ్యం తమ పార్టీకి ఉందని ఆయన పేర్కొన్నారు。 ఆ మార్గమంతా ప్రజలు మానవహారంగా నిలబడతారని చెప్పారు。

“అలా చేయగలిగే సంస్థాగత సామర్థ్యం మాకు ఉంది” అనిఆయనఅన్నారు。

అయితే ఇది అతిశయోక్తికావొచ్చని కొందరు భావిస్తున్నారు。 అవామీ లీగ్‌కు ఇప్పటికీ లక్షలాది మంది మద్దతుదారులున్నప్పటికీ ఆ పార్టీపై నిషేధం ఉండటంతో ప్రధాన స్రవంతి రాజకీయాలకు దాదాపు దూరమైంది。

పార్టీ నాయకుల్లో చాలామంది విదేశాల్లో ఉన్నారు。 మరికొందరు జైళ్లలో ఉండగా, ఇంకొందరు అజ్ఞాతంలోఉన్నారు。 పోలీసులు పార్టీ మద్దతుదారులను అరెస్టు చేయడంతో పాటు కార్యకర్తలపై వేలాది కేసులు నమోదుచేశారు。

అయినప్పటికీ మద్దతుదారులు వీధుల్లో నిరసనలుకొనసాగిస్తున్నారు。

ఇటీవలి నెలల్లో వారి నిరసనలు మరింత తరచుగా జరుగుతున్నాయి。 ఘర్షణాత్మకంగాకూడామారుతున్నాయి。

అనేక జిల్లాల్లో బాంబు దాడులు, నిప్పు పెట్టడంవంటివిధ్వంసకరఘటనలునమోదయ్యాయి。 వాటిలో కొన్ని ఘటనలకు బాధ్యులెవరో ఇప్పటికీ స్పష్టతలేదు。

ముఖ్యంగా హసీనా పూర్వీకుల జిల్లా గోపాల్‌గంజ్‌లో పరిస్థితిని అదుపు చేయడం అధికారులకుకష్టంగామారింది。

అవామీ లీగ్ మద్దతుదారులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారని, వాహనాలకు నిప్పు పెట్టారని, అధికారంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారని వార్తలువెలువడ్డాయి。

చెట్లను నరికివేసి, టైర్లను తగలబెట్టి జాతీయ రహదారులనుదిగ్బంధించారు。 దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి。

మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందన్న భయంతో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు。

23 వరకు 23 వరకు 140 小时, 140 小时పాల్గొన్నట్టు ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్(ఏసీఎల్ఈడీ)గణాంకాలు తెలియజేస్తున్నాయి。

రాజకీయహింసలోఈనెలలో11మందిమరణించారు。 వీరిలోఇద్దరుసామాన్యపౌరులుఉన్నారు。

అయితే విధ్వంసం సృష్టించగల సామర్థ్యం ఉన్నంత మాత్రాన అవామీ లీగ్‌కు విస్తృత స్థాయిలో మళ్లీ ప్రజాదరణ పెరిగిందని చెప్పలేం。

హసీనా నిజంగానే తిరిగి వస్తారా అనే విషయంలో ఢాకాలోచాలామందికిఅనుమానాలున్నాయి。

నిరుత్సాహానికి గురైన తన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే ఆమె ఈ ప్రకటనచేశారనివారుభావిస్తున్నారు。

అయితే రాజకీయంగా అవామీ లీగ్ ఒక విజయం సాధించింది。 మళ్లీరాజకీయచర్చల్లోకివచ్చింది。

హసీనా పదవి నుంచి దిగిపోయిన వెంటనే ఆ పార్టీ గురించి మాట్లాడటానికే చాలామంది ఇష్టపడలేదు。 కానీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆ పార్టీ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది。

తిరుగుబాటు సమయంలో ఏర్పడిన ఐక్యతలోని బలహీనతలను అవామీ లీగ్ ఉపయోగించుకుంటోందని ఆంగ్ల దినపత్రిక 'డైలీ వాదా' సంపాదకుడు, గతంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన షఫీకుల్ఆలంఅభిప్రాయపడ్డారు。

జూలై చార్టర్, ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలు, ప్రజాభిప్రాయ సేకరణ అంశాల్లో తలెత్తిన విభేదాలు అధికారంలో ఉన్న బీఎన్‌పీ ప్రభుత్వానికి、ప్రత్యర్థిపార్టీలైన జమాత్-ఎ- ఇస్లామీ, యువత నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) మధ్య దూరాన్ని పెంచాయనిఆయనబీబీసీతోచెప్పారు。

“ఇందులోతమకుఒకఅవకాశంకనిపిస్తోందనిఅవామీ లీగ్భావిస్తోందిపోలీసువ్యవస్థబలహీనపడటం, జూలై తిరుగుబాటులో పాల్గొన్న వర్గాల మధ్య విభేదాలు పెరగడాన్ని ఆ పార్టీ ఉపయోగించుకోవాలనుకుంటోందిఅందుకే。 వీధుల్లోకి రావడానికి ఇది సరైన సమయమని భావిస్తోంది”అనిఆలంబీబీసీతోఅన్నారు。

హసీనా నిజంగా తిరిగి రావడం ఆమె పార్టీ పునరుజ్జీవనానికిపెద్దగాఉపయోగపడకపోవచ్చు。 బదులుగా రాజకీయ వైరం, ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు。

ఇటీవలి కాలంలో అక్కడక్కడా జరిగిన హింసాత్మక ఘటనలను ప్రభుత్వం ఉగ్రవాద చర్యలుగా చర్యలుగా అభివర్ణిస్తోంది。 అయితేతమనిరసనలుశాంతియుతమైనవేనని, ప్రభుత్వం తమను అణచివేస్తోందని హసీనా మద్దతుదారులుఆరోపిస్తున్నారు。

అయితేఇక్కడమరింతకీలకమైనప్రశ్నఒకటిఉంది。 అవామీ లీగ్ వంటి రాజకీయ మద్దతు ఉన్న వర్గాన్ని పూర్తిగా రాజకీయ వ్యవస్థ నుంచి దూరంగా ఉంచుతూ బంగ్లాదేశ్ దీర్ఘకాలిక等等。 భారత్‌కు ఈ సమస్యను పరిష్కరించడం రోజురోజుకూ కష్టంగామారుతోంది。

దిల్లీహసీనాకుఆశ్రయంకల్పించింది。 అయితే భారత్‌లో ఉంటూ ఆమె చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలుఢాకాకుఆగ్రహంతెప్పించాయి。 హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోంది。

వాణిజ్యం、సరిహద్దు భద్రత、ఇతర ద్వైపాక్షిక అంశాలపై దౌత్యపరమైన చర్చలు జరుపుతూ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారత్ ప్రయత్నించింది。 అయినప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంకా ఉద్రిక్తంగానేఉన్నాయి。

ఈ ఉద్రిక్తత ఎంత తీవ్రంగా ఉందంటే ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ పదవీ బాధ్యతలు 10 月 10 日ఇప్పటివరకుభారత్‌లోపర్యటించలేదు。

ఆగస్టులో ఆయన భారత్‌లో పర్యటించే అవకాశం ఉందనివార్తలువచ్చాయి。 అయితే దిల్లీలో హసీనా నిర్వహించిన విలేకరుల సమావేశం రెండు దేశాల సంబంధాలను మళ్లీ మెరుగుపరచాలనే ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారింది。

హసీనా తాజా ప్రకటనతో ఒత్తిడి దిల్లీ నుంచి ఢాకాకు మారిందని లండన్‌లోని ఎస్ఓఏఎస్ యూనివర్సిటీలోరాజకీయాలు,అంతర్జాతీయ అధ్యయనాల బోధకుడు అవినాశ్ పాలీవాల్ అభిప్రాయపడ్డారు。

10 好消息 好消息మెరుగుపరుచుకోవడానికి భారత్ తన వంతు ప్రయత్నాలన్నీ చేసిందని దిల్లీ భావిస్తోందనిఆయనచెప్పారు。

కేబినెట్ హోదా కలిగిన రాజకీయంగా కీలకమైన వ్యక్తిని హైకమిషనర్‌గా నియమించడం నుంచి భద్రత, వాణిజ్య అంశాలపై కొత్త చర్చలకు ఆహ్వానం ఇవ్వడం వరకు భారత్ అనేక చర్యలు తీసుకుందనిఆయనవివరించారు。

“ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ఢాకాపై భారత్‌కు నమ్మకంతగ్గింది。 సంబంధాలు ఉద్రిక్తంగానే ఉండవచ్చని భారత్ భావిస్తున్నట్టుకనిపిస్తోందిఅందుకే。 హసీనా బంగ్లాదేశ్ రాజకీయాల్లో కల్లోలం సృష్టించకుండా అడ్డుకోవడానికి పెద్దగా ఆసక్తిచూపకపోవచ్చు”“అనిపాలీవాల్అన్నారు。

భారత గడ్డపై ఉంటూ రాజకీయ ప్రకటనలు చేయకుండా చేయకుండా హసీనాను నియంత్రించే అవకాశం దిల్లీకి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు。 అయితే ఆ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి భారత్ఇష్టపడకపోవచ్చనిచెప్పారు。

అలాగే అవామీ లీగ్‌ను బంగ్లాదేశ్ రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేయడం భారత్ ప్రయోజనాలకు కూడా మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు。

“బంగ్లాదేశ్‌లోనిఅనేకప్రాంతాల్లోఈరాజకీయ పార్టీకిఇప్పటికీకొంతమద్దతుఉందిఆదేశ。 సామాజిక, రాజకీయ వ్యవస్థలో ఈ పార్టీ ఒక భాగంగామిళితమైఉంది。 మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మార్చడం, రాజకీయ సయోధ్య దిశగా ముందుకు సాగడం భారత్ ప్రయోజనాలతో పాటు బంగ్లాదేశ్ దీర్ఘకాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలకుకూడాఅవసరం”అనిఆయనఅన్నారు。

అయితే ఈ అభిప్రాయాన్ని ఢాకాలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు。

“అవామీ లీగ్‌ను మళ్లీ క్రియాశీలకంగా మార్చాలని భారత్ కోరుకుంటోందనే అభిప్రాయం బంగ్లాదేశ్‌లోఉంది。 సహా భారత్ పరిష్కరించని సమస్యలు కొన్ని ఉన్నాయి。

బంగ్లాదేశ్ రెడీమేడ్ వస్త్రాల ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చే రవాణా సౌకర్యాలనుకూడాభారత్పునరుద్ధరించలేదు。 మరోవైపు గంగా జలాల ఒప్పందం గడువు ముగిసే సమయం దగ్గరపడుతున్నప్పటికీ దాని విషయంలో పెద్దగాపురోగతిలేదు。 అయితే బంగ్లాదేశ్ ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకుభారత్తగినంతప్రయత్నంచేసిందా?” అనిఆలంప్రశ్నించారు。

“ప్రస్తుతానికిపర్యాటక,వైద్యవీసాలు మాత్రమేమళ్లీప్రారంభమయ్యాయి。 " అనిఆయనఅన్నారు。

భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ప్రస్తుతం పరస్పర అసంతృప్తితో కొనసాగుతున్నాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఢాకాకు చెందిన ఒక విదేశాంగవిధాననిపుణుడుచెప్పారు。

ఈ ప్రతిష్టంభనకు హసీనా ప్రధాన కారణంగా ఉన్నారనిఆయనఅభిప్రాయపడ్డారు。

“హసీనా ప్రస్తుతం గదిలో ఉన్న ఏనుగులా (అందరూ) గుర్తిస్తున్నా ఎవరూ మాట్లాడని పెద్ద సమస్యలా) ఉన్నారు。 ముందుకు వెళ్లడానికి కూడా మనం ఒక మార్గాన్ని కనుగొనాలి”అనిఆయనఅన్నారు。

భారత్‌కు తక్కువ నష్టం కలిగించే పరిష్కారం ఏంటంటే హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కొత్త విచారణను ఎదుర్కోవడం、అదే సమయంలో అవామీ లీగ్‌ను వేరే నాయకత్వంలో తిరిగి రాజకీయాల్లోకితీసుకురావడమనిపాలీవాల్ అభిప్రాయపడ్డారు。

“దీంతోబంగ్లాదేశ్రాజకీయాల్లోకొంత సమతుల్యతమళ్లీఏర్పడుతుందిఅలాగేభారత్తన。 దీర్ఘకాలిక ప్రయోజనాలను, తనకు సంబంధించిన కీలక అంశాలను మరింత మెరుగ్గా కాపాడుకునే అవకాశంలభిస్తుంది”అనిఆయనఅన్నారు。

16岁 నహసీనా ప్రయాణం నిజంగా జరుగుతుందోలేదోఇంకాఖరారుకాలేదు。 అయితే ఆమె తిరిగి వస్తారా లేదా అన్న ప్రశ్నను ఇప్పటికే ఢాకా、 దిల్లీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండలేని పరిస్థితి కల్పించారు。

“డిసెంబర్‌లోగందరగోళపరిస్థితులు ఏర్పడొచ్చు。 ఉన్నారు" అని ఆ విదేశాంగ విధాన నిపుణుడు చెప్పారు。

హసీనా తిరిగి వస్తానని ప్రకటించిన తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నిరసనలు, ఘర్షణలు జరిగేఅవకాశంఉందనిఆయనహెచ్చరించారు。 ఆమె తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడే等等。

” తిరిగివచ్చేఅవకాశంతక్కువఅయితేఆమెచేసిన。 వ్యాఖ్యలు మాత్రం మద్దతుదారుల్లో స్పష్టంగా కొత్త ఉత్సాహాన్ని నింపాయి" అని ఏసీఎల్ఈడీ" దక్షిణాసియా విశ్లేషకురాలు పెర్ల్ పాండ్యా చెప్పారు。

అయితే ఈ ప్రతిష్టంభన భారత్, బంగ్లాదేశ్ సంబంధాలనుకూడామరింతక్లిష్టతరంచేస్తోంది。

“హసీనా ఢాకాకు తిరిగి వెళ్లిన తర్వాత లేదా ఒత్తిడికి తలొగ్గి ఢాకా మళ్లీ చర్చలకు సిద్ధమైన తర్వాతే ఇరు దేశాల మధ్య తదుపరి కీలక చర్చలకు అవకాశం ఏర్పడుతుంది" అని పాలీవాల్ చెప్పారు。

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)

ఇంకా తెలుసుకోండి

షార్ట్వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

భారత్‌లో మైనారిటీల విషయం మేం మాట్లాడం.. భారత్ కూడా మా దేశంలోని మైనారిటీల విషయంలో అలాగేఉండాలనికోరుకుంటున్నాం: బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుసేన్

బంగ్లాదేశ్‌‌లోని భారత దౌత్యవేత్తల భార్యాపిల్లలు స్వదేశానికి.. బంగ్లాదేశ్ ఏమంది?

చైనాతోసంబంధాలు,ట్రంప్టారిఫ్స్, బంగ్లాదేశ్ - నేపాల్ ఎన్నికలు.. ఈ సవాళ్లను భారత్అధిగమించగలదా?

బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన దీపు చంద్రదాస్ కుటుంబసభ్యులపరిస్థితేంటి?是不是? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

బంగ్లాదేశ్‌తో సంబంధాల విషయంలో భారత్是什么? ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ రిపోర్టు ఏం చెబుతోందంటే..

‘దేశం కోసం,మీ అందరి కోసం నా దగ్గర ఓ ప్లాన్ ఉంది'.. 17 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ వచ్చిన తారిక్ రెహమాన్ తొలి ప్రసంగం

ముఖ్యమైనకథనాలు

‘అవసరమైతే నడుచుకుంటూ అయినా బంగ్లాదేశ్ వెళ్తా' అంటున్న షేక్ హసీనా అక్కడకు వెళ్తే మరణ శిక్ష అమలు తప్పదా? 16 月 16 日

అప్పుడే పుట్టిన బిడ్డకు పచ్చ కామెర్లు是吗? తల్లిదండ్రులు గుర్తించాల్సిన ప్రమాద సంకేతాలుఇవే

డీలిమిటేషన్: ఈసారి మోదీ సర్కార్ బిల్లు పాస్చేయించగలదా? సంఖ్యాబలంఏంచెబుతోంది?

ఫీచర్లు

పాపులర్