ఫొటోసోర్స్,PA Media
2023 年 2023 年 2023 年కాల్‌లోసంభాషించారు。 అప్పటికే బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్ఏ)లో పనిచేస్తున్న చౌధరి దాదాపు మూడునెలలుగా సిక్‌లీవులో ఉన్నారు。
దీంతో ఆయన తిరిగి డ్యూటీలో చేరడానికి వీలైన ప్రణాళికను అమలు చేయడానికి లైన్ మేనేజర్ అడమ్స్ఈకాల్చేశారు。
కాల్ ప్రారంభంలో చౌధరి దగ్గుతూ, తాను ఎంత అనారోగ్యంతో ఉన్నానో చూపించేందుకు టిష్యూలను ఉపయోగిస్తూ కెమెరా ముందు కనిపించారు。
కానీ చౌధరి ముఖం పాలిపోయి ఉండటం ఆడమ్స్ దృష్టినిఎక్కువగాఆకర్షించింది。
ఆయన నుదిటిపై ఉన్న తెల్లటి పౌడర్ రాలిపోతున్నట్టుగాఆమెగమనించారు。
“ఆయనకు చెమట పట్టడంతో మేకప్ చెరిగిపోతున్నట్లుకనిపించిందినుదిటిపై, మెడ వద్ద మేకప్ పోయి అసలు చర్మవర్ణం కనిపించింది”అనిఆమెకోర్టులోచెప్పారు。
అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించేందుకు చౌధర తెల్లటి మేకప్ వేసుకున్నారని ఆమె ఆరోపించారు。
అయితేఆఆరోపణనుచౌధరికోర్టులోఖండించారు。
完结
గుర్తించని మోసపూరిత వ్యవహారం
చౌధరీకి యూకేహెచ్‌ఎస్ఏ ఒక్కటే ఉద్యోగం కాదనిఆడమ్స్‌కుఅప్పట్లోతెలియదు。
అదే నెలలో ఆయన మరో నాలుగు ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోనూ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నందుకుజీతంతీసతీసుకుంటున్నారు。 అవి పర్యావరణం、ఆహారం、గ్రామీణ వ్యవహారాల శాఖ వ్యాపార、 వాణిజ్య శాఖ、 ఆహార ప్రమాణాల సంస్థ、 హోంఆఫీస్。
183 గంటలు పనిచేసేలా ఆయనకు ఒప్పందాలు ఉన్నాయి。 అంటే ఏడు రోజుల్లో ఉండే మొత్తం గంటల కంటే కూడాఎక్కువసమయం! ఇలా మోసపూరితంగా పన్ను చెల్లింపుదారుల 2,84,000 小时。
2020年 2023年 2023年 2020年 2020年 2023年 2023年పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను ఆయన నిర్వహించారు。 ఆ సమయంలో సాపేక్షంగా జూనియర్ స్థాయి平均数 3,50,000 平均数 3,50,000 平均数(రూ。4.39 కోట్లు)జీతంఅందింది。
అలీషా అడమ్స్‌తో వీడియో కాల్ జరిగిన కొద్దికాలానికే, చౌధరి ఆ సమావేశంలో డీఈఎఫ్ఆర్ఏ ఈమెయిల్ ఖాతాను ఉపయోగించి లాగిన్అయినట్లుఆమెగుర్తించారు。 దీనిపై ప్రశ్నించగా、అది సాంకేతిక లోపం వల్ల జరిగిందని చౌధరి చెప్పినట్లు కోర్టుకు తెలియజేశారు。
అయితే, "ఆయన అబద్ధం చెబుతున్నారని నేను నమ్మాను" అని అడమ్స్ కోర్టులో జ్యూరీకి తెలిపారు。 అనంతరం ఆమె తన అనుమానాలను ఉన్నతాధికారుల దృష్టికితీసుకెళ్లారు。
అయినప్పటికీ, చౌధరి వ్యవహారం వెంటనే బయటపడలేదు。 ఆయన మరికొన్ని నెలల పాటు ఒకేసారి పలు ప్రభుత్వశాఖల్లోపనిచేస్తూనేఉన్నారు。
చివరకు ప్రభుత్వ నేషనల్ ఫ్రాడ్ ఇనిషియేటివ్ సంస్థ ఈ అనుమానాస్పద మోసంపై డీఈఎఫ్ఆర్ఏకు సమాచారంఇచ్చింది。 దీంతో డీఈఎఫ్ఆర్ఏ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది。
2023年 新年快乐 新年快乐నేరారోపణలు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ విచారించారు。 2023年 新年快乐ఆయననుతొలగించారు。
ఆయనపై నమోదైన తొమ్మిది మోసం కేసుల్లోనూ సోమవారందోషిగాతేలారు。 ఆయనకు సుదీర్ఘమైన జైలు శిక్ష విధించే అవకాశం ఉందనిన్యాయమూర్తిస్పష్టంచేశారు。
内容结束
విచారణకుఒంటరిగానే......
56 不死不休 不死不休వచ్చేవారు。 ఆయనకు వివాహం అయినప్పటికీ, విచారణ సమయంలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఎవరూ కోర్టుకువచ్చినట్టుకనిపించలేదు。
తలకు ఒక ఊలు టోపీ ధరించి, చేతుల్లో రెండు ప్లాస్టిక్ సంచులు పట్టుకుని కోర్టు భవనంలోని కారిడార్‌లలో నడుచుకుంటూ వెళుతున్నదృశ్యంతరచూకనిపించేది。
సాక్షుల బోనులో నిలబడి ఉన్నప్పుడు, చౌధరి కొన్నిసార్లు గందరగోళంగా, ఏమి జరుగుతోందో అర్థం కాక తికమకపడుతున్న వ్యక్తిలా కనిపించేవాడు。
2015年年度报告-年度报告-年度报告డిజార్డర్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని చౌధరి చౌధరి తెలిపారు。 ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల జీవనోపాధి కోల్పోతాననే భయం తనలో బలంగా ఉండేదని, అందుకే ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు చేసినట్టు చెప్పారు。 అలాగే, . 2013 年 2013 年బలవంతంగాబయటకుపంపించారనితెలిపారు。
“ఒత్తిడి,మానసికవేదన,గతంలోఎదురైనగాయాలు,ఆ సమయంలో నన్ను ఆవరించిన భయాందోళనల కారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు నేను సరిగ్గాఆలోచించలేకపోయాను”అనిఆయనచెప్పారు。
అయితే, ఆయన ప్రవర్తన ఉద్దేశపూర్వకమైనదని, కావాలనేనిజాయతీగావ్యవహరించలేదని, వ్యవస్థలోని లోపాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారనిప్రాసిక్యూషన్ వాదించింది。
ఫొటోసోర్స్,Elizabeth Cook/PA Media
తల్లి అనారోగ్యాన్ని వాడుకున్న ఖాసీమ్ చౌధరి
ఈ కేసు ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ ముందు కీలక ప్రశ్నలనునిలిపింది。 ఇంతకాలం ఆయన ఈ మోసాన్ని ఎలా是吗?
దీనికి ఒక కారణం ప్రభుత్వ ఉద్యోగుల మానవ ఉద్యోగుల మానవ等等。 ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసినప్పుడు తాను ఇప్పటికే మరో ప్రభుత్వ మరో ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా ఉన్నాననే విషయాన్ని చౌధరీ చౌధరీ వెల్లడించలేదు。
దీంతో ఒకే వ్యక్తి పలుచోట్ల ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని వ్యవస్థ గుర్తించలేకపోయింది。
ఇన్‌స్టిట్యూట్ ఫర్ గవర్నమెంట్‌లో పనిచేస్తున్న హన్నా కీనన్ మాట్లాడుతూ, ఈ వ్యవస్థ స్పష్టంగా విఫలమైందన్నారు。
"ప్రభుత్వశాఖలుఒకదానితోమరొకటిసమన్వయం లేకుండానే、స్వతంత్రంగా నియామక నిర్ణయాలు తీసుకుంటున్నాయివాటిమధ్యసమాచారాన్ని。 అనుసంధానించే వ్యవస్థలు లేవు" అని ఆమె చెప్పారు。
“ఈవిధానం,దానిచుట్టూఉన్నపనిసంస్కృతి సరిగా పనిచేయడం లేదనేది ఆశ్చర్యం కలిగించే విషయంకాదు。 ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారుతూ, ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారని చాలా కాలంగా మనకు తెలుసు”అనిఆమెపేర్కొన్నారు。
5.5 小时 5.5 小时మందికిపైగాఉద్యోగులుపనిచేస్తున్నారు。 వీరిలో చాలామంది సెంట్రల్ లండన్‌లోని వైట్‌హాల్ కార్యాలయాల్లోఉంటారు。 ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, దేశ రోజువారీ పరిపాలనను నిర్వహించడం వీరి బాధ్యత。
చౌధరి వ్యవహారం ఇంతకాలం బయటపడకుండా ఉండటానికిముఖ్యకారణం、ఆయనపూర్తిగాఇంటి నుంచేపనిచేయడమే。
తూర్పు లండన్‌లో తన తల్లితో కలిసి నివసిస్తున్న ఇంటి నుంచే ఆయన అన్ని ఉద్యోగాలనునిర్వహించేవారు。
2023年 新年快乐 新年快乐దశ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమెను చూసుకోవడానికి తాను ఇంటి వద్దే ఉండాల్సి వస్తోందనిచౌధరితనమేనేజర్లకుతెలిపారు。
ఈ కారణంతో ఆయనకు ఇంటి నుంచే పని చేసే సౌకర్యం లభించడంతో, ఒకేసారి పలు ఉద్యోగాలు నిర్వహిస్తున్న విషయం చాలా కాలం గుర్తించలేకపోయారు。
అయితే, తన తల్లి సంరక్షణపై దృష్టి పెట్టేందుకు ఉద్యోగాల సంఖ్యను తగ్గించుకోవడానికి బదులుగా, చౌధరి మరిన్ని ఉద్యోగాలు చేపట్టినట్లు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది。 అలాగే, ఒకేసారి ఇన్ని ఉద్యోగాల బాధ్యతలను నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితిని కప్పిపుచ్చేందుకు, తన కుటుంబ వైద్యుడు ఇచ్చిన అనారోగ్య ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించినట్లుఆరోపిస్తోంది。
2023年,“新年快乐”,“新年快乐” డిప్రెసివ్ డిజార్డర్" కారణంగా తాను పని చేయలేనని చెబుతూ、డీఈఎఫ్ఆర్ఏ、యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, డిపార్ట్‌మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్、 అలాగే ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీలోని తన విధులకు హాజరుకాలేదనికోర్టువిచారణలోవెల్లడైంది。
ఈ అనారోగ్య ధ్రువపత్రాలను జ్యూరీకి చూపించినప్పటికీ, ఆ మానసిక సమస్యకు కారణమేంటన్న దానిపై లేదా ఆ సమయంలో ఆయనకు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించారా అన్న దానిపైఎలాంటిఆధారాలుసమర్పించలేదు。
బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు
అనారోగ్య సెలవులో ఉన్నప్పటికీ, మరో ఉద్యోగంలోచేరేందుకుఆయనవెనుకాడలేదు。 ఈసారిహోంఆఫీస్‌లోఉద్యోగంచేపట్టారు。 తాను అనారోగ్యంతో ఉన్నానని గానీ, మరోచోట పనిచేస్తున్నానని గానీ ఆ శాఖకు వెల్లడించలేదు。
ఆయనతో పనిచేసిన పలువురు ఉన్నతాధికారులు విచారణ సందర్భంగా చెప్పిన విషయాలను బట్టి చూస్తే, చౌధరీ తన ఉద్యోగాల్లో పెద్దగా మంచి పనితీరు కనబరచలేదు
డెఫ్రాలో ఆయనకు మేనేజర్‌గా ఉన్న డాన్ మెక్‌కార్ట్నీ ఇచ్చిన సాక్ష్యం మరింత స్పష్టంగాఉంది。 “ఆయనకు ప్రతిసారీ ఏం చేయాలో దాదాపు నేనే చెప్పాల్సివచ్చేది”అనిఆయనతెలిపారు。 వీడియో కాల్స్‌లో నాలుగు నెలల పాటు చౌధరీ తన కెమెరాను ఆఫ్‌లో ఉంచేవారని, అందుకు సాంకేతిక సమస్యలేకారణమనిచెప్పేవారనివివరించారు。
2023 年 年度 40,000 పౌండ్లకుపైగానగదుఉన్నట్లుగుర్తించారు。平均数, 45,000 平均数బాండ్లతో సహా గణనీయమైన పెట్టుబడులు కూడా ఆయనకుఉన్నాయి。
” విశ్వాసాన్నిదుర్వినియోగంచేశారుపన్ను。价格 2.85 美元పౌండ్ల(దాదాపు రూ.3కోట్ల 16 లక్షలకుపైగా)ను మోసపూరితంగాపొందారుఇప్పుడుతనచర్యలకు。 తగిన ఫలితాన్ని ఎదుర్కోబోతున్నారు" అని డెఫ్రాప్రతినిధిఅన్నారు。
'పాలిగమస్ వర్కింగ్' సమస్య
చౌధరి కేసు మరో విస్తృత సమస్యను కూడా వెలుగులోకితీసుకొచ్చింది。 దీనిని "పాలిగమస్ వర్కింగ్" అని పిలుస్తున్నారు。 అంటే, యజమానులకు తెలియకుండా ఒకేసారి అనేక ఉద్యోగాలునిర్వహించడం。
ఇంతేకాకుండా、యజమానులకు తెలియకుండా ఎలా బహుళ ఉద్యోగాలు చేయాలో సలహాలు ఇచ్చే వెబ్‌సైట్లు కూడాఏర్పడ్డాయి。 ఇంటి నుంచే పనిచేసే విధానం విస్తరించడంతో ఈ ధోరణిపెరిగినట్లుభావిస్తున్నారు。
ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ ఫ్రాడ్ ఇనిషియేటివ్తాజానివేదికప్రకారం, లండన్‌లోనే 23 "పాలిగమస్ వర్కింగ్" కేసులు గుర్తించారు。 5 月 5 日పౌండ్ల అదనపు వేతన చెల్లింపులు వెలుగులోకి వచ్చాయి。
కుటుంబవివాదం
మోసం కేసుతోపాటు, చౌధరి తన ముగ్గురు తోబుట్టువులతో మరో న్యాయ వివాదంలోనూ ఉన్నారు。 తమ తల్లి అవసాన దశలో ఉన్న సమయంలో, 21 లక్షల పౌండ్ల విలువైన ఆమె ఇంటిలో సగం వాటాను తన పేరుపై రాయించుకునేందుకు ఒత్తిడి తెచ్చారని తోబుట్టువులుఆరోపిస్తున్నారు。
అయితే,ఈఆరోపణలనుచౌధరిఖండిస్తున్నారు。
క్రిమినల్ కేసు విచారణ సందర్భంగా కొన్నిసార్లు చౌధురీకి అక్కడ జరుగుతున్నద అర్థంకానట్లుకనిపించారు。 తాను అల్లుకున్న అబద్ధాల వలయానికి గతంలో ఎదురైన మానసిక గాయాలే కారణమని ఆయన పేర్కొన్నారు。
అయితే, జ్యూరీ కేవలం ఏడు గంటల్లోనే తీర్పు వెలువరించింది。 వ్యక్తిగత లాభం కోసమే ఆయన ఈ మోసానికి పాల్పడ్డారని, పన్ను చెల్లింపుదారుల సొమ్ములో పదివేల పౌండ్లను దొంగిలించారని నిర్ధారించింది。
దీంతో చౌధరి ఇప్పుడు గణనీయమైన జైలు శిక్షను ఎదుర్కొనేపరిస్థితిఎదుర్కొంటున్నారు。
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)
ఇంకా తెలుసుకోండి
షార్ట్వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




