ఫొటోసోర్స్,盖蒂图片社
ఈ కథనంలో తీవ్రంగా కలవరపరిచే విషయాలున్నాయి
'కాళూ (వ్యక్తి పేరు) వెళ్లేదారిలో ఉన్న అడవి ఈ ఛప్పనియా కరువు దెబ్బకు తట్టుకోలేక 'ఆకలి..ఆకలి' అని అలమటిస్తున్నట్టు కనిపిస్తోంది。
等等。
చైత్రమాసంలో వీచే గాలులు, వడగాలులు కూడా మాయమయ్యాయి。
ఎండిన నేల ఆయన్ను శత్రువుగా భావించినట్టుగా పాదాలనుగుచ్చుతోంది。
అప్పుడుకాళూఓమాటఅనుకున్నాడు。
'పన్నెండు నెలలుగా పడని వర్షం జ్యేష్ఠ మాసం చివరి పదిహేను రోజుల్లో అయినా పడుతుందా?
అప్పటికి ఇంకా జ్యేష్ఠ మాసం చివరి పక్షం రోజులు రానట్లు కాళూ మాటలనుబట్టి అర్థమవుతోంది。
完结
‘పశువు కళేబరం పీక్కుతింటున్న అస్థిపంజరాల్లాంటిమనుషులు’
'వర్షాకాలం మొదలైన తర్వాత వర్షం పడకపోతే పోనీ。 చెట్ల చిగుర్లు、ఆకుకూరలు తింటూ అయినా రోజులుగడుపుతాం。 కానీ ఒక్కసారైనా వర్షం పడితే బాగుండు కదా' అనికాళూఅనుకున్నాడు。
అంతలో గ్రామానికి అవతలి వైపు నుంచి ఒక కేక వినిపించింది。
'పరుగెత్తండి...పశువులపైదాడి జరిగింది..త్వరగారండి...'
ఆ మాట వినగానే కాళూ శరీరంలో చిన్న వణుకు పుట్టింది。
అక్కడకు వెళ్లి చూడగానే కనిపించిన ఆ దృశ్యాన్ని కాళూ తన జీవితంలోనే కాదు...ఏడు జన్మలెత్తినామర్చిపోలేడు。
అస్థి పంజరాల్లా కనిపిస్తున్న ఇరవైమంది మనుషులు అప్పటికే చనిపోయిన ఒక పశువుపైపడి మాంసంతింటున్నారు。 వాళ్లుపళ్ళుకత్తుల్లాపనిచేస్తున్నాయి。 కాళూఒళ్లుగగుర్పొడిచింది。 వాళ్లు మనుషులా లేక రాబందులా? అనిఓక్షణంఅనుమానమొచ్చింది。 రాబందులు మృతదేహంపై ఎలా పడతాయో వాళ్లు కూడా పశువులకళేబరాలపైఅలాగేచేస్తున్నారు。
వాటినిలాగుతున్నారు..పీకుతున్నారు。
పశువు ఒక్కోకాలును ఇద్దరిద్దరు పట్టుకుని మాంసాన్నికొరుక్కుంటున్నారు。
కత్తులతో వచ్చిన మరో ఇద్దరు ఆ పశువు మాంసాన్నికోసితీసుకెళ్తున్నారు。
వాళ్ల దగ్గర కత్తులు ఉండడంతో మిగతావాళ్లు భయపడుతున్నారు。 దొరికిన చిన్న మాంసం ముక్కనైనా లాక్కుంటున్నారు。 వాళ్ల ఒంటిపై చిరిగిపోయిన దుస్తులు తప్ప తప్ప ఇంకేమైనాఉంటేవాటినికూడాచింపేసేవారేమో。
కొందరుమాంసాన్నిచంకలోపెట్టుకుంటున్నారు。 మరికొందరు పొట్టకు, తొడలకు మధ్య దాచుకుంటున్నారు。 కత్తుల భయం ఉన్నప్పటికీ ఎవరికి దొరికిన మాంసాన్నివాళ్లులాక్కుంటున్నారు。
కాళూఒళ్లుగగుర్పొడిచింది。 శరీరంలోని ప్రతి వెంట్రుక నిక్కబొడుచుకుంది。
ఆదృశ్యంచూసిఆయనకళ్లుచెమ్మగిల్లాయి。
'దేవుడా..మనుషులుగాపుట్టినవాళ్లపరిస్థితి ఇంతదారుణంగాఉందా'అనిబాధపడ్డాడు。
పెద్దనిట్టూర్పువిడుస్తూఆయనఇలాఅన్నాడు。 ''ఈ ప్రపంచంలో అన్నింటికంటే దారుణమైనది ఏదైనా ఉందంటే అది ఈ ఆకలే''
ఛప్పనియా కరువు నేపథ్యంలో సాగే నవల 'మానవిన భవాయ్'లో కరువు సృష్టించిన హృదయవిదారక పరిస్థితులను ప్రముఖ గుజరాతీ రచయిత పన్నాలాల్పటేల్ఇలాఆఘటనలనువర్ణించారు。 ఈ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు కూడా వచ్చింది。
ఈ నవలలో కల్పిత పాత్ర కాళూ ద్వారా ఆయన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని, మనుగడ కోసం మనిషి చేసే పోరాటాన్ని、ఆకలి、ఆత్మగౌరవం కోసం పడే తపననువివరించారు。
ప్రేమ、ఆకలి、మానవీయ భావోద్వేగాలకు ఈ నవల ఒక సజీవదర్పణం。
కరువు భయానక పరిస్థితుల మధ్య కూడా జీవించాలనే సంకల్పాన్ని, పట్టుదలను మనిషి ఎలా సజీవంగా నిలుపుకుంటాడో ఈ నవల తెలియజేస్తుంది。
内容结束
‘ప్రకృతిక్రూరత్వంముందుమనిషినిస్సహాయత'
1899-1900 年代కారణంగా మేత దొరక్క వేల సంఖ్యలో పశువులు చనిపోయాయి。 మనుషులు కూడా నడిచే అస్థిపంజరాల్లా మారిపోయారు。
పన్నాలాల్ పటేల్ రచించిన ఈ నవలకు రాసిన ముందుమాటలో గుజరాతీ రచయిత మనుభాయ్ పంచోళి అక్కడికరువుపరిస్థితులునువివరించారు。
ప్రకృతి క్రూరత్వం ముందు మానవులు ఎంత నిస్సహాయులో,ఆకలికారణంగాబంధుత్వాలు, మానవత్వం కూడా ఎలా కనుమరుగైపోతాయో వివరించారు。
ఒక్కో మెతుకు కోసం మనుషులు ఎంతగా తపించారో చెప్పారు。 ఈ పరిస్థితిని 'ఆకలితో అలమటిస్తున్న దెయ్యాల గుంపు'గాఆయనఅభివర్ణించారు。
కరువు భయానక పరిస్థితులను వివరిస్తూ
''ఛప్పనియా కరువు అప్పటితరం ప్రజల జ్ఞాపకాల్లోమిగిలిపోయినఒకమహావిపత్తు。 ఆ కరువులో నానియాలాంటి వ్యక్తులు తమ భార్యలనువదిలేశారు。 తల్లులు తమ ఒంటిని కప్పుకోవడానికి కూడా దుస్తులులేనిపరిస్థితిఏర్పడింది。 భలి, రూఖీ లాంటి మహిళలు సిగ్గు, లజ్జను పక్కన పెట్టాల్సివచ్చింది。
మనిషికిమిగిలిందిఒక్కటేకోరిక。 ఎలాగైనాసరేఆహారంసంపాదించుకోవాలి。 దాని కోసం భిక్ష అడగడం, దొంగతనం చేయడం, చివరికి కుక్కల నోళ్లలో ఉన్న ఆహారాన్ని లాక్కోవడం、ఇతరులు పారేసిన ఎంగిలి ఆహారాన్ని తినడంకూడామొదలుపెట్టారు。 మహిళలు తమ శరీరాలను అమ్ముకుని కడుపులో ఆకలి మంటలను చల్లార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది。
భార్య తన భర్త గురించి, తల్లి తన కూతురు గురించి, కూతురు తన తండ్రి గురించి కూడా సిగ్గుపడనిపరిస్థితిఏర్పడింది。 రేపుబతికిఉంటామోలేదోతెలియదు。 కాబట్టిఈఒక్కరోజునుఎలాగైనాగడిపేయాలి。 ఎంతకాలంబతకగలిగితేఅంతకాలంబతకాలి。 ఏది న్యాయం、ఏది అన్యాయం、ఏది నీతి、ఏది అవినీతి అనే ఆలోచనలు కూడా మిగల్లేదు" అని రాశారు。
ఛప్పనియా కరువు అనే పేరు ఎందుకు వచ్చింది?
1899年,1899年,世界上最伟大的人物之一。 1900 年 1900 年 200 年 200 年చూడనంత భయంకరమైన స్థాయిలో తీవ్రమైన కరువు ఏర్పడింది。
దీంతోఆహారం、పశువులమేతకుతీవ్రకొరత ఏర్పడింది。
చిన్న రైతులు、చేతివృత్తులవారు、భూమిలేని వ్యవసాయ కూలీలపై ఈ కరువు తీవ్రస్థాయిలో ప్రభావంచూపింది。
తినడానికి ఏమీ లేక పేదలు చెట్ల ఆకులు, థోర్ మొక్కకాయలుతింటూబతికేవారు。
'గుజరాత్ నో రాజకీయ్ అనే సాంస్కృతిక్ ఇతిహాస్: బ్రిటిష్ కాల్' (గుజరాత్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర: బ్రిటిష్ పాలనాకాలం) అనే పుస్తకంలో చరిత్రకారులు హరిప్రసాద్ శాస్త్రి, ప్రవీణ్ చంద్ర పరీఖ్ ఈ కరువు గురించిప్రస్తావించారు。
1956 年 1956 年సంవత్సరంలో ఈ కరువు రావడంతో దీనిని ఛప్పనియా కరువుఅనిఅన్నారనివారుపేర్కొన్నారు。
“1900年లోఛప్పనియాకరువువచ్చింది。రాజకీయపరమైన。 పరిస్థితులు、ప్రకృతి వైపరీత్యాలు రెండింటి కారణంగాగుజరాత్తీవ్రంగాదెబ్బతింది。
కరువు సమయంలో రైతులను భూమి పన్ను చెల్లించమని ప్రభుత్వం బలవంతం చేయకూడదని కరువుకమిషన్లుపదేపదేసూచించాయి。 అయినా బొంబాయి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన విధానాన్నిఅనుసరించింది。 దీంతో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు" అని చరిత్రకారులు హరిప్రసాద్等等,等等。
గుజరాత్ చరిత్రలోని ఈ చీకటి అధ్యాయానికి సంబంధించి గుజరాతీ భాషలో లభించే సమాచారం చాలాపరిమితంగాఉంది。
ఈ కరువు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలుకోల్పోయారు。 పశువులుకూడాభారీసంఖ్యలోచనిపోయాయి。 దీంతోప్రజలమనోధైర్యంపూర్తిగాదెబ్బతింది。
భరించలేని ఆకలి、మరణాల వల్ల కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత భయంకరంగా కనిపించింది。
“దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేయించకుండా వ్యక్తిగత విచారణలుజరిపించారుదీంతోపక్షపాతం, పలుకుబడి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం పెరిగిపోయింది。
ఈ నేపథ్యంలో గుజరాత్‌లో భూమి పన్ను వసూలు చేసే సమయంలో జరిగిన అక్రమాలు, ప్రజలపై జరిగిన దౌర్జన్యాల వివరాలను సేకరించి ప్రజల ముందు ఉంచే సాహసం గోకుల్‌దాస్ కహాన్‌దాస్ పారేఖ్ పారేఖ్ చేశారు。
అదే సమయంలో భూమి శిస్తు చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నప్పుడు ఫిరోజ్‌షా మెహతా దానినివ్యతిరేకించారు。
ప్రజాప్రతినిధులు, సర్ ఫిరోజ్‌షా మెహతా చేసినడిమాండ్ఒక్కటే。 ఈ బిల్లును బహిరంగ చర్చకు పెట్టాలని, ప్రజల అభిప్రాయాలనుసేకరించాలని。
కానీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను అంగీకరించలేదు。 దీంతోసభ్యులుసభనుబహిష్కరించారు。
శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం అదే మొదటిసారి。 ఈ పరిణామం గుజరాత్‌లో రాజకీయ చైతన్యం పెరగడానికికారణమైంది。
‘మహిళలకు నడుము చుట్టూ చిన్న వస్త్రం తప్ప ఏం లేదు'
కరువు ప్రభావిత ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారిఎఫ్.హెచ్.ఎస్。 మేరివెదర్పర్యటించారు。
అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, అప్పటి బ్రిటిష్ పరిపాలనా విధానాలు, ప్రభుత్వ సహాయక శిబిరాల్లోని పరిస్థితులను ఆయన తన 'ఎ టూర్ త్రూ ది ఫెమిన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో వివరంగా రాశారు。
బిలాస్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ సహాయక శిబిరంలోనిపరిస్థితులనువివరించారు。
“అక్కడఉన్నవారిలోచాలామందితాముఅనేక నెలలుగాఆశిబిరంలోఉంటున్నామనిచెప్పారు。 అయినప్పటికీతగినఆహారంఅందడంలేదన్నారు。 అక్కడున్నవారందరిదీఒకటేవిన్నపు'మేము。 ఆకలితో ఉన్నాం' అని చెబుతూ తమ శరీరాల వైపు చూపించేవారు。
వారి చేతులు、కాళ్లలోని ఎముకలు స్పష్టంగా కనిపించేవి。 కీళ్లుభయంకరంగాబయటకుపొడుచుకొచ్చిఉండేవి。 చర్మంతో గట్టిగా కప్పి ఉంచిన "
ఒక పాపను చూడటం చాలా భయంకరంగా అనిపించింది。 ఆమెకుఐదేళ్లనిఆమెతల్లిచెప్పింది。
ఆమె ఒక సాధారణ మనిషి బిడ్డలా కాకుండా శరీర నిర్మాణానికి సంబంధించిన ఏదో వికృతమైన నమూనాలాకనిపించింది。 పాప ముఖంపై చర్మం వెనక్కి పోయినట్టు ఉండటంతో పళ్లన్నీబయటకుకనిపిస్తున్నాయి。 తలపై ఎముకల ఆకృతులు,కీళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి。 ఆమె చేతులు నా చిటికెన వేలంత సన్నగా ఉన్నాయి。 తొడలునాబొటనవేలంతమందంతోమాత్రమేఉన్నాయి。
ఇదంతాకేవలంఆకలితోఏర్పడినపరిస్థితే。
మరోమనిషిపూర్తిఅస్థిపంజరంలామారిపోయాడు。
రెండున్నర నెలలుగా ప్రభుత్వ సహాయం పొందుతున్నాడు。 31 小时后。 నేనుఆయన్నుచాలాసులభంగాఎత్తగలిగాను。
చాలామందిమహిళలుదాదాపునగ్నంగాఉన్నారు。 నడుము చుట్టూ ఒక చిరిగిన గుడ్డ ముక్క మాత్రమేకట్టుకునిఉన్నారు。
భారతీయ మహిళలకు సహజంగా ఉంటుందని భావించే భావించే సిగ్గు, మర్యాద వంటి భావాలను కూడా వారు కోల్పోయేంత దయనీయమైన పరిస్థితికి చేరుకున్నారు" అని మేరి వెదర్ తన పుస్తకంలో రాశారు。
బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను ఈ పుస్తకంలో తీవ్రంగావిమర్శించారుమేరీవెదర్。
“నేనుబాగాఆలోచించి,తగినకారణాలతో,స్వయంగా చూసిన పరిస్థితుల ఆధారంగా ఒక విషయం చెబుతున్నాను。 చెప్పుకుంటున్న ఈ సహాయక శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలను భయంకరమైన, నెమ్మదిగా సంభవించే మరణం వైపు నెట్టివేస్తున్నారు" అని రాశారు。
‘అంతిమసంస్కారాలునిర్వహించలేక'
బ్రిటిష్ జర్నలిస్టు, ఆర్థికవేత్త వాన్ నాష్ కూడా ఆ సమయంలో భారతదేశంలో నెలకొన్న కరువు పరిస్థితులను తన 'ది గ్రేట్ ఫెమిన్ అండ్ అండ్ ఇట్స్కాజెస్'అనేపుస్తకంలోవివరించారు。
“దీనికి తోడు దేశంలో కలరా వ్యాధి కూడా వ్యాపించింది。 మనుషుల మృతదేహాలను తిని కడుపు నింపుకుంటున్నాయిగాలిలోమృతదేహాలనుంచి వస్తున్నభయంకరమైనదుర్వాసనవ్యాపించింది。 ప్రజలు ఎంత వేగంగా చనిపోతున్నారంటే వారి మృతదేహాలను దహనం చేయడం లేదా ఖననం చేయడం కూడా సాధ్యంకావడంలేదు,అహ్మదాబాద్,భరూచ్,ఖేడా, పంచమహల్ జిల్లాల్లోని సహాయక శిబిరాలు కూడా ఈ వ్యాధిబారినపడ్డాయికాఠియావాడ్‌లోని。 పరిస్థితిఇంతేదారుణంగాఉంది。 అహ్మదాబాద్‌లోని సహాయక శిబిరాల నుంచి సగం మందిప్రజలుపారిపోయారుమరణించినవారిసంఖ్య。 ఎంతన్నదితెలియదుగోధ్రాలోకలెక్టర్,ఇతర。 అధికారులు కలిసి దాదాపు వెయ్యి మృతదేహాలను స్వయంగాదహనంచేయాల్సివచ్చిందివడోదరలో。 పరిస్థితి కొంతవరకు మెరుగ్గా ఉంది'' అని వాన్ నాష్రాశారు。
బ్రిటిష్ ప్రభుత్వం, గుజరాత్ సంస్థానాల రాజులు సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించారని చాలామంది చరిత్రకారులు,రచయితలురాశారు。
అయితే కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే ఈ సహాయకచర్యలుఏమాత్రంసరిపోలేదు。
” ప్రాంతాల నుంచి అదనపు అధికారులను నియమించి గుజరాత్‌కుపంపించింది。
కమిషనర్ లేలీ (అధికారి పేరు) ని ప్రజలు తమ等等,等等。 ఆయనకుపూర్తిఅధికారాలుఇచ్చారు。
గ్రామాలకు దగ్గరగా సహాయక కేంద్రాలను ప్రారంభించడంఆయనఅనుసరించినకొత్తవిధానం。 దీనివల్ల కరువు బాధితులకు వారి గ్రామాలకు వారి గ్రామాలకు దగ్గరలోనేసహాయంఅందేది。
అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే భారత ప్రజలు పశువుల్లా చనిపోవాల్సిన దుస్థితిలో ఉన్నారు”అనివాన్నాష్రాశారు。
ఎంతమందిధనవంతులున్నప్పటికీ...
గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత అచ్యుత్ యాజ్ఞిక్ తన 'అహ్మదాబాద్ - రాయల్ సిటీ టు మెగా సిటీ'అనేపుస్తకంలోఇలారాశారు。
” క్రూరమైనకోణాన్నిబయటపెట్టాయికరువుసహాయక。 శిబిరాలనుచాలాఆలస్యంగాప్రారంభించారుఅదే。 సమయంలోపన్నులవసూలుమాత్రంకొనసాగిందిపైగా。 పన్నులవసూలుమరింతకఠినంగామారింది。 ఎందుకంటేబర్మా、అఫ్గానిస్తాన్‌లోసామ్రాజ్య విస్తరణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేప్రయత్నంచేస్తోందినగరాలపై。 కరువుప్రభావంకొంతతక్కువగాఉంది。 అయినప్పటికీ అహ్మదాబాద్‌లోని ఒక సహాయక శిబిరానికి సంబంధించిన ఒక్క ఫొటో పేద ప్రజలపై విరుచుకుపడిన విపత్తు తీవ్రతను తెలియజేస్తుంది。 చైతన్యం గురించి గొప్పగా చెప్పుకునే అహ్మదాబాద్ ప్రజలు కూడా ఈ పరిస్థితుల్లో స్పందించకుండా మౌనంగా ఉండిపోయినట్టు కనిపిస్తోందివారుదానధర్మాలకుఎంతో。 ప్రాధాన్యంఇచ్చేవారు,జైనదేవాలయాల。 ట్రస్టుల నిధులపై కూడా వారికి నియంత్రణ ఉండేదికానీవిపత్తుసమయంలోవాళ్లుసరైన。 విధంగా స్పందించలేదు'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు。
వల్లభ విద్యానగర్ విశ్వవిద్యాలయ స్థాపకుడు, ఒకప్పుడు గుజరాత్‌లో స్వతంత్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన భాయిలాల్ పటేల్ తన జ్ఞాపకాల్లోఇలారాశారు。
“ఛప్పనియా కరువు సమయంలో గుజరాత్ నగరాల్లో డబ్బుకుకొరతలేదుఅప్పటికేదాదాపుఅర్ధ。 శతాబ్దం క్రితమే వస్త్ర పరిశ్రమలు ప్రారంభమయ్యాయి。 ధనవంతులుకూడాఉన్నారు。 చనిపోతున్న ప్రజలను కాపాడటానికి ముందుకు రావాలనే ఆలోచన వాళ్లల్లో ఒక్కరికి కూడా రాలేదు”అనిరాశారు。
చెట్లు కూడా ఎండిపోయిన కరువు
భాయిలాల్ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన 'విద్యానగర్ నా విశ్వకర్మా' అనే పుస్తకంలో గుజరాతీ రచయిత、జర్నలిస్టు ఈశ్వర్ పేట్లికర్ కరువుపరిస్థితులనువివరించారు。
“1955 年 1955 年 1955 年తుపానులు, సుడిగాలులతో కూడిన వర్షం కురిసింది。 వేశారు。 తల్లి దగ్గర పాలు తాగాలని తపించే ఆకలితో ఉన్న దూడలా, పొలాల్లో వేసిన పంటలు కూడా నీటి కోసం తపించిచివరకుఎండిపోయాయిధాన్యంకొరత。 1956 年 లో పశువులకు మేతకొరతఏర్పడింది。
ప్రజలకే బతకడం బతకడం కష్టంగా ఉన్నప్పుడు ??????????????????????????????????????????????????????????????????????????????
చెట్ల ఆకులు、కంచెలపై పెరిగే తీగలు、కంథార్ మొక్కలను కలిపి పశువులకు మేతగా వేయడం ప్రారంభించారు。
కంజాచెట్లఆకులవాసనరాగానేగేదెలుభయపడేవి。 కానీ చివరకు దుర్వాసన వచ్చే ఆ ఆకులను కూడా అవితినడంప్రారంభించాయి。 దీంతో చెట్లపై కొద్దిగా ఆకులు కనిపించినా వాటినిప్రజలుచేతులతోకోసితీసఁకెళ్లేవారు。
చివరకు చెట్లకు శ్వాస తీసుకోవడానికి కూడా కూడా అవకాశంలేకుండాపోయింది。 ఫలితంగాలక్షలాదిచెట్లుఎండిపోయాయి。
“చెరువులు,సరస్సులగట్లుపక్షులులేక వెలవెలబోయాయి。 మొదలయింది。 బలహీనంగా పడిపోతే కాకులు వాటి శరీరాలను పొడిచితినేవిపశువులశరీరాలపైకాకులు。 గాయాలు చేయగానే రాబందులు వచ్చి వాటిపై వాలేవిఇలాపక్షులుఆమృతదేహాలనుతింటూ。 ఉండేవి。
పశువులు మాత్రం వాటిని తరిమికొట్టే శక్తి కూడాలేకచనిపోయేవి。
వేసవి కాలం రాగానే మనుషులు కూడా చనిపోవడం మొదలైంది。
భాయిలాల్‌కు మొదట్లో పశువుల మృతదేహాలే కనిపించేవి。 ఆ తర్వాత మనుషుల మృతదేహాలు కూడా కనిపించసాగాయి。
దళితులు ఆ మృతదేహాలను ఈడ్చుకెళ్లి బావుల్లో పడేసేవారు。 వాటిపైమట్టినికూడాకప్పేవారుకాదు。
కొంతకాలానికి ఆ బావులు మృతదేహాలతో నిండిపోయేవి。
కొన్నిమృతదేహాలనుపొలాల్లోనేవదిలేసేవారు。 వాటిని తినడానికి నక్కలు,కుక్కలు ఒకదానితో ఒకటి పోటీపడేవి'' అని ఈశ్వర్ పేట్లికర్ రాశారు。
'ఛప్పనియా కరువు జ్ఞాపకంగా ఒక పద్యాన్ని పాడేవారు。 కంఠహారంఅమ్మేశాం。 తులసిమాలఅమ్మేశాం。 చేతికిఉన్నగాజులనూఅమ్మేశాం。 భర్త బతికే ఉన్నప్పటికీ సౌభాగ్యాన్ని కూడా అమ్ముకోవాల్సివచ్చింది。 భిక్షగాళ్లవస్త్రంధరించాల్సివచ్చింది。 ముంబై నుంచి ఒక ధనవంతుడు వచ్చి ధాన్యం పంచాడు。
చిన్నపిల్లలుఏడుస్తూనేఉండిపోయారు。 పెద్దవాళ్లు మాత్రం వాటిని తీసుకెళ్లిపోయారు' అని పాడుకునేవారని ఈశ్వర్ప్లేటికర్వివరించారు。
భాయిలాల్ పటేల్ తన బాల్యంలో ఈ దృశ్యాలను స్వయంగాచూశారనిఈశ్వర్ప్లేటికర్తెలిపారు。
“ఆరురూపాయలకేఎద్దులనుకళేబరాలకుఅమ్మేశారు。 సమీపంలోని సోజిత్రా మార్కెట్‌లో మాంసం అమ్మే ఒకటిరెండుకుటుంబాలుఉండేవివారుపశువులను。 ముంబైకిపంపించేవారుమధ్యతరగతిప్రజలుతమ。 నగలు, ఇతర విలువైన వస్తువులను అమ్మేసినా అమ్మేసినా బతకలేకపోయారు。 పేద రైతులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రైస్తవమిషనరీసంస్థలకుఅప్పగించారు。
ఆమిషనరీసంస్థలుఇంగ్లండ్、ఐర్లండ్నుంచి నిధులుసేకరించాయి。
ఈ పరిస్థితుల్లో మత ప్రచారానికి వచ్చిన请注意。
ఆకలితో చనిపోకుండా ఉండటానికి ప్రజలు క్రైస్తవ మతంలోకి మారేందుకు కూడా సిద్ధపడ్డారు。 ఎందుకంటే అక్కడ వారికి ఆహారం ఇవ్వడంతో పాటు పని కూడా కల్పించేవారు” అని ఆయన రాశారు。
మరోపక్క దేవుని పేరుతో వైభవోపేతమైన విందులు
భాయిలాల్ పటేల్ జ్ఞాపకాలను ఉటంకిస్తూ అచ్యుత్యాజ్ఞిక్ఇలారాశారు。
” ఉన్నారు,పేదప్రజలుఇచ్చిన。 విరాళాలతోవాళ్లుధనవంతులయ్యారు。
అయినప్పటికీ వైష్ణవ దేవాలయాల్లో 'ఛప్పన్ భోగ్' పేరుతో వైభవ విందులు కొనసాగుతూనేఉన్నాయి。 56 岁月 岁月 岁月 岁月సమర్పిస్తున్నారు。 ఆచార్యులు తమ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు。
స్వామినారాయణ దేవాలయాల్లో కూడా అపారమైన డబ్బుఉండేది。 డాకోర్‌లోని రణ్‌ఛోడ్‌రాయ్ దేవాలయంలోనూ పెద్దమొత్తంలోనిధులుఉండేవి。 జైన దేవాలయాల్లో కూడా విస్తారమైన సంపద ఉండేది。
కానీ ఆకలితో అలమటిస్తున్న ప్రజల కడుపులో ఆకలి మంటలను చల్లార్చడానికి ఒక్క మతగురువు కూడాముందుకురావడానికిసిద్ధపడలేదు。
కొంతమంది పారిశ్రామికవేత్తలు సహాయక చర్యలు చేపట్టారు。 దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న గుజరాతీలు కూడా నిధులు సేకరించి కరువు బాధితులకు సహాయం చేశారు。 వారిలోమహాత్మాగాంధీకూడాఉన్నారు。
అయితే ఈ మహా విపత్తు తీవ్రతతో పోలిస్తే ఆ సహాయం చాలా తక్కువ'' అని అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు。
దాదాభాయ్ నౌరోజీ ఈ కరువు సమస్యపై గట్టిగా తన గళం వినిపించారు。
బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే విషయంలో ఇకపై భిన్నమైన వైఖరి అవసరమని ఆయన భావించడం ప్రారంభించారు。
రాజకీయ జాతీయవాదం అవసరమని ఆయన పిలుపునిచ్చారు。
అహ్మదాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 18వ మహాసభలో ఈ ఆలోచనల ప్రతిధ్వని వినిపించింది。
అంబాలాల్ శంకర్‌లాల్‌ను ఈ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.
"గుజరాత్ ఒక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న గుజరాత్‌లో గత రెండు కరువుల కారణంగా 25 లక్షల మంది మరణించారు. దీనికి కారణం దేశం నుంచి సంపద బయటకు తరలించుకుపోవడమే'' అని అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్
అహ్మదాబాద్‌లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రాజకీయ పరిస్థితులు తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారుతున్నాయని వాళ్లు భావించారు.
రాజకీయ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని వాళ్లు నిర్ణయించుకున్నారు.
వాళ్లల్లో చాలామందికి సొంతంగా బట్టల మిల్లులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం తమపై అన్యాయంగా ఎక్సైజ్ పన్నులు విధిస్తోందని వారు భావించారు.
అదే సమయంలో భూమి పన్నుల విధానం వల్ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు.
'మనమందరం ఇంత పేదవాళ్లుగా ఎందుకు ఉన్నాం?'
బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ నాయకులు బ్రిటిష్ పాలనను పూర్తిగా తిరస్కరించలేదు.
అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు.
"భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని మేము కోరుతున్నాం.
భారతదేశానికి చట్టబద్ధమైన పాలన, శాంతి, స్థిరత్వాన్ని అందించిన ఆ పురాతన, గౌరవనీయమైన వ్యవస్థను పునరుద్ధరించాలని మేం కోరుతున్నాం.
న్యాయం, స్వేచ్ఛ, సమాన హక్కులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికి తగిన భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతున్నాం" అని సమావేశంలో నిర్ణయించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.
దాదాపు 20 లక్షల మరణాలు
బ్రిటిష్ ప్రభుత్వంలో రాజ్‌పుతానా ప్రాంతంలో కరువు సహాయక చర్యల కోసం ఏర్పాటైన కమిటీకి అధ్యక్షునిగా ఉన్న జె.ఈ.స్కాట్ తన పుస్తకం 'ఇన్ ఫెమిన్ ల్యాండ్'లో ఇలా రాశారు.
బ్రిటిష్ వైస్రాయ్ కలకత్తాలో ఒక సమావేశం నిర్వహించి కరువు పరిస్థితులను సమీక్షించారు.
ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం రెండు కోట్ల 20 లక్షల మంది కరువు ప్రభావానికి గురయ్యారు.
ఇతర రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో మరో రెండు కోట్ల 27 లక్షల మంది ప్రభావితమయ్యారు.
మొత్తంగా నాలుగు కోట్ల 90 లక్షల మంది కరువు బారిన పడ్డారు.
అయితే 30 లక్షల మందికి మాత్రమే సహాయం అందుతోందని వైస్రాయ్ చెప్పారు.
అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బొంబాయి ప్రావిన్స్‌లోని కాఠియావాడ్, గుజరాత్, రాజ్‌పుతానా ఉన్నాయి.
60 లక్షల మంది ప్రభుత్వ సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
సాధారణంగా భారతదేశ జనాభా వృద్ధిరేటు 1.5 శాతంగా ఉండేది. ఈ లెక్కన పదేళ్లలో జనాభా పది లక్షలు పెరగాలి.
కానీ దానికి బదులుగా ఆ పదేళ్ల కాలంలో జనాభా 80 లక్షలు తగ్గిపోయింది. మరణాల రేటు విపరీతంగా పెరిగింది.
కరువు సంవత్సరాల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.
భరూచ్‌లో ప్రతి వెయ్యి మందికి సాధారణంగా 2.96 మరణాలు నమోదవుతుండగా అది 24.83కు పెరిగింది.
పంచమహల్ జిల్లాలో ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు 46.60కి చేరింది.
ఖేడాలో ఈ సంఖ్య 21.07గా ఉంది.
అహ్మదాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 24 మరణాలు నమోదయ్యాయి.
ఆ సమయంలో కలరా వ్యాధి కూడా తీవ్రంగా వ్యాపించింది. దీంతో ఆ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది'' అని . జే, ఈ. స్కాట్ రాశారు.
1901లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన కరువు నివేదికలో ఇలా పేర్కొన్నారు.
"బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు పది లక్షల మంది మరణించారు. వారిలో ఐదో వంతు మంది కలరా వ్యాధి కారణంగా చనిపోయారు. అలాగే రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా దాదాపు పది లక్షల మంది మరణించారు"
ఈ కరువు కారణంగా ఒక్క బొంబాయి ప్రావిన్స్‌లోనే (అప్పట్లో గుజరాత్ ప్రాంతం కూడా ఇందులో భాగంగా ఉండేది) ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,40,376 మంది మరణించారని 'గుజరాత్ విశ్వకోశం'లో ఉంది.
అయితే ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు. అవి కూడా బ్రిటిష్ ప్రభుత్వం నమోదు చేసిన లెక్కలే.
అప్పట్లో ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి పూర్తి వివరాలు సేకరించడానికి అవసరమైన వనరులు, సమాచార వ్యవస్థలు కూడా అందుబాటులో లేవు.
అందుకే ఈ కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని చరిత్రపై అవగాహన ఉన్నవారు భావిస్తున్నారు.
ఈ కరువు కారణంగా 25 లక్షల మంది మరణించారని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షుడు అంబాలాల్ శంకర్‌లాల్ పేర్కొన్నారు.
ఇతర చరిత్రకారులు కూడా తమ రచనల్లో మరణాల సంఖ్యను వేర్వేరు విధాలుగా పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
ఇంకా తెలుసుకోండి
షార్ట్ వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




