యుక్త వయసులో స్కూల్‌కు వెళ్లేటప్పుడు చార్లీ క్లార్క్ యూనిఫామ్ వేసుకోవడానికి చాలాఇబ్బందిపడ్డారు。

శారీరక వైకల్యం కారణంగా ఏర్పడిన ఆత్మనూన్యత భావంతో ఆమె తోటి విద్యార్థుల కంట పడకుండా దాక్కునేవారు。

ఇంట్లో ఉన్నప్పుడు కూడా తన ఛాతీ భాగాన్ని ఎవరూ చూడకూడదని డ్రెస్సింగ్ గౌన్‌ను గట్టిగా చుట్టుకునేవారు。 చివరికి తన సమస్య గురించి తల్లిదండ్రులకు కూడాచెప్పలేదు。

26 岁 ఏళ్ల వయసున్న చార్లీ పుట్టుకతో వచ్చే 'పెక్టస్ ఎక్స్‌కావటమ్' అనే ఛాతీ ఎముకల వైకల్యంతోఏళ్లుగాజీవిస్తున్నారు。

ఈ సమస్య వల్ల ఛాతీ భాగం లోపలికి కుంగిపోయినట్లు లేదా గుంత పడినట్లు కనిపిస్తుంది。

ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్న చార్లీ ఈ సమస్య వల్ల తాను అనుభవించిన మానసిక, శారీరక వేదన "ఊహించలేనిది, విస్మరించలేనిది”అనిచెప్పారు。

“నా చొక్కా కింద దాగి ఉన్న ఈ వైకల్యం,దీన్ని భరిస్తూ జీవించడం ఒకానొక సమయంలో నాకు నరకంలా అనిపించింది”అనిఆమెఆవేదనవ్యక్తంచేశారు。

స్కూల్లో ఆటలాడే సమయంలో తోటి అమ్మాయిలు తనకు “నాలుగు రొమ్ములు” ఉన్నాయని ఎక్కడ వెక్కిరిస్తారోనన్న భయంతో బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులే తన టీనేజ్ జీవితంలో అత్యంత చేదుజ్ఞాపకాలనిఆమెగుర్తుచేసుకున్నారు。

完结

查理·克拉克 (Charlie Clarke)

ఎవరికీ చెప్పుకోలేక..

“నా శరీర ఆకృతి వల్ల,అలాగే జనం నా ఛాతీ వైపు చూస్తూ చేసే వ్యాఖ్యల వల్ల స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలంటేనే అసహ్యం వేసే స్థాయికి చేరుకున్నాను”అనిచార్లీతెలిపారు。

平均 200 小时 ఒకరిని ప్రభావితం చేసే ఈ సమస్య వల్ల గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతోంది。

దీనివల్ల శ్వాస ఆడకపోవడం、 గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు తలెత్తి, ఒక్కోసారి స్పృహ తప్పిపడిపోయేపరిస్థితిఏర్పడుతోంది。

నార్తర్న్ ఐర్లాండ్‌లో పెక్టస్ సంబంధిత 85 మందిలోచార్లీఒకరు。

వీరిలో చాలామంది రెండేళ్లుగా ఆపరేషన్ కోసం వేచి చూస్తుండగా ఐదుగురు మాత్రం ఐదేళ్లకు పైగాఎదురుచూస్తున్నారు。

నార్తర్న్ ఐర్లాండ్‌లో కొందరు రోగులు “సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వచ్చిందన్న” విషయాన్నిఆరోగ్యశాఖఅంగీకరించింది。

రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం,“థొరాసిక్ సర్జరీ విభాగంపై ఇతర ఒత్తిళ్లు ఉండటం వల్ల ఉండటం వల్ల వెయిటింగ్సమయంపెరిగిందని”పేర్కొంది。

అయితే వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించేందుకు అదనపు శస్త్రచికిత్సల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని, ఫలితంగా గత మూడఇళ్లలో అదనపు పెక్టస్ఆపరేషన్లుజరిగాయనితెలిపింది。

“వేచిఉన్నరోగులసంఖ్య,వారినిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి దోహదపడే" మరో ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య ఆరోగ్య శాఖవెల్లడించింది。

内容结束

'నాకు రోగనిర్ధరణ తప్పుగా చేశారు'

ఈ సమస్యను చిన్న వయసులోనే గుర్తిస్తే గుర్తిస్తే చాలావరకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే చికిత్సఅందించవచ్చు。

కానీ సరైన సమయంలో వ్యాధిని గుర్తించడం చాలా ముఖ్యం。 పెక్టస్ రకం、దాని తీవ్రత、రోగి వయసును బట్టి చికిత్సఆధారపడిఉంటుంది。

గతంలో తనకు "తప్పుడు రోగనిర్ధరణ జరిగిందని, తనకు యాంగ్జైటీ సమస్య కూడా ఉందని చెప్పారని" చార్లీవాపోయారు。

” విప్పిన తర్వాత నా గుండె ఒత్తిడికి గురై స్కాన్‌లో కనిపించడం లేదని క్లినికల్ టెక్నీషియన్చెప్పారుఆతర్వాతేనన్ను。 థొరాసిక్ సర్జన్ వద్దకు పంపారు" అని ఆమె చెప్పారు。

23 月 23 日తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితిఏర్పడింది。

అయితే తన బాధను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తిని కలిసినప్పుడు చార్లీ జీవితంలో ఒక కీలకమలుపుతిరిగింది。

尼尔·麦戈尼格 (Niall McGonigle)

తన కష్టాలే డాక్టర్ అయ్యేందుకు ప్రేరణ

నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ నియాల్ మెక్‌గోనిగల్ ఛాతీ ఛాతీ ఎముకలవైకల్యాలచికిత్సలోనిపుణుడు。

17 17 ఏళ్ల వయసులో శస్త్రచికిత్స చేయించుకున్నారు。

“స్కూల్లోనన్నువింతమనిషిఅని,వికృతజీవి అనిపిలిచేవారు”అనిఆయనగుర్తుచేసుకున్నారు。

” మార్చుకోవాల్సి వస్తుందన్న భయంతో నేను ఆటలకుదూరమయ్యానునన్నుఎంతోవేధించారు”అని。 ఆయనఆవేదనవ్యక్తంచేశారు。

” నడిపించింది。 చికిత్సపై నాకు లోతైన ఆసక్తి కలిగింది" అని చెప్పారు。

నార్తర్న్ ఐర్లాండ్‌లో ఈ సమస్యకు సరైన గుర్తింపులేదనిఆయనతెలిపారు。 ఈ వ్యాధితో బాధ పడుతున్న వారు కాస్మెటిక్ సర్జరీ కోరుకుంటున్నారని కొట్టిపారేస్తారని, కానీ అది నిజం కాదని మెక్‌గోనిగల్అన్నారు。

“ఈసమస్యవల్లఊపిరితిత్తులు,గుండె పనితీరుపై తీవ్ర ఆంక్షలు ఏర్పడతాయని, అది మనిషిని నిస్సహాయులను చేస్తుందని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి" అని ఆయన వివరించారు。

“దీనినిప్రారంభదశలోనేగుర్తిస్తే, శస్త్రచికిత్స లేని సేవల ద్వారా నయం చేయవచ్చు。 సదుపాయం లేకపోవడంతో మా యువత ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సివస్తోంది”అనిచెప్పారు。

నిధుల కొరత కారణంగా నార్తర్న్ ఐర్లాండ్‌లో ఐర్లాండ్‌లో పరిమితంగా ఉన్న పెక్టస్ సర్జరీ సేవలు దెబ్బతిన్నాయనిమెక్‌గోనిగల్పేర్కొన్నారు。

చార్లీకి జరగబోయే శస్త్రచికిత్సలో, ఆమె గుండె, ఊపిరితిత్తులు తిరిగి తమ సహజ స్థానాలకు చేరుకునేలా ఛాతీలో రెండు లోహపు కడ్డీలను、రొమ్ము ఎముకలో ఒక లోహపు ప్లేట్‌ను అమర్చనున్నారు。

ఈ సమస్యపై అవగాహన కల్పించడానికే తాను 11 月 11 日చెల్లెలితో సహా ఈ సమస్య ఉన్న ఇతరులకు సహాయం సహాయం చేయడమేతనలక్ష్యమనిచార్లీచెప్పారు。

“నా చెల్లెలు కూడా నాలాగే ఇంతకాలం వేచి ఉండటం, తన జీవితం ఆగిపోవడం, తన పరిస్థితి ప్రాణాంతకంగా మారడం నాకు ఇష్టం లేదు" అని చార్లీఅన్నారు。

'పెక్టస్ ఎక్స్‌కావటమ్' అంటే ఏమిటి?

"ఫన్నెల్ చెస్ట్" (ఛాతీలో గుంత) అని కూడా పిలిచే పెక్టస్ ఎక్స్‌కావటమ్ ఒక్కొక్కరిలో ఒక్కో విధంగాఉంటుంది。

ఈ సమస్య ఉన్నవారిలో చాలామందికి ఇది పుట్టుకతోనేవస్తుంది。

ఇందులో రోగి రొమ్ము ఎముక లోపలికి వంగి, పక్కటెముకలవద్దఒకగుంతలాఏర్పడుతుంది。 దీనివల్ల ఛాతీ లోపలికి కుంగిపోయినట్లు కనిపిస్తుంది。

సాధారణంగా చిన్నతనంలో లేదా టీనేజ్ వయసులో ఇదిస్పష్టంగాబయటపడుతుంది。

దీనికి ఉన్న చికిత్సలలో 'వాక్యూమ్ బెల్ బెల్ థెరపీ' ఒకటి。

ఇందులో ఛాతీ కుంగిపోయిన భాగంపై ఒక సక్షన్ పరికరాన్ని ఉంచి, రొమ్ము ఎముకను క్రమంగా ముందుకులాగుతారు。

ఛాతీ ఎముకలు మృదువుగా ఉండి, వైకల్యం తక్కువగా ఉన్న చిన్నపిల్లల్లో ఇది బాగా పనిచేస్తుంది。

మరొకచికిత్స'కంప్రెషన్బ్రేసింగ్'。 ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన పట్టీ లాంటిసాధనంఅమరుస్తారు。 ఇది టీనేజర్లలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది。 కానీ పెద్దయ్యాక ఛాతీ ఎముకలు గట్టిపడిన తర్వాతదీనిప్రభావంతక్కువగాఉంటుంది。

2023 年 2023 年కారినాటమ్ కోసం శస్త్రచికిత్స లేని బ్రేసింగ్" సేవలను ప్రారంభించినట్లు ఆరోగ్య శాఖతనప్రకటనలోతెలిపింది。

“సరైనరోగులనుఎంచుకునిఈచికిత్సఅందిస్తే, " భావిస్తున్నట్లుపేర్కొంది。

“ఈసేవప్రభావాన్నిమేముఅంచనావేస్తాము。 దీనివల్ల కేవలం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే నయమయ్యే రోగులకు ఆపరేషన్ థియేటర్ సమయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది" అని ఆరోగ్యశాఖవెల్లడించింది。

గత నెలలో、ఈ సమస్యపై చర్చించేందుకు యూకే నలుమూలల నుంచి వచ్చిన రోగులు, ఆరోగ్య నిపుణులుబెల్‌ఫాస్ట్‌లోసమావేశమయ్యారు。

చిన్న వయసులోనే చికిత్స అందించడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య వ్యవస్థకు డబ్బు ఆదా అవుతుందని పెక్టస్ మ్యాటర్స్ అనే స్వచ్ఛంద అనే స్వచ్ఛంద సంస్థకుచెందినసైమన్కెండాల్అన్నారు。

“రోగిచిన్నవయసులోఉండి,ఛాతీఎముకలు మృదువుగా ఉన్నప్పుడే చికిత్స అందిస్తే భవిష్యత్తులో పెద్ద ఆపరేషన్ల అవసరాన్ని నివారించవచ్చు”అనిఆయనచెప్పారు。

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)

ఇంకా తెలుసుకోండి

షార్ట్వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

4నెలలుగా కనిపించకుండా పోయిన బాలిక, 2నెలల పసికందుతో దట్టమైన అడవిలో ఉన్నట్టు是不是? అసలేం జరిగింది?

‘ప్రాణాలతో తిరిగి రాలేనేమో'.. అత్యవసర వైద్య సాయం కోరిన ఇమ్రాన్ ఖాన్

‘నేను కొనుక్కున్న సమాధిలో ఇంకెవరినో ఖననం ఖననం చేశారు'

బంగ్లాదేశ్: ‘షేక్ హసీనాను స్వదేశానికి రానివ్వాలి' అంటూ హింసకు దిగిన ఆందోళనకారులు.. అసలేం జరిగింది..

పిల్లాడు పుట్టినప్పుడేచనిపోయాడన్నారు, కానీ ‘నేను నీ కొడుకునే' అంటూ ఓ 42 ఏళ్ల వ్యక్తి ఆమెజీవితంలోకివచ్చారు......

దెయ్యాల దీవి: ‘అందరి ముఖాలు బూడిద రంగులో ఉన్నాయి, ఒక్కరూ కదలడంలేదు.. అప్పుడే ఆ దీవి ఏమిటోగుర్తుకొచ్చింది’

ముఖ్యమైనకథనాలు

అసదుద్దీన్ ఒవైసీ గడ్డంపై సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేసిన విమర్శలేంటి.. లఖ్‌నవూ బిర్యానీ తిని హైదరాబాద్ తిరిగి是不是?

‘నాలుగు రొమ్ములు' ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్‌రూమ్‌లోదాక్కున్నరోజులున్నాయి'

参考资料 参考资料: 参考资料: 参考资料 参考资料కవచమా.. ప్రచారఆర్భాటమా?

ఫీచర్లు

పాపులర్