ఫొటో సోర్స్,RT / 提供
ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పర్యటకుడు, శ్రీలంక టూర్ గైడ్‌ను పడవ నుంచి సముద్రంలోకి తోసేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది。 రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ ఆర్‌టీ తన ఎక్స్ ఖాతాలోఈవీడియోనుపోస్ట్చేసింది。
''శ్రీలంకకుచెందినఓకార్మికుడినిపడవనుంచి సముద్రంలోకి తోసేస్తుంటే, ఇజ్రాయెల్ పర్యటకులు నవ్వుతూ వీడియో తీస్తున్నారు'' అని పేర్కొంది。
''అయితేఇదంతాసరదాకోసమేచేశామని,సదరు వ్యక్తిని బాధపెట్టాలనే లేదా అవమానించాలనే ఉద్దేశంమాకులేదు。 మేం మంచి పిల్లలం'' అని సంబంధిత పర్యటకులు చెప్పినట్లు ఆర్‌టీ వార్తా కథనం వెల్లడించింది。
ఇజ్రాయెల్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త డేనియల్ అమ్రామ్ ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది。
డేనియల్ అమ్రామ్ ఎక్స్ ఖాతాను పరిశీలించిన పరిశీలించిన బీబీసీ సింహళ సర్వీస్.. సదరు పర్యటకులు శ్రీలంక టూరిస్ట్ గైడ్ కలిసి ఉన్న ఒక ఫోటోను ఆయన షేర్ చేస్తూ, ఈ విషయాన్ని ప్రస్తావించినట్లునిర్థరించుకుంది。
అసలేం జరిగింది?
ఈ ఘటనపై బీబీసీ సింహళ సర్వీస్ మరింత లోతుగా విచారణచేసింది。
ఇందులో భాగంగా సదరు టూర్ గైడ్ సెనుర రష్మిక సోదరుడుకవిందునుసంప్రదించింది。 వీరిద్దరూ శ్రీలంకలోని మిరిస్సా ప్రాంతంలో టూరిజంరంగంలోపనిచేస్తున్నారు。
కవిందు తెలిపిన వివరాల మేరకు ఈ ఘటన నవంబర్ 8న మిరిస్సాసముద్రతీరంలోచోటుచేసుకుంది。 150 小时 150 小时ప్రాంతానికి ఫారిన్ టూరిస్ట్‌లు ఎక్కువగా వస్తుంటారు。
完结
''నిజానికిదీన్నిఅపార్థంచేసుకున్నారు。 ఈ పర్యటకుల బృందం మాకు చాలా ఏళ్లుగా తెలుసు。 2018年 新年快乐 新年快乐పరిచయంఉంది。 రెస్టరెంట్ ఏర్పాటు చేసుకోవడానికి, పడవలు కొనుగోలు చేయడానికి కూడా వారు మాకు సాయం చేశారు。 మా రెస్టరెంట్‌కు గుర్తింపు రావడానికి కూడా వారేకారణం。 ప్రతిఏడాదివారుఇక్కడికివస్తుంటారు。 మేమంతా సోదరుల్లా కలిసిమెలిసి ఉంటాం'' అని కవిందు బీబీసీ సింహళ సర్వీస్‌కు ఫోన్‌లో తెలిపారు。
''ఆ సమయంలో మేమంతా సరదాగా గడుపుతూ వీడియోలు తీసుకుంటున్నాం。 మొదటనాసోదరుడేవారినినీళ్లలోకితోశాడు。 ఆ తర్వాత వారు నా సోదరుడిని ఎత్తి సముద్రంలో పడేశారు。 నన్నుకూడానీళ్లలోకితోశారు。 తర్వాతమేమంతాతిరిగిపడవఎక్కాం。 మేం వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్న టైంలో ఈ వీడియోతీశారు。 ఆ తర్వాత దాన్ని ఓ గ్రూపులో పోస్ట్ చేశారు'' అనికవిందువివరించారు。
''ఆ గ్రూపులో ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను等等。 సరదాగా తీసిన వీడియో ఇంత పెద్ద సమస్యగా సమస్యగా మారింది'' అనిఆయనచెప్పారు。
బీబీసీ సంప్రదించిన సమయంలో సెనుర పర్యటకుల బృందంతోకలిసిపడవప్రయాణంలోఉన్నారు。 దీంతోఆయననేరుగామాట్లాడలేకపోయారు。
అయితే ఘటన జరిగిన తర్వాత సెనుర స్వయంగా రికార్డు చేసిన ఓ వీడియోను ఆయన సోదరుడు ఆయన సోదరుడు బీబీసీకిఅందించారు。
ఆ వీడియోలో ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో సెనురవివరించారు。
''ఇటీవల మేం కొందరు గెస్ట్‌లతో కలిసి విహారయాత్రకువెళ్లాం。 అక్కడచిన్నసంఘటనజరిగింది。 దాన్నిపెద్దదిచేయద్దు。 నేనేవారినినీళ్లలోకితోశాను。 వారంతామాపాతస్నేహితులు。 మాతో చాలా బాగా ఉంటారు'' అని సెనుర ఆ వీడియోలో చెప్పారు。
రష్యా మీడియా సంస్థ ఆర్‌టీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో.. సెనుర పడవలో కూర్చుని బాటిల్‌లోని నీళ్లు తాగుతూ కనిపిస్తున్నారు。 ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న ఇజ్రాయెల్ పర్యటకుడు ఒక్కసారిగా ఆయన్ని సముద్రంలోకి తోసేశారు。 ఈ ఘటనను చూసి పడవలో ఉన్న మిగతావారు నవ్వుతున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి。
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన ఎడిట్ చేయని ఒరిజినల్ ఫుటేజీని ఫుటేజీని సంపాదించేందుకుబీబీసీప్రయత్నిస్తోంది。 కానీ అదింకా లభించలేదు。
ఈ ఆరోపణలపై వివరణ కోరేందుకు సంబంధిత పర్యటకులను కూడా బీబీసీ సంప్రదించేందుకు ప్రయత్నించింది。
కవిందు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పర్యటకులు 10岁 న శ్రీలంక నుంచి తిరిగి వెళ్లాల్సి ఉంది。
''వారు ఇప్పటికే వెళ్లిపోయి ఉంటారు'' అని కవిందు తెలిపారు。
内容结束
已提供,已提供
''మేం ఇజ్రాయెల్‌కు వెళ్లి ఇలా చేసి ఉంటే?''
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశ、 విదేశాల్లో చాలామంది దృష్టినిఆకర్షించింది。 ఆ విదేశీ పర్యటకుడి చర్యపై పలువురు తీవ్రంగా విమర్శలుగుప్పించారు。
''మేంఇజ్రాయెల్‌కువెళ్లిఇలాచేసిఉంటే, అక్కడిచట్టాలుమాపైకఠినంగావ్యవహరించేవి。 ఈ ఘటనపైనా తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్చేశారు。
''దీన్నిసరదాగాతీసుకోలేం。 సముద్రం మధ్యలో ఒకరిని ఇలా ఒక్కసారిగా తోసేయడం వల్ల పడవ ఇంజిన్‌లో చిక్కుకోవచ్చు లేదానీటిలోమునిగిపోవచ్చు。 దీనివల్లతీవ్రగాయాలుకావచ్చు。 ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది'' అని కొందరు విమర్శించారు。
''శ్రీలంకసంస్కృతిలోఎవరైనాఆహారం తింటున్నప్పుడు లేదా నీళ్లు తాగుతున్నప్పుడు వారికి ఆటంకం కలిగించకూడదనినేర్పిస్తారు。 మంచి పిల్లలుగా భావించే ఈ బృందానికి వారి తల్లిదండ్రులు లేదా పెద్దలు ఈ విషయాన్ని నేర్పించలేదని తెలిసి చాలా బాధగా ఉంది'' అని ఓ శ్రీలంక జర్నలిస్ట్ డేనియల్ అమ్రామ్ ఎక్స్ ఎక్స్ పోస్టుకుస్పందించారు。
పోలీసుల దర్యాప్తు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదంచెలరేగింది。 దీంతో ఈ ఘటనపై కొట్టవిల పోలీస్ స్టేషన్ అధికారులువిచారణచేపట్టారు。
''ఆ పర్యటకులను ఇక్కడి టూరిస్ట్ పోలీసుల వద్దకుతీసుకెళ్లాం。 తాము ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం సరదా కోసమే అలా చేశామని వారు చెప్పారు'' అని కవిందు బీబీసీకితెలిపారు。
ఆ పర్యటకులు తమ స్నేహితులేనని చెప్పినట్లు కొట్టవిల పోలీస్ అధికార ప్రతినిధి బీబీసీ సింహళసర్వీస్‌కువెల్లడించారు。
దీంతో ఈ ఘటనపై ఇకపై ఎలాంటి తదుపరి విచారణ చేపట్టబోమని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు。
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)
ఇంకా తెలుసుకోండి
షార్ట్వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




