ఫొటోసోర్స్,Andrea Solero/法新社盖蒂图片社

1991 年 1991 年 1991 年సమీపంలోని వాల్ సెన్నాలెస్ లోయ పర్వతాల్లో ఇద్దరు జర్మన్ పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు。 ఆ సమయంలో కరుగుతున్న మంచులోంచి బయటకు కనిపిస్తున్న ఓ మనిషి మృతదేహాన్ని వారు గుర్తించారు。

ఆ మృతదేహం ఎంతో భద్రంగా ఉండటంతో, ఇటీవలే పర్వతారోహణకు వెళ్లి ప్రమాదంలో మరణించిన వ్యక్తిఅయిఉంటారనితొలుతభావించారు。 దీంతోఈవిషయాన్నిపోలీసులకుతెలియజేశారు。

అయితే, ఆ మృతదేహం వారు మొదట భావించిన దానికంటే చాలా పురాతనమైనదని గుర్తించడానికి కొన్నిరోజులుపట్టింది。 చివరకు రేడియోకార్బన్ డేటింగ్ పరీక్షల 5,300 小时 ఏళ్ల నాటిదని తేలింది。

ఆ తర్వాత ఓట్జీగా, అంటే మంచు మనిషిగా గుర్తింపు పొందిన ఈ వ్యక్తి, ఈజిప్టు పిరమిడ్లు నిర్మించక ముందటి కాలంలో జీవించారు。 ఆ సమయంలో ఎక్కువ మంది ప్రజలు చిన్న చిన్న వ్యవసాయసముదాయాల్లోనివసించేవారు。 లోహపు పనిముట్ల వినియోగం కూడా అప్పుడప్పుడే విస్తరిస్తోంది。

అయినప్పటికీ、ఓట్జీ మృతదేహం అంత భద్రంగా ఉండటంతో శాస్త్రవేత్తలు అతడి చర్మంపై ఉన్న పచ్చబొట్లనుపరిశీలించగలిగారు。 అతడు చివరిసారిగా ఏమి తిన్నాడో గుర్తించగలిగారు。 అతడి ప్రాణాలు తీసిన బాణం మొన వెనుకభాగంలో ఇంకాఇరుక్కునిఉండటాన్నికూడాగుర్తించారు。

అతడు మరణించిన తర్వాత వేల ఏళ్ల పాటు మంచులోనేకూరుకుపోయిఉన్నాడు。 మంచు కరగడం ప్రారంభమైనప్పుడే అతడి మృతదేహం బయటపడింది。

వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మంచు,హిమనీనదాలువేగంగాకరిగిపోతున్నాయి。

2025年,2025年, గ్రీన్‌లాండ్、అంటార్కిటికాలోనిమంచుపలకలను మినహాయించి、మిగతా ప్రాంతాల్లోని 2000年 2023年 2023年 2023年 2023年 2023年第 270 章ఈ మంచు కరిగే ప్రక్రియ గత దశాబ్దంలో మరింత వేగవంతమైంది。

完结

శాశ్వత మంచు క్షేత్రాల వంటి ఇతర రకాల మంచు ప్రాంతాలుకూడాకరుగుతున్నాయి。

హిమనీనదాల మాదిరిగా కాకుండా, మంచు క్షేత్రాలు సాధారణంగా పర్వత వాలులపై నుంచి కిందికిజారిపోయేంతబరువుగాఉండవు。 కొన్ని ప్రాంతాల్లో మంచు కదలకుండా స్థిరంగా ఉంటుంది。 ఇలాంటి మంచు పొరలు పురాతన వస్తువులను నలిగిపోకుండా భద్రపరచడంలో ఎంతో ఉపయోగపడతాయి。

“గత 20 ఏళ్లలో మంచు కరగడం వల్ల వేలాది పురాతన వస్తువులు బయటపడ్డాయి" అని నార్వే కేంద్రంగా పనిచేస్తున్న 'సీక్రెట్స్ ఆఫ్ ది ఐస్' హిమనీహార పురావస్తు పరిశోధన కార్యక్రమం డైరెక్టర్、పురావస్తు శాస్త్రవేత్త ఎస్పెన్ ఫిన్‌స్టాడ్చెప్పారు。

“ఇదిచరిత్రనుభద్రపరిచినఒకపెద్దఫ్రీజర్‌。 కానీఇప్పుడదిపనిచేయడంలేదుఅందుకేఈ。 వస్తువులుమళ్లీబయటపడుతున్నాయివాటిలో。 చాలా వరకు వేల ఏళ్ల క్రితం అక్కడ " అన్నారు。

ఫొటో సోర్స్,南蒂罗尔考古博物馆 / EURAC / Samadelli / Staschitz

సాధారణ ప్రజల దైనందిన జీవితానికి అద్దం

పురాతన సమాధుల్లో అనేక పురావస్తువులు బయటపడుతుంటాయి。 అయితే、ఓట్జీ వంటి ఆవిష్కరణలు అత్యంత కీలకమైనవి。 ఎందుకంటే అవి సాధారణ వ్యక్తుల నిత్యజీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి。

“మంచుమనిషిసాధారణజనజీవనానికిదూరంగా, మంచులో ఒంటరిగా ఉన్నారు" అని ఇటలీలోని బోల్జానోలో ఉన్న దక్షిణ టైరోల్ పురావస్తు మ్యూజియం శాస్త్రవేత్త ఆండ్రియాస్ పుట్జర్ చెప్పారు。 ప్రస్తుతం ఓట్జీ మృతదేహం ఈ మ్యూజియంలోనే ఉంది。

అతడి దుస్తులు、ఆయుధాలు、ఇతర పనిముట్లతో సహా అతడితో పాటు లభించిన వస్తువులన్నీ గడ్డకట్టేచలికారణంగాభద్రంగాఉన్నాయి。

“ఆ కాలంలో ప్రజలు ఎలాంటి దుస్తులు ధరించేవారో ధరించేవారో తొలిసారిగా అర్థం చేసుకునే అవకాశం మాకు లభించింది”అనిపుట్జర్తెలిపారు。

ఓట్జీ వద్ద లభించిన గొడ్డలి ఇటలీ మధ్య ప్రాంతంలోని టస్కనీ నుంచి వచ్చినట్లు పరిశోధకులుగుర్తించారు。 ఆ ప్రాంతం ఆస్ట్రియా సరిహద్దుకు వందల కిలోమీటర్లదూరంలోఉంది。 దీంతో అప్పటి సమాజాల్లో వాణిజ్య సంబంధాలు ఉన్నట్లుతెలుస్తోంది。

మంచు మనిషి శరీరం అసాధారణ రీతిలో భద్రపడటం వల్ల జీవశాస్త్రానికి సంబంధించిన కీలక విషయాలనూశాస్త్రవేత్తలుతెలుసుకోగలిగారు。

కడుపులో పుండ్లకు కారణమయ్యే హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చరిత్రపూర్వ కాలానికి చెందిన ఓ వ్యక్తిలో ఉన్నట్లు తొలిసారిగా జన్యుపరమైన ఆధారాలు లభించాయి。

2012 年 2012 年శాస్త్రవేత్తలు అతడికి గోధుమ రంగు కళ్లు ఉండేవని, లాక్టోస్‌ను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉండేదని, అతడి రక్త వర్గం ఓ అని గుర్తించారు。 వయసు పెరగడం వల్ల వచ్చే కీళ్లవాతం సమస్యతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా అతడికిఎక్కువగాఉండేదనితేల్చారు。

2023年 新年快乐రూపురేఖలపైకొత్తవివరాలనువెల్లడించింది。 గతంలో భావించిన దానికంటే అతడి చర్మం ముదురు రంగులో ఉండేదని、పురుషుల్లో కనిపించే బట్టతల వచ్చే జన్యుపరమైన అవకాశాలు కూడా అతడికి ఉన్నాయనిఆఅధ్యయనంసూచించింది。

మంచు మనిషిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయనిపుట్జర్తెలిపారు。

内容结束

ఓట్జీ బయటపడిన ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలో మంచు కరగడం వల్ల మరో విభిన్నమైన చారిత్రకఆనవాలువెలుగులోకివచ్చింది。

అమెరికాలోని రాకీ పర్వతాల్లో వైట్‌బార్క్ పైన్ చెట్లతో కూడిన ఓ పురాతన అడవిని పరిశోధకులబృందంగుర్తించింది。 5,000 美元 5,000 美元ఏళ్లకుపైగాపురాతనమైనవి。

ఆ చెట్లు వాటి మొదళ్ల నుంచి విడిపోయి, సమీపంలోనేలపైఅడ్డంగాపడిఉన్నాయి。 అయినప్పటికీ,అవిఎంతోభద్రంగాఉన్నాయి。 వాటిని కనుగొన్నప్పుడు కలప పసుపు రంగులో ఉండటమే కాకుండా,“పైన్ చెట్ల వాసన కూడా బలంగా వస్తోంది" అని ఈ పరిశోధనకు సహ రచయిత, మోంటానా స్టేట్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్క్రెయిగ్లీతెలిపారు。

“అవిమంచులోగడ్డకట్టిపోయి,నిద్రాణస్థితిలో ఉన్నట్లుగాఉన్నాయిఆకలపచాలాతాజాగా。 ఉన్నట్లేఅనిపించింది”అనిఆయనచెప్పారు。

ఈ ఆవిష్కరణను మరింత ఆసక్తికరంగా మార్చిన విషయం ఏంటంటే、ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇలాంట࿿ చెట్లులేవనిలీతెలిపారు。 అప్పట్లో అంత ఎత్తులోనూ ఆ చెట్లు పెరిగాయంటే、గతంలోఅక్కడివాతావరణం ఇప్పటికంటే చాలా వెచ్చగా ఉండేదని సూచిస్తోంది。

2,000 小时

మంచు కరగడంతో బయటపడిన మరో విశేషమైన ఆవిష్కరణ నార్వేలోనిపురాతనవైకింగ్మార్గం。

“దీనినివైకింగ్‌లమార్గంఅనిచెప్పవచ్చు。 పర్వతాలను త్వరగా、 సులభంగా దాటేందుకు వారు ఈ పర్వత మార్గాన్ని ఉపయోగించేవారు" అని ఓస్లో విశ్వవిద్యాలయ సాంస్కృతిక చరిత్ర మ్యూజియానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త జూలియన్ పోస్ట్-మెల్‌బై చెప్పారు。

平均收入 2,000 平均收入 平均收入వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఫిన్‌స్టాడ్తెలిపారు。

ఈ వస్తువులను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు。 మొదటిదిరవాణాకుసంబంధించినపరికరాలు。

“గుర్రాలకుఉపయోగించేసామగ్రికనిపిస్తుంది。 " అనిపోస్ట్-మెల్‌బైచెప్పారు。

“చనిపోయినగుర్రాలు,వాటితోపాటుసహజంగానే గుర్రపు పేడ కూడా కనిపిస్తాయి" అని ఆయన వివరించారు。

ఓట్జీ మాదిరిగానే మంచులో గడ్డకట్టి కాలగర్భంలో భద్రపడిన సాధారణ ప్రజల జీవితాలకు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ బయటపడ్డాయి。

克雷格·李 (Craig Lee)

వాటిలోచేతితొడుగులు,బూట్లువంటిదుస్తులు, పిల్లల ఆటవస్తువులు, కొవ్వొత్తుల కోసం ఉపయోగించిన తేనెటీగల మైనపు పాత్రలు, ఆయుధాలు ఉన్నాయి。

” చెత్త" అని పోస్ట్-మెల్‌బై సరదాగా వ్యాఖ్యానించారు。

“20 ఏళ్ల క్రితం వరకు నార్వేలోని ఎత్తైన పర్వతాల చరిత్ర అంటే పర్వతారోహణ యాత్రల కథ మాత్రమే అన్నట్లుగా ఉండేది" అని ఆయన చెప్పారు。

“కానీ ఈ పరిశోధనల వల్ల ఇప్పుడు మనం మరో కొత్త చరిత్రనుచెప్పగలుగుతున్నాం。 సమాజాల్లోని మరింత విస్తృతమైన వర్గాల గురించి、చేతివృత్తులవారు、రైతులు、పిల్లలు、 కుటుంబాలు、మొత్తం సమాజం గురించి తెలుసుకోగలుగుతున్నాం" అని పోస్ట్-మెల్‌బై వివరించారు。

ఫొటోసోర్స్, Secretsoftheice.com

అయితే, మంచు నుంచి బయటపడిన ఇలాంటి ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చిన తర్వాత శాశ్వతంగాకనుమరుగయ్యేప్రమాదంకూడాఉంది。

“మంచుకరిగినప్పుడుబయటపడినవస్తువులు, కరిగిన నీటితో కలిసి ఒక్క రోజులోనే కనుమరుగైపోవచ్చు” అని ఫిన్‌స్టాడ్ వివరించారు。

“లేదా దుస్తులకు సంబంధించిన ఏదైనా వస్తువు ఎండిపోయిగాలికికొట్టుకుపోవచ్చుఅందువల్ల。 వాటిని కాపాడేందుకు మనకు చాలా తక్కువ సమయం మాత్రమేఉంటుంది”అనిచెప్పారు。

మంచు కరగడం పురావస్తు పరిశోధనలకు కొత్త అవకాశాలను అందిస్తున్నప్పటికీ, వాతావరణ మార్పుల తీవ్రతను కూడా పరిశోధకుల ముందుకు తీసుకొస్తోంది。

“10,000 ఏళ్లకు పైగా మంచులో భద్రంగా ఉన్న సేంద్రియ పదార్థంతో తయారైన ఓ పురాతన వస్తువు బయటపడితే.. అప్పటివరకు దాన్ని భద్రపరిచిన 10,000 ఏళ్ల నాటి మంచు కోల్పోయినట్లే" అని లీ చెప్పారు。

ఫొటో సోర్స్,James H. Barrett,剑桥大学/secretsoftheice.com

“నేనుగానీ,నాపిల్లలుగానీజీవిత చరమాంకానికి చేరుకునే సమయానికి, ఇదే పర్వతాల్లో నిలబడి చూసినా చుట్టుపక్కల హిమనీనదాలు, మంచు క్షేత్రాలు కనిపించకపోవచ్చు" అని పోస్ట్-మెల్‌బై అన్నారు。

“ఏడాదిపొడవునా、ప్రతిసంవత్సరంఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు, మంచు కనుమరుగవడం వల్ల కలిగే నష్టాన్ని మనం లోతుగా అర్థంచేసుకోగలుగుతాం”అనిఆయనవివరించారు。

హిమనీనదాల పురావస్తు పరిశోధనల్లో లభించే ఆధారాలు పరిమితంగా ఉన్నందున, మంచు నుంచి బయటపడే ప్రతి వస్తువునూ వీలైనంత త్వరగా సేకరించాలనిలీఅభిప్రాయపడ్డారు。

“ఈప్రాంతాలనుపరిశీలించి,వాటిగురించి తెలుసుకునే బాధ్యత మనకు ఉంది" అని ఆయన చెప్పారు。

ఫొటో సోర్స్, Johan Wildhagen, Palookaville

ఫిన్‌స్టాడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు。

“బహుశా మరో 20 ఏళ్లకు ఈ అవకాశం లేకపోవచ్చు” అన్నారు。

“ఈ పని చేయడం మన విధి వంటిది。మనం దీన్ని చేయకపోతే, ఈ వస్తువులు శాశ్వతంగా కనుమరుగైపోతాయి" అని ఫిన్‌స్టాడ్ పేర్కొన్నారు。

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)

ఇంకా తెలుసుకోండి

షార్ట్వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

ఆకాశాన్ని శాసించిన ‘రాకాసి పక్షుల' కథ.. ఒకప్పుడు మనుషులూ వాటికి ఆహారమే

ఓడలను తిరగేసేటంత బలం ఈ తిమింగలానికి ఎలా వచ్చింది? దీని తలలో కేజీల కొద్దీ వీర్యం ఉంటుందా

కేరళలో వర్షాలు లేని ప్రాంతంలో ముంచెత్తిన వరదలకు ఆరుగురు మృతి...అసలు ఎందుకిలా జరిగింది?

గర్భం దాల్చి పిల్లలను పెట్టే మగ సీహార్స్, పిల్లలను నోట్లో దాచిపెట్టే మగ బ్యాంగై 2026 年 10 月 10 日‘చిత్రాలు'

时间: 40 小时పెద్ద జెల్లీ ఫిష్

స్నేక్ రిపెల్లెంట్ స్ప్రేలు, కొన్ని మొక్కలు..నిజంగాపాములనుతరిమికొడతాయా?

ముఖ్యమైనకథనాలు

బంగ్లాదేశ్‌లోమరోసారిరోడ్డెక్కినప్రజలు, ఈ ఆందోళనలకు కారణమేంటి?

ఛప్పనియా కరువు: మహిళలు సిగ్గు, మర్యాద ??????????????????????????????????????????????????? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు?

等级: 等级 100, 等级 120, 等级 160 కి.మీ。 దూరంలోకేంద్రీకృతం

ఫీచర్లు

పాపులర్