ఫొటోసోర్స్,@aaryavirsehwag

ఆర్యవీర్సెహ్వాగ్‌。 ఈ పేరు వినగానే ముందుగా గుర్చొచ్చేది ఆయన ఆయా తండ్రి、భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగే。 19 月 19 日చేసిన సెంచరీ అతని గుర్తింపును కొత్తగా రాయడంమొదలుపెట్టింది。

19 ఆసియా కప్‌లో 2026 年 10 月 10 日168 బంతుల్లో 160 పరుగులు 168 బంతుల్లో చేశాడు。

17 月 17 日ఉన్నాయి。

19 月 19 日70 小时 70 小时సాధించింది。

అయితే, ఆర్యవీర్ ఈ ఇన్నింగ్స్ ఆడే స్థాయికి చేరుకున్న ప్రయాణం కేవలం భారీ స్కోర్లతో కొలవలేనిది。

బాల్యంలో ప్లాస్టిక్ బ్యాట్‌తో ఆడిన సంగతులు、దిల్లీ జట్టు ట్రయల్స్‌లో పాల్గొన్న 297 号, 297 号సంతృప్తి లేకపోవడం, మంచి ఆరంభం లభించినప్పటికీ తప్పుడు షాట్ ఆడి వికెట్ కోల్పోయి నిరాశ చెందడం వంటి ఎన్నో కథలు ఆర్యవీర్ప్రయాణంలోఉన్నాయి。

అప్పుడప్పుడు మైదానంలో తన తండ్రి ఆటను చూడటానికి బయల్దేరినప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుపోయి సరైన సమయానికి చేరుకోలేకపోయేవాడు。

కొన్నిసార్లు మ్యాచ్‌కు ముందు రోజు తన కోచ్ రూమ్‌కు పిలిచి పెద్ద ఇన్నింగ్స్ ఎలా ఆడాలో వివరించేవాడు。 160 小时 160 小时వార్తల్లోనిలిచాడు。

完结

ఫొటోసోర్స్,Santosh Harhare/Hindustan Times via Getty Images

తండ్రి ఇన్నింగ్స్‌ను చూడలేకపోయిన ఆర్యవీర్

ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్నప్పుడు, ఆ ఆటను చూస్తూఆర్యవీర్సెహ్వాగ్పెరిగాడు。

కుటుంబమంతా భారీగా ఉన్న ట్రాఫిక్‌‌ను దాటి స్టేడియానికి వెళ్లేసరికి సెహ్వాగ్ అవుటైపోయేవాడు。

ఆర్యవీర్ ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన ఓ వీడియోలో పంచుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది。

తండ్రిఆటచూసినతర్వాతతనకు,తనసోదరుడికి క్రికెట్‌పై మక్కువ పెరిగిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు。 అప్పటి నుంచి ఇద్దరూ ప్లాస్టిక్ బ్యాట్, బాల్‌తోగంటలతరబడిఆడేవాళ్లమనిచెప్పాడు。

ఆర్యవీర్ పేరు దిల్లీ అండర్-16 జట్టు 2021 年 2021 年కనిపించింది。 14 小时后。

విజయ్ మర్చంట్ ట్రోఫీకి సంబంధించిన తొలి దశ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు దిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియానికి ఆర్యవీర్‌‌కు అవకాశమిస్తూ దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది。

ఆ జాబితాలో ఆర్యవీర్‌ పేరు ఎదురుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్అనిపేర్కొన్నారు。

తదుపరి ఏడాది విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడే దిల్లీ అండర్- 16 టీమ్‌లో ఆర్యవీర్ చోటు దక్కించుకున్నాడు。

2024 年 2024 年 2024 年49 పరుగులుచేశాడు。

内容结束

第297章 297

2024 年 2024 年షిల్లాంగ్ వేదికగా దిల్లీ, మేఘాలయ జట్ల మధ్య మ్యాచ్జరిగింది。

年度报告 -19 年度报告 年度报告 年度报告ప్రారంభించిన ఆర్యవీర్ సెహ్వాగ్ మొదటి平均 200 小时。 తర్వాత రోజు కూడా ఆడి 309 బంతుల్లో 297 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్ చూసి కుమారుడిని 23 పరుగుల తేడాలో ఫెరారీ కారు మిస్ అయ్యావని రాసుకొచ్చినట్టు దిఇండియన్ఎక్స్‌ప్రెస్కథనంతెలిపింది。

ఇదిచాలాసంవత్సరాలక్రితంనాటివిషయం。

టెస్టు క్రికెట్‌లో తాను చేసిన 319 పరుగులను తన పిల్లలు అధిగమించి పరుగులు చేస్తే ఫెరారీ 2015 年 2015 年年度报告హర్షాభోగ్లేతోవీరేంద్రసెహ్వాగ్చెప్పారు。

23 岁生日 岁月 岁月 岁月ఆగిపోయాడు。

年份 -19 年份 年份 年份ఆర్యవీర్ సెహ్వాగ్ మొహంలో నిరాశను గమనించాడు。 మూడు పరుగుల తేడాతో ట్రిపుల్ సెంచరీ కోల్పోయాననే బాధ ఆర్యవీర్‌లో కనిపించిందని యోగేశ్నాగర్అన్నారు。

వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలో యోగేశ్ నాగర్ నాగర్ ఐపీఎల్ఆడాడు。 ఇప్పుడు ఆర్యవీర్ బ్యాటింగ్‌ను కూడా చాలా దగ్గరపరిశీలిస్తున్నాడు。

ఆర్యవీర్‌ బ్యాక్‌ఫుట్‌లో షాట్స్ ఆడుతున్నప్పుడు తన తండ్రిని గుర్తుకు తెస్తున్నాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూనాగర్చెప్పారు。 ఆర్యవీర్ ఆడే కట్‌ షాట్స్ చూస్తే కూడా వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వచ్చారని平均数 -19 平均数 平均数 平均数 平均数చెప్పారు。

'బంతిని చూసి స్ట్రైట్‌గా ఆడు'

2025 年 2025 年దిల్లీ కింగ్స్ తరఫున దిల్లీ ప్రీమియర్ లీగ్‌లోమొదటిమ్యాచ్ఆడాడు。

ఈస్ట్ దిల్లీ రైడర్స్‌లో ఆడుతున్నప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ బౌలింగ్ చేస్తున్నాడు。

16 月 22 日。

ఆ మ్యాచ్‌ కోసం మైదానంలోకి అడుగు పెట్టినప్పటికి చాలా ఆందోళన, ఒత్తిడి కలిగిందని、అయితే బంతిని చూసి స్ట్రైట్‌గా ఆడాలనే తన తండ్రి సూచనను పదే పదే గుర్తు చేసుకున్నట్టుఇండియాటుడేకుచెప్పారు。

కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ఔటైన బంతినిగురించేఆలోచించాడు。

అప్పటికేఆఓవర్‌లోరెండుబౌండరీలుకొట్టాను, మరో భారీ షాట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆర్యవీర్అన్నాడు。

ఒక పరుగు చేసి అవతలి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాల్సింది。

తర్వాత సెషన్‌లో ఆర్యవీర్ వెస్ట్ దిల్లీ లైన్స్ తరఫున ఆడాడు

ఆ జట్టులో అనుభవం ఉన్న ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఉన్నందున ఆర్యవీర్‌కు సరైన అవకాశాలు రాలేదని ఆ టీమ్ మెంటార్ ఉదయ్ గుప్తా చెప్పారు。

కానీ, తన వంతు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కూడానెట్స్‌లోచాలాశ్రమించేవాడనిఅన్నారు。

మూడు మంచి ఆరంభాలు

年份 -19 年份 年份2026 年 2026 年 12 月 12 日మూడువన్డేలుఆడాడు。

时间为 28、47、34 日。

ఈ మ్యాచ్‌లలో ఆర్యవీర్‌కు మంచి ఆరంభమే లభించింది。 కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా అతను హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు。

రెండో మ్యాచ్‌లో రన్ అవుట్ రూపంలో వెనుదిరిగితే, మూడో వన్డేలో సిక్స్‌ కోసం ప్రయత్నించిఅవుటయ్యాడు。

ఆఖరి మ్యాచ్‌లో తాను అవుటైన తీరు చాలా అసంతృప్తి కలిగించిందని ఆర్యవీర్ అన్నట్టు బీసీసీఐఒకఇంటర్వ్యూప్రచురించింది。

ఆ సిరీస్ నుంచి అతను మరో పాఠం నేర్చుకున్నాడు。

” భాగాలుగావిభజించుకోవాలిఎప్పుడువేగంగా。 పరుగులు సాధించాలి, ఎప్పుడు ఓపికతో ఆడాలి అనే విషయాన్నిబ్యాట్స్‌మన్అర్థంచేసుకోవాలి" అనిఆర్యవీర్అన్నాడు。

మ్యాచ్‌కు ముందు కోచ్ సలహాలు

ఆస్ట్రేలియాతోసిరీస్ముగిసినతర్వాత, ఆర్యవీర్ మళ్లీ దిల్లీ జట్టులో చేరి వినూ మన్కడ్ ట్రోఫీలో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు。

ఛత్తీస్‌గఢ్‌ మ్యాచ్‌కు ముందు దిల్లీ కోచ్ రాజీవ్ నాయర్ తన రూమ్‌కు ఆర్యవీర్‌ను పిలిచారు。

普通话 普通话 普通话 40 话వద్దకు చేరుకున్న తర్వాత గాల్లోకి షాట్స్ ఆడుతూ వికెట్ కోల్పోయిన విషయాన్ని నాయర్ గుర్తించారు。

ముందు పిచ్‌ను బౌలర్‌ను అర్థం చేసుకోవాలని ఆర్యవీర్‌కు సూచించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కునాయర్చెప్పారు。

ఒక మంచి ఆరంభం లభించిన తర్వాత వికెట్ కోల్పోకూడదనిఆయనచెప్పారు。 ఒకసారి బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో కుదురుకుంటే, తనకు నచ్చిన షాట్లు ఆడేందుకు అవకాశం లభిస్తుందనికూడావివరించారు。

ఆ తర్వాత రోజు అక్టోబర్ 16న జరిగిన మ్యాచ్‌లో 143 小时 173 小时 173 小时。

ఆమ్యాచ్‌లోదిల్లీఓడిపోయింది。 అయితే, ఆ రోజు ఆర్యవీర్ తన స్కోరు పట్ల పూర్తిగా సంతృప్తి చెందలేదని నాయర్‌కు గుర్తుంది。 ఆ సమయంలో、తాను డబుల్ సెంచరీ చేయలేదని బాధపడ్డాడనిచెప్పాడు。

ఆర్యవీర్ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, కెప్టెన్సీనినాయర్ప్రశంసించారు。

అయితే、భారత సీనియర్ జట్టులోకి చేరడానికి ఇంకాచాలాసమయంపడుతుందనిఆయనచెబుతున్నారు。 అలా జరగాలంటే, ఆర్యవీర్ తన అద్భుత ప్రదర్శననుకొనసాగించాల్సిఉంటుంది。

第160话

అండర్-19 ఆసియా కప్‌లో, నేపాల్‌తో జరిగిన 52 బంతుల్లో అజేయంగా 70 పరుగులుచేశాడు。 ఈ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది。

తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయింది。

ఆతర్వాతఆర్యవీర్,వి.కె。 వినీత్‌తో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై第 193 章。 50 小时 309 小时 309 小时పరుగులుచేసింది。

160 小时 160 小时నెమ్మదిగాప్రారంభమైంది。

13 బంతుల్లో ఒక్క పరుగు కూడాచేయలేకపోయాడు。 14వబంతినిబౌండరీకితరలించిఖాతాతెరిచాడు。

131 బంతులు 131 37 小时平均 60 小时。

ఈ ఇన్నింగ్స్ వేగం ఎలా మారిందో చెప్పడానికి 38 వఓవర్ఒకచక్కనిఉదాహరణ。 ఆర్యవీర్తనసెంచరీనిపూర్తిచేసుకున్నాడు。

ఆర్యవీర్ సెప్టెంబర్‌లో చెప్పినట్టుగా 'ఒక భారీ ఇన్నింగ్స్‌కు ఉండాల్సిన రెండు ముఖ్యమైనఅంశాలు'ఒమన్‌లోకనిపించాయి。

మొదట, క్రీజులో కుదురుకుని పరుగులు వచ్చే వరకుఓపికగావేచిచూశాడు。 ఆపై, సరైన అవకాశం దొరికినప్పుడు బౌలర్లపై ఎదురుదాడికిదిగాడు。

ఈ ఇన్నింగ్స్ ఆర్యవీర్‌ను భారత సీనియర్ జట్టులోకి చేర్చడానికి సరిపోతుందా లేదా అనేదికాలమేనిర్ణయించాలి。 దీని కోసం నిలకడైన ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది。

ఏది ఏమైనప్పటికీ, ఈ ఇన్నింగ్స్ అతనికి మంచి గుర్తింపుతెచ్చిపెట్టింది。 ఇప్పుడు అతను కేవలం వీరేందర్ సెహ్వాగ్ కుమారుడిగా మాత్రమే కాకుండా, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఒక యువ క్రికెటర్‌గా అందరిదృష్టినిఆకర్షిస్తున్నాడు。

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)

ఇంకా తెలుసుకోండి

షార్ట్వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

డేవిడ్ వార్నర్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఖవాజా చెప్పింది వంద శాతం నిజం

‘బంతిఆకారాన్నిమార్చడానికిశాండ్పేపర్ ఉపయోగించిన విషయం టీమ్ మొత్తానికి తెలుసు' - ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఖావాజా

మహమ్మద్షమీ: టెస్ట్‌ జట్టులోకి వచ్చిన తేదీనే 'తెల్ల జెర్సీకి వీడ్కోలు'

పాకిస్తాన్ ప్రధానిపై ట్రోలింగ్- 'టాస్ గెలిచినా అభినందనలు చెబుతారేమో' అంటూ వ్యాఖ్యలు చేస్తున్న యూజర్లు

అభిషేక్శర్మతుపాన్బ్యాటింగ్, న్యూజీలాండ్‌పై 35 బంతుల్లోనే సెంచరీ.. 6 వికెట్లతో భారత్ గెలుపు

సోదరుడి ఆటతో స్ఫూర్తి, అత్యధిక సెంచరీల కీర్తి... భారత మహిళా క్రికెట్ కొత్త కెప్టెన్ స్మృతి మంధాన జీవితంలో కొన్ని ఆసక్తికర సంగతులు

ముఖ్యమైనకథనాలు

ఏకకాలంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన చేసిన వ్యక్తిమోసంఎలాబయటపడింది?

శ్రీలంక వ్యక్తిని సముద్రంలోకి తోసిన ఇజ్రాయెల్ టూరిస్టు వీడియో వైరల్.. అసలేం జరిగింది?

ఆర్యవీర్ సెహ్వాగ్: డబుల్ సెంచరీ చేసిన తన కుమారుడిని చూసి ‘ఫెరారీ మిస్ అయ్యావని'是吗?

ఫీచర్లు

పాపులర్