ఫొటోసోర్స్,屏幕截图/UGC

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతిగదిలో ఓ బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్టు అనంతపురం ఎస్పీ జగదీశ్ మీడియాకుచెప్పారు。

''నిందితుడుహేమంత్ఆత్మకూరుఅటవీప్రాంతంలోఅటవీప్రాంతంలో ఉన్నాడని సమాచారంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి'' అని ఎస్పీ జగదీశ్ చెప్పారు。

''నిందితుడినిచూడగానేపట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, అతను సీఐ వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులుజరిపారని''ఎస్పీజగదీశ్తెలిపారు。

''తొలుత పోలీసులు గాలిలో కాల్పులు జరిపినా నిందితుడు వెనక్కి తగ్గలేదని, అతను నిన్నటి నుంచి మద్యం మత్తులోనే ఉన్నాడని, కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడని, అందుకే ఆత్మరక్షణకు పోలీసులు హేమంత్‌పై కాల్పులు జరిపారని'' జగదీశ్తెలిపారు。

మొత్తం ఎన్ని రౌండ్లు కాల్చారనే విషయంపై ఎస్పీ మీడియాకు స్పష్టత ఇవ్వలేదు。 ప్రస్తుతం నిందితుడితోపాటు సీఐ వెంకటేశ్వర్లు కూడా ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతున్నారనిఎస్పీవివరించారు。

అసలేం జరిగింది?

హెచ్చరిక: ఈ కింద కొన్ని కలచివేసే అంశాలు ఉన్నాయి。

అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఎలక్ట్రిక్రంపంతోదాడిజరగడంకలకలంరేపింది。

పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం సుమారు 10.30 గంటల సమయంలోపదోతరగతిగదిలోపాఠాలుజరుగుతుండగా, చెట్లను నరికేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ రంపంతో ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి బాలికపై దాడికి పాల్పడినట్టు ఎస్పీ జగదీశ్ చెప్పారు。

完结

ఈ దాడిలో ఆమెకు ముఖం、 గొంతు、 పొత్తికడుపు సహా పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయని కుడిచేయి కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు...ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడాగాయపడిందనిపోలీసులువెల్లడించారు。

ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతీవ్రదిగ్భ్రాంతివ్యక్తంచేశారు。

తరగతి గదిలో పాఠాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి విద్యార్థినిపై దాడికిపాల్పడ్డారు。 ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన తోటి విద్యార్థినికూడాగాయపడ్డారు。 రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలోఈఘటనజరిగింది。 విద్యార్థిని చికిత్స పొందుతున్న ప్రభుత్వ సర్వజనఆస్పత్రికిఅనంతపురంకలెక్టర్ఓ。 ఆనంద్చేరుకునిపరామర్శించారు。

బాలికకు మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జనరల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించినట్టు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరిబీబీసీకిచెప్పారు。 ప్రస్తుతం ఆ బాలికకు బెంగళూరు ఓల్డ్ హాల్ ఎయిర్ పోర్ట్ మార్గంలోని మణిపాల్ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు。

ఏపీ విద్య、ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం బెంగళూరుకు చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు。

విద్యార్థినికి అవసరమైన శస్త్రచికిత్సలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేశారని లోకేశ్ తెలిపారు。

బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వచ్చే 48 గంటల పాటు కీలకమని వైద్యులు చెప్పారనిలోకేశ్మీడియాకువివరించారు。

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)

ఇంకా తెలుసుకోండి

షార్ట్వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

తరగతి గదిలో రంపంతో విద్యార్థినిపై దాడి: ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏం是吗?

“రైలుఎక్కితనిఖీలుచేశారు,పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాలయువకులుఇంకాఏంచెప్పారు?

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు, శిక్షణ నుంచి సస్పెండ్ చేసిన కేంద్ర హోంశాఖ

సౌదీ అరేబియా కోసం పాకిస్తాన్ తన మిత్రదేశమైన ఇరాన్‌కు ఎదురు తిరుగుతుందా?

హైదరాబాద్:గుల్జార్హౌజ్అగ్నిప్రమాద 7月7日...

ముఖ్యమైనకథనాలు

బంగ్లాదేశ్‌లోమరోసారిరోడ్డెక్కినప్రజలు, ఈ ఆందోళనలకు కారణమేంటి?

ఛప్పనియా కరువు: మహిళలు సిగ్గు, మర్యాద ??????????????????????????????????????????????????? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు?

等级: 等级 100, 等级 120, 等级 160 కి.మీ。 దూరంలోకేంద్రీకృతం

ఫీచర్లు

పాపులర్