ఫొటోసోర్స్,SHAMIM-US-SALEHIN/法新社,盖蒂图片社
బంగ్లాదేశ్‌లో బట్టల ఫ్యాక్టరీల్లో పనిచేసే 10 岁 岁月 岁月 岁月 岁月 岁月పెద్దఎత్తునఆందోళననిర్వహించారు。
529 ఫ్యాక్టరీల్లో పనులు పూర్తిగాఆగిపోయాయి。 తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పెద్ద సంఖ్యలోకార్మికులురోడ్లపైకివచ్చారు。
పరిస్థితి ఇలాగే ఉంటే సోమవారం కూడా బట్టల ఉత్పత్తి ఆగిపోతుందని ఫ్యాక్టరీల యజమానులు భయపడుతున్నారు。 ఈ గొడవలు రాజధాని ఢాకా చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికప్రాంతాల్లోజరుగుతున్నాయి。
ఆదివారం జరిగిన నిరసనల్లో కొందరు వాహనాలను ధ్వంసంచేశారు。 రోడ్లనుదిగ్బంధించారు。 పోలీసులతోకూడాగొడవపడ్డారు。 దాంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి టియర్గ్యాస్ప్రయోగించారు。
బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి。 2024年 新年快乐ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు。 ఆతర్వాతతాత్కాలికప్రభుత్వంవచ్చింది。 ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ పార్టీఅధికారంలోకివచ్చింది。 అయినాఆందోళనలుతగ్గలేదు。
ఫొటోసోర్స్,Mamunur Rashid/NurPhoto 来自 Getty Images
కార్మికులడిమాండ్ఏంటి?
ఆందోళన చేస్తున్న కార్మికులు తమ కనీస నెల జీతాన్ని 30,000 టాకాలకు (రూ. 21వేలు) పెంచాలని డిమాండ్చేస్తున్నారు。
ప్రస్తుతం వారికి కేవలం 12,500 టాకాలు (రూ. 8.8 వేలు) మాత్రమేవస్తోంది。
జీతాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేయాలని వారుకోరుతున్నారు。
完结
బియ్యం, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు、ఇంటి అద్దెలు、బస్సు చార్జీలు、మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల తాము బ్రతకడమే కష్టంగా మారిందని కార్మికులు చెబుతున్నారు。
కార్మికుల డిమాండ్‌ను పరిశీలించడానికి దేశ కార్మిక మంత్రి ఆరిఫుల్ హక్ చౌధరి ఆదివారం వేజ్బోర్డుఏర్పాటుచేశారు。
ఆందోళనలను విరమించుకుని పనుల్లోకి వెళ్లాలనికార్మికులకువిజ్ఞప్తిచేశారు。
అయితే ప్రభుత్వం కమిటీ వేసినా తాము నమ్మమని జీతాలు పెంచుతూ అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని కార్మికులు స్పష్టంచేస్తున్నారు。
内容结束
ఫొటోసోర్స్,Angelina Katsanis/Bloomberg via Getty Images
ప్రభుత్వంఏమంది?
ఈ హింసపై ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ఆదివారం రాత్రి మంత్రులు, అధికారులతో అత్యవసరసమావేశంనిర్వహించారు。
ఫ్యాక్టరీల్లో పనులు ఆగకుండా చూడాలని, ప్రజల ప్రాణాలకు、ఆస్తులకు రక్షణ కల్పించాలని పోలీసులనుఆదేశించారు。
గొడవలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హోంమంత్రిసలావుద్దీన్అహ్మద్చెప్పారు。
నిరసనల పేరుతో పోలీసులపై దాడులు చేశారని, వాహనాలు తగలబెట్టారని, ఒక పెద్ద గిడ్డంగిని等等。
"కార్మికులముసుగులోకొందరుబయటివ్యక్తులుఈ " అనిహోంమంత్రిఆరోపించారు。
బంగ్లాదేశ్ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి సరిహద్దు అవతలి దేశం నుంచి కొందరు రెచ్చగొడుతున్నారనిఆయనఅన్నారు。
పాత ప్రభుత్వానికి (అవామీ లీగ్‌కు) చెందిన వారే కావాలని డిసెంబర్ నెలను దృష్టిలో పెట్టుకుని ఈ అలజడులు సృష్టిస్తున్నారని కార్మిక మంత్రి ఆరిఫుల్ హక్ చౌధరి ఆరోపించారు。
2025 年 2025 年జరిగినప్పటి నుండి బంగ్లాదేశ్‌లో తీవ్ర తీవ్ర ఉద్రిక్తతలుఉన్నాయి。
ఇండియాలో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తారనేప్రచారంజరుగుతోంది。 అందుకే ఈ గొడవలు చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది。
ఫొటోసోర్స్,阿卜杜勒·哈米德
ఇవి నిజంగా కార్మికులు చేస్తున్న గొడవలేనా?
ఈ ఆందోళనలు అక్టోబర్ 31న అకస్మాత్తుగా ప్రారంభమయ్యాయి。
సావర్、ఆషూలియా、మిర్పూర్、గాజీపూర్లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో కార్మికులు ఒక్కసారిగారోడ్లపైకివచ్చారు。
每日 30 小时费用为 500 欧元。
కార్మికులు ఇంత అకస్మాత్తుగా ఎందుకు是吗?
దీని వెనుక కేవలం జీతాల పెంపు డిమాండ్ మాత్రమేఉందా,లేకఏదైనారాజకీయకుట్రఉందా? అనిబంగ్లాదేశ్మీడియాఅనుమానిస్తోంది。
నిషేధిత అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకులు、కార్యకర్తలుఈగొడవల్లో పాల్గొన్నట్లుభద్రతాసంస్థలుగుర్తించాయి。
కొందరు విద్యార్థి నాయకులు ఈ ఊరేగింపులకు నాయకత్వం వహిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలోవైరల్అయ్యాయి。
“ఈఉద్యమంలోఉన్నదినిజమైనకార్మికులుకాదు。 వారేఅయితేసమస్యఎప్పుడోసర్దుమణిగేదిదీని。 " అని ఫ్యాక్టరీల యజమానుల సంఘం ప్రెసిడెంట్ మహ్మద్హతేమ్ఆరోపించారు。
ఫొటోసోర్స్,盖蒂图片社
జీతం 30వేల టాకాలు చేయడం సాధ్యమేనా?
కనీస జీతాన్ని 30 小时సాధ్యం కాదని ఫ్యాక్టరీల యజమానులు చెబుతున్నారు。
年度计划 (2013-2023) 年度计划పెంచామని ఇప్పుడు మళ్లీ ఇంత భారీగా పెంచితే ఫ్యాక్టరీలు నష్టపోయి మూతపడతాయని వాదిస్తున్నారు。
అంత జీతం ఇచ్చే శక్తి తమకు లేదంటున్నారు。
ప్రభుత్వం వేసిన కమిటీ అందరికీ న్యాయం జరిగేలా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు。
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,ట్విటర్‌లోఫాలోఅవ్వండి。 యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి。)
ఇంకా తెలుసుకోండి
షార్ట్వీడియోలు
షార్ట్ వీడియోలు ముగింపు




