ఫొటోసోర్స్,蓋蒂圖片社

ఈ కథనంలో తీవ్రంగా కలవరపరిచే ర

'కాళూ (వ్యక్తి పేరు) వెళ్లేదార ఛప్పనియా కరువు దెబ్బకు తట్ట 'ఆకలి..ఆకలి' అని అలమటిస్తున్నట్స్తున్నట్టు కనిపిస్తోంది。

等等。

చైత్రమాసంలో వీచే గాలులు, వడ మాయమయ్యాయి。

ఎండిన నేల ఆయన్ను శత్రువుగా భార౰వు పాదాలనుగుచ్చుతోంది。

అప్పుడుకాళూఓమాటఅనుకున్నాడు。

'పన్నెండు నెలలుగా పడని వర్షరజ చివరి పదిహేను రోజుల్లో అయినా ప

అప్పటికి ఇంకా జ్యేష్ఠ మాసం చషరఠ రోజులు రానట్లు కాళూ మాటలనుబ అర్థమవుతోంది。

完結

‘పశువు కళేబరం పీక్కుతింటున్న అస్థిపంజరాల్లాంటిమనుషులు’

'వర్షాకాలం మొదలైన తర్వాత వర్షర పోనీ。 చెట్ల చిగుర్లు、ఆకుకూరలు తిం రోజులుగడుపుతాం。 కానీ ఒక్కసారైనా వర్షం పడితే బా అనికాళూఅనుకున్నాడు。

అంతలో గ్రామానికి అవతలి వైపు వినిపించింది。

'పరుగెత్తండి...పశువులపైదాడి జరిగింది..త్వరగారండి...'

ఆ మాట వినగానే కాళూ శరీరంలో చఱఱ పుట్టింది。

అక్కడకు వెళ్లి చూడగానే కనిపిా దృశ్యాన్ని కాళూ తన జీవితంలోనే జన్మలెత్తినామర్చిపోలేడు。

అస్థి పంజరాల్లా కనిపిస్తఁన మనుషులు అప్పటికే చనిపోయిన ఒ మాంసంతింటున్నారు。 వాళ్లుపళ్ళుకత్తుల్లాపనిచేస్ర఍。 కాళూఒళ్లుగగుర్పొడిచింది。 వాళ్లు మనుషులా లేక రాబందులా? అనిఓక్షణంఅనుమానమొచ్చింది。 రాబందులు మృతదేహంపై ఎలా పాతాయ పశువులకళేబరాలపైఅలాగేచేస్తుాగ

వాటినిలాగుతున్నారు..పీకుతున఍నాక。

పశువు ఒక్కోకాలును ఇద్దరిద్దర౰ మాంసాన్నికొరుక్కుంటున్నారు。

కత్తులతో వచ్చిన మరో ఇద్దరు ఆ పర మాంసాన్నికోసితీసుకెళ్తున్నాఆళ。

వాళ్ల దగ్గర కత్తులు ఉండడంతో మి భయపడుతున్నారు。 దొరికిన చిన్న మాంసం ముక్కనైనా లాక్కుంటున్నారు。 వాళ్ల ఒంటిపై చిరిగిపోయినదు తప్ప ఇంకేమైనాఉంటేవాటినికూడాచింపఇరర。

కొందరుమాంసాన్నిచంకలోపెట్ట మరికొందరు పొట్టకు, తొడలకు మధ్యడలకు మధ్య దాచుకుంటున్నారు。 కత్తుల భయత్తుల భయం ఉన్నప్పటికీ ఎిరిర మాంసాన్నివాళ్లులాక్కుంటున్క్కుంటున

కాళూఒళ్లుగగుర్పొడిచింది。 శరీరంలోని ప్రతి వెంట్రుక నిక్కబొడుచుకుంది。

ఆదృశ్యంచూసిఆయనకళ్లుచెమ్మగిలుచెమ్మగ

'దేవుడా..మనుషులుగాపుట్టినవాళ ఇంతదారుణంగాఉందా'అనిబాధపడడాిబాధప。

పెద్దనిట్టూర్పువిడుస్తూఅయ ''ఈ ప్రపంచంలో అన్నింటికంట౰ద ఉందంటే అది ఈ ఆకలే''

ఛప్పనియా కరువు నేపథ్యంలోసా భవాయ్'లో కరువు సృష్టించిన హృరయర పరిస్థితులను ప్రముఖ గుజరాతీరరర పన్నాలాల్పటేల్ఇలాఆఘటనలన ఈ నవలకు జ్ఞానపీఠ్ అవార్డుకూవార

ఈ నవలలో కల్పిత పాత్ర కాళూ ద్వార ప్రకృతి వైపరీత్యాన్ని, మనఁగడ కన చేసే పోరాటాన్ని、ఆకలి、ఆత్మగౌరఱర ర తపననువివరించారు。

ప్రేమ、ఆకలి、మానవీయ భావోద్వేగాలవర సజీవదర్పణం。

కరువు భయానక పరిస్థితుల మధ్య కూంా జీవించాలనే సంకల్పాన్ని, పట్ర ఎలా సజీవంగా నిలుపుకుంటాడో ఈనఁంటాడో ఈనరవ తెలియజేస్తుంది。

內容結束

‘ప్రకృతిక్రూరత్వంముందుమనిషినంద

1899-1900 年代కారణంగా మేత దొరక్క వేల సంఖ్క వేల చనిపోయాయి。 మనుషులు కూడా నడిచే అస్థిపంజరా మారిపోయారు。

పన్నాలాల్ పటేల్ రచించిన ఈనవలంచిన ఈనవలక ముందుమాటలో గుజరాతీ రచయితమనభచయితమన అక్కడికరువుపరిస్థితులున

ప్రకృతి క్రూరత్వం ముందు మవనవుందు మానవ నిస్సహాయులో,ఆకలికారణంగాబంధ మానవత్వం కూడా ఎలా కనుమరుగైపోనుమరుగైపోతర వివరించారు。

ఒక్కో మెతక్కో మెతుకు కోసం మనుషులుఎం చెప్పారు。 ఈ పరిస్థితిని 'ఆకలితో అలమటిస గుంపు'గాఆయనఅభివర్ణించారు。

కరువు భయానక పరిస్థితులను వివ

''ఛప్పనియా కరువు అప్పటితరం ప్పజ జ్ఞాపకాల్లోమిగిలిపోయినఒకమాార。 ఆ కరువులో నానియాలాంటి వ్యక్తులవ్యక్త భార్యలనువదిలేశారు。 తల్లులు తమ ఒంటిని కప్పుకోవడాని దుస్తులులేనిపరిస్థితిఏర్పడిిి。 భలి, రూఖీ లాంటి మహిళలు సిగ్గ పెట్టాల్సివచ్చింది。

మనిషికిమిగిలిందిఒక్కటేకోరిక。 ఎలాగైనాసరేఆహారంసంపాదించ దాని కోసం భిక్ష అడగడం, దొంగతగడం, దొంగతనడ చ చివరికి కుక్కల నోళ్లలో ఉన్న లాక్కోవడం、ఇతరులు పారేసినఎం తినడంకూడామొదలుపెట్టారు。 మహిళలు తమ శరీరాలను అమ్ముకఁ మంటలను చల్లార్చుకోవాల్సిన పవాల వచ్చింది。

భార్య తన భర్త గురించి, తల్లితచి, తల్ల గురించి, కూతురు తన తండ్రి గురండ సిగ్గుపడనిపరిస్థితిఏర్పడింతిఏర్పడిడది。 రేపుబతికిఉంటామోలేదోతెలియదు。 కాబట్టిఈఒక్కరోజునుఎలాగైనా ఎంతకాలంబతకగలిగితేఅంతకాలంబతకంతకాలంబతకాి。 ఏది న్యాయం、ఏది అన్యాయం、ఏది నీాయం、ఏది అనే ఆలోచనలు కూడా మిగల్లేదు" అగల్లేదు" అ

ఛప్పనియా కరువు అనే పేరు ఎందుకు ర?

1899年,1899年,世界上最偉大的人物之一。 1900 年 1900 年 200 年 200 年చూడనంత భయంకరమైన స్థారమ కరువు ఏర్పడింది。

దీంతోఆహారం、పశువులమేతకుతీవ్రకతకుతఀవ్రకతర ఏర్పడింది。

చిన్న రైతులు、చేతివృత్తులవార వ్యవసాయ కూలీలపై ఈ కరువు తీవ్రర ప్రభావంచూపింది。

తినడానికి ఏమీ లేక పేదలు చెట్ మొక్కకాయలుతింటూబతికేవారు。

'గోజరాత్ నో రాజకీయ్ అనే సాంస్కృ ఇతిహాస్: బ్రిటిష్ కాల్' (గుజరాాల సాంస్కృతిక చరిత్ర: బ్రిటిష్ పా పుస్తకంలో చరిత్రకారులు హరిప్ శాస్త్రి, ప్రవీణ్ చంద్ర పరీఖ్రర ర గురించిప్రస్తావించారు。

1956 年 1956 年సంవత్సరంలో ఈ కరువు రావడంతో ద ఛప్పనియా కరువుఅనిఅన్నారనివారుపేర్క

「1900年లోఛప్పనియాకరువువచ్చింది。 పరిస్థితులు、ప్రకృతి వైపరీత్ిర కారణంగాగుజరాత్తీవ్రంగాదদబ

కరువు సమయరువు సమయంలో రైతులను భూమి పన్ను చెల్లించమని ప్రభుత్వం బలవంతర వం బలవర కరువుకమిషన్లుపదేపదేసూచించాయి。 అయినా బొంబాయి ప్రభుత్వం అంద విధానాన్నిఅనుసరించింది。 దీంతో గుజరాత్ ప్రజలు తీవ్ర ఇబ్ గురయ్యారు" అని చరిత్రకారులు

గుజరాత్ చరిత్రలోని ఈ చీకటి ంధ్ర సంబంధించి గుజరాతీ భాషలో లభింాష చ చాలాపరిమితంగాఉంది。

ఈ కరువు కారణంగా పెద్ద సంఖ్యలో ద సంఖ్యలో పర ప్రాణాలుకోల్పోయారు。 పశువులుకూడాభారీసంఖ్యలోచనిపోయలోయఋ௰ఋ௰ఋ௰。 దీంతోప్రజలమనోధైర్యంపూర్తిఙ

భరించలేని ఆకలి、మరణాల వల్లకరఁల గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత భయరర కనిపించింది。

“దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ పర సమగ్ర విచారణ చేయించకుండా వ్యక్ విచారణలుజరిపించారుదీంతోపక్షద పలుకుబడి ఉన్నవారికి ప్రాధా పెరిగిపోయింది。

ఈ నేపథ్యంలో గుజరాత్‌లో భూమిపన చేసే సమయంలో జరిగిన అక్రమాలు, ప్ దౌర్జన్యాల వివరాలను సేకరింఏ ఉంచే సాహసం గోకుల్‌దాస్ కహాన పారేఖ్ చేశారు。

అదే సమయంలో భూమి శిస్తు చట్టా ప్రవేశపెట్టబోతున్నప్పుఫ దానినివ్యతిరేకించారు。

ప్రజాప్రతినిధులు, సర్ ఫిరోజ చేసినడిమాండ్ఒక్కటే。 ఈ బిల్లును బహిరంగ చర్చకు పెట అభిప్రాయాలనుసేకరించాలని。

కానీ ప్రభుత్వం వారి డిమాండ్‌ను అంగీకరించలేదు。 దీంతోసభ్యులుసభనుబహిష్కరించాిష。

శాసనసభ చరిత్రలో ఇలాంటి సంఘట మొదటిసారి。 ఈ పరిణామం గుజరాత్‌లో రాజకీయ చో రాజకీయ పెరగడానికికారణమైంది。

‘మహిళలకు నడుము చుట్టూ చిన్న వటూ చిన్న వట్ర లేదు'

కరువు ప్రభావిత ప్రాంతాల్లో బ్రాల్లో బ్ర అధికారిఎఫ్.హెచ్.ఎస్。 మేరివెదర్పర్యటించారు。

అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నకర అప్పటి బ్రిటిష్ పరిపాలనా విధానా ప్రభుత్వ సహాయక శిబిరాల్లోన ఆయన తన 'ఎ టూర్ త్రూ ది ఫెమిన్ డి ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో వివరరరర。

బిలాస్‌పూర్‌లోని ఒక ప్రభుత్వ సార శిబిరంలోనిపరిస్థితులనువివ

「అక్కడఉన్నవారిలోచాలామందితామ నెలలుగాఆశిబిరంలోఉంటున్నామనట అయినప్పటికీతగినఆహారంఅందడర అక్కడున్నవారందరిదీఒకటేవినననపమ ఆకలితో ఉన్నాం' అని చెబుత౲తమ చూపించేవారు。

వారి చేతులు、కాళ్లలోని ఎముకలౕ కనిపించేవి。 కీళ్లుభయంకరంగాబయటకుపొడుచుక చర్మంతో గట్టిగా కప్పి ఉంచిన "

ఒక పాపను చూడటం చాలా భయంకరంగా భయంకరచగ ఆమెకుఐదేళ్లనిఆమెతల్లిచెప్పల్లిచెప్ప。

ఆమె ఒక సాధారణ మనిషి బిడ్డలా కా నిర్మాణానికి సంబంధించిన ఏదక నమూనాలాకనిపించింది。 పాప ముఖంపై చర్మం వెనక్కి పోరనక పళ్లన్నీబయటకుకనిపిస్తున్నాిస్తున్నాయి。 తలపై ఎముకల ఆకృతులు,కీళ్లు కూడ కనిపిస్తున్నాయి。 ఆమె చేతులమె చేతులు నా చిటికెన వేలంత స తొడలునాబొటనవేలంతమందంతోమాత఍రరర。

ఇదంతాకేవలంఆకలితోఏర్పడినపరి

మరోమనిషిపూర్తిఅస్థిపంజరంలామిపంజరంలా。

రెండున్నర నెలలుగా ప్రభుత్వ సహాభుత్వ సహాభ పొందుతున్నాడు。 31 小時後。 నేనుఆయన్నుచాలాసులభంగాఎత్తగ

చాలామందిమహిళలుదాదాపునగ్నా నడుము చుట్టూ ఒక చిరిగిన గుడ్డ గిన గుడ్డమ మాత్రమేకట్టుకునిఉన్నారు。

భారతీయ మహిళలకు సహజంగా ఉంట భావించే సిగ్గు, మర్యాద వంటి భాాావ వారు కోల్పోయేంత దయనీయమైనపర చేరుకున్నారు" అని మేరి వెదర్ తర ర రాశారు。

బ్రిటిష్ ప్రభుత్వ విధానాలన౰ తీవ్రంగావిమర్శించారుమేరీవెార్。

「నేనుబాగాఆలోచించి,తగినకారణా చూసిన పరిస్థితుల ఆధారంగా ఒక హారంగా ఒక/ చెబుతున్నాను చెప్పుకుంట శిబిరాల్లో నివసిస్తున్న ప్ర నెమ్మదిగా సభవించే మరణం వైపు నెట్టివేస్తున్నారు" అని రాశార౰。

‘అంతిమసంస్కారాలునిర్వహించలేక'

బ్రిటిష్ జర్నలిస్టు, ఆర్రికషఇఏ కూడా ఆ సమయంలో భారతదేశంలో నెల పరిస్థితులనస్థితులను తన 'ది గ్రేట్ ఫైమ ఇట్స్కాజెస్'అనేపుస్తకంలోవిరరరర。

「దీనికి తోడు దేశంలో కలరా వ్యాధిం వ్యాపించింది。మనుషుల మృతదేఁ నింపుకుంటునపుకుంటున్నాయిగాలిలోమతదేల వస్తున్నభయంకరమైనదుర్వాసనవ ప్రజలు ఎంత వేగంగా చనిపోతున్ర మృతదేహాలను దహనం చేయడం లేదా ఖాన సాధ్యంకావడంలేదు,అహ్మదాబాద్,భరర, పంచమహల్ జిల్లాల్లోని సహాయక శ వ్యాధిబారినపడ్డాయికాఠియావాడ్。 పరిస్థితిఇంతేదారుణంగాఉంది。 అహ్మదాబాద్‌లోని సహాయక శిబిర మందిప్రజలుపారిపోయారుమరణిరఫరరర。 ఎంతన్నదితెలియదుగోధ్రాలోకల౟క్రాలోకలర。 అధికారులు కలిసి దాదాపు వెయ్య స్వయంగాదహనంచేయాల్సివచ్చింింిర。 పరిస్థితి కొంతవరకు మెరుగ఍గాఉరర నాష్రాశారు。

బ్రిటిష్ ప్రభుత్వం, గుజరాత్ రాజులు సహాయక శిబిరాలు, ఆహార పాలు, ఆహార పంర కేంద్రాలను ప్రారంభించారన చరిత్రకారులు,రచయితలురాశారు。

అయితే కరువు తీవ్రత ఎంత భయంకర సహాయకచర్యలుఏమాత్రంసరిపోలేదు。

” ప్రాంతాల నుంచి అదనపు అధికార గుజరాత్‌కుపంపించింది。

కమిషనర్ లేలీ (అధికారి పేరు) ని ప్ర 等等。 ఆయనకుపూర్తిఅధికారాలుఇచ్చారు。

గ్రామాలకు దగ్గరగా సహాయక కేంఱ ప్రారంభించడంఆయనఅనుసరించినక దీనివల్ల కరువు బాధితులకువా వారి గ్రామాలకు దగ్గరలోనేసహాయరరర。

అయితే వాస్తవపరిస్థితి ఏమిటంభ పశువుల్లా చనిపోవాల్సిన ద౟స్ర ఉన్నారు」అనివాన్నాష్రాశారు。

ఎంతమందిధనవంతులున్నప్పటికీ...

గుజరాత్‌కు చెందిన ప్రముఖరచయ యాజ్ఞిక్ తన 'అహ్మదాబాద్ - రాయల సిటీ'అనేపుస్తకంలోఇలారాశారు。

” క్రూరమైనకోణాన్నిబయటపెట఍టాయయర。 శిబిరాలనుచాలాఆలస్యంగాప్రారయంగాప సమయంలోపన్నులవసూలుమాత్రంకొ పన్నులవసూలుమరింతకఠినంగామారిిిి。 ఎందుకంటేబర్మా、అఫ్గానిస్తా విస్తరణ కోసం బ్రిటిష్ ప్రభు సమకూర్చుకునేప్రయత్నంచేస્ కరువుప్రభావంకొంతతక్కువగాఉాది。 అయినప్పటికీ అహ్మదాబాద్‌లోనిరార఍ శిబిరానికి సంబంధించిన ఒక్క ఫొిన ఒక఍క ఫ ప్రజలపై విరుచుకుపడిన విపత్తు న విపత్ తెలియజేస్తుందియజేస్తుంది。చైతన్యం గ చెప్పుకునే అహ్మదాబాద్ ప్రజలు ద్ ప్రజల పరిస్థితుల్లో స్పందించక ఉండిపోయినట్టు కనిపిస్తోందివారుదానధర్మాలక ప్రాధాన్యంఇచ్చేవారు,జైనదేవ నిధులపై కూడా వారికి నియంత్రణ ఉండేదికానీవిపత్తుసమయంలోవాళ్లర。 విధంగా స్పందించలేదు'' అని అచ్యు'' అని అచ్యుం రాశారు。

వల్లభ విద్యానగర్ విశ్వవిద్యాల ఒకప్పుడు గుజరాత్‌లో స్వతంత్ర స అధ్యక్షుడిగా పనిచేసిన భాయిలాల జ్ఞాపకాల్లోఇలారాశారు。

「ఛప్పనియా కరువు సమయంలో గుజరా డబ్బుకుకొరతలేదుఅప్పటికేదాాాపప。 శతాబ్దం క్రితమే వస్త్ర పరిశ్రమ ప్రారంభమయ్యాయి。 ధనవంతులుకూాా చనిపోతున్న ప్రజలను కాపాడటా రావాలనే ఆలోచన వాళ్లల్లో ఒక్కర రాలేదు」అనిరాశారు。

చెట్లు కూడా ఎండిపోయిన కరువు

భాయిలాల్ జీవిత చరిత్ర ఆధారంగా 'విద్యానగర్‌ నా విశ్వకర్మా' ంనే గుజరాతీ రచయిత、జర్నలిస్టుఈశ కరువుపరిస్థితులనువివరించారు。

「1955 年 1955 年 1955 年తుపానులు, సుడిగాలులతో క కురిసింది。 వేశారు。 తపించే ఆకలితో ఉన్న దూడలా, పొలా౰ పంటలు కూడా నీటి కోసం తపించిచివరకుఎండిపోయాయిధానయాయింా పశువులకు మేతకొరతఏర్పడింది。

ప్రజలకే బతకడం బతకడం కష్టంగా ఉన ???????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

చెట్ల ఆకులు、కంచెలపై పెరిగే త౰ మొక్కలను కలిపి పశువులకు మేతవులకు మేతగా వర ప్రారంభించారు。

కంజాచెట్లఆకులవాసనరాగానేగేపఱాా。 కానీ చివరకు దుర్వాసన వచ్చే ఈ అవితినడంప్రారంభించాయి。 దీంతో చెట్లపై కొద్దిగా ఆకుల వాటినిప్రజలుచేతులతోకోసితీర

చివరకు చెట్వరకు చెట్లకు శ్వాస తీస కూడా అవకాశంలేకుండాపోయింది。 ఫలితంగాలక్షలాదిచెట్లుఎండిపోయర。

「చెరువులు,సరస్సులగట్లుపక్షుల్లుపక్ష వెలవెలబోయాయి మొదలయింది。 కాకులు వాటి శరీరాలను పొడిచితినేవిపశువులశరీరాలవ చేయగానే రాబందులు వచ్చి వాటిపై వాలేవిఇలాపక్షులుఆమృతదేహాలం

పశువులు మాత్రం వాటిని తరిమిక కూడాలేకచనిపోయేవి。

వేసవి కాలం రాగానే మనుషులు కూన మొదలైంది。

భాయిలాల్‌కు మొదట్లో పశువల మో పశువ కనిపించేవి。 ఆ తర్వాత మనుషువమృతదేహాలు కూడా కనిపించసాగాయి。

దళితులు ఆ మృతదేహాలను ఈడ్చ పడేసేవారు。 వాటిపైమట్టినికూడాకప్పేవార

కొంతకాలానికి ఆ బావులు మృతదేాాలమ నిండిపోయేవి。

కొన్నిమృతదేహాలనుపొలాల్లోనరరర వాటిని తినడానికి నక్కలు,కుక ఒకటి పోటీపడేవి'' అని ఈశ్వర్ పే రాశారు。

'ఛప్పనియా కరువు జ్ఞాపకంగా ఒక ాపకంగాఒక పద పాడేవారు。 కంఠహారంఅమ్మేశాం。 తులసిమాలఅమ్మేశాం。 చేతికిఉన్నగాజులనూఅమ్మేశాం。 భర్త బతికర్త బతికే ఉన్నప్పటికీ సౌభా అమ్ముకోవాల్సివచ్చింది。 భిక్షగాళ్లవస్త్రంధరించాల్హిరి。 ముంబై నుంచి ఒక ధనవంతుడు వచ్చి。 పంచాడు。

చిన్నపిల్లలుఏడుస్తూనేఉండిపోయర。 పెద్దవాళ్లు మాత్రం వాటిని తీసుకెళ్లిపోయారు' అని పాడుక ఈశ్వర్ప్లేటికర్వివరించారు。

భాయిలాల్ పటేల్ తన బాల్యంలో ఈద౰శ స్వయంగాచూశారనిఈశ్వర్ప్లఇటికర్ప్లఇటికర。

“ఆరురూపాయలకేఎద్దులనుకళేబరాలక సమీపంలోని సోజిత్రా మార్కట్ అమ్మే ఒకటిరెండుకుటుంబాలుఉండేవి ముంబైకిపంపించేవారుమధ్యతరగతిపర。 నగలు, ఇతర విలువైన వస్తువులను అమ అమ్మేసినా బతకలేకపోయారు。 సంఖ్యలో తమ పిల్లలను క్రైస్తవమిషైస్తవమిషనరీసంస్థలకుఅప్పగిచ。

ఆమిషనరీసంస్థలుఇంగ్లండ్、చర్ నిధులుసేకరించాయి。

ఈ పరిస్థితుల్లో మత ప్రచారాన

ఆకలితో చనిపోకుండా ఉండటానికి ప క్రైస్తవ మతంలోకి మారేందుకు ారేందుకు కూడ సిద్ధపడ్డారు。 ఎందుకంటే అక్కడ వారికి ఆహార ఇరరర పని కూడా కల్పించేవారు” అని ఆయన రశ。

మరోపక్క దేవుని పేరుతో వైభవోపే

భాయిలాల్ పటేల్ జ్ఞాపకాలను ఉంపకాలన అచ్యుత్యాజ్ఞిక్ఇలారాశారు。

” ఉన్నారు,పేదప్రజలుఇచ్చిన。 విరాళాలతోవాళ్లుధనవంతులయ్యావరు。

అయినప్పటికీ వైష్ణవ దేవాలయాలల భోగ్' పేరుతో వైభవ విందులు కొనసాగుతూనేఉన్నాయి。 56 歲月 歲月 歲月సమర్పిస్తున్నారు。 ఆచార్యులు తమ విలాసవంతమైనజీవంతమైనజీవ గడుపుతున్నారు。

స్వామినారాయణ దేవాలయాల్లో కండా ర డబ్బుఉండేది。 డాకోర్‌లోని రణ్‌ఛోడ్‌రాయ్ దేవ పెద్దమొత్తంలోనిధులుఉండేవి。 జైన దేవాలయాల్లో కూడా విస ఉండేది。

కానీ ఆకలితో అలమటిస్తున్న ప్రజ ఆకలి మంటలను చల్లార్చడానిక కూడాముందుకురావడానికిసిద్ధపికిసి

కొంతమంది పారిశ్రామికవేత఍తల చేపట్టారు。 దక్షిణాఫ్రికాలో నివసిస్త కూడా నిధులు సేకరించి కరువు బ చేశారు。 వారిలోమహాత్మాగాంధీకూడాఉా్నాకర。

అయితే ఈ మహా విపత్తు తీవ్రతతో పోర సహాయం చాలా తక్కువ'' అని అచ్యుత్ ి అచ్యుత య రాశారు。

దాదాభాయ్ నౌరోజీ ఈ కరువు సమస్ గళం వినిపించారు。

బ్రిటిష్ పాలనను వ్యతిరేకింంఇ వర భిన్నమైన వైఖరి అవసరమని ఆయన భామని ఆయన భారర ప్రారంభించారు。

రాజకీయ జాతీయవాదం అవసరమని ఆయవసరమనిఆయవ పిలుపునిచ్చారు。

అహ్మదాబాద్‌లో జరిగిన భారత జ 18వ మహాసభలో ఈ ఆలోచనల ప్రతిధ్వనప్రతిధ్వని వినిపించింది。

అంబాలాల్ శంకర్‌లాల్‌ను ఈ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ అచ్యుత్ యాజ్ఞిక్ ఇలా రాశారు.

"గుజరాత్ ఒక పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న గుజరాత్‌లో గత రెండు కరువుల కారణంగా 25 లక్షల మంది మరణించారు. దీనికి కారణం దేశం నుంచి సంపద బయటకు తరలించుకుపోవడమే'' అని అంబాలాల్ శంకర్‌లాల్ ప్రసంగించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్

అహ్మదాబాద్‌లో చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. రాజకీయ పరిస్థితులు తమ వ్యాపారాలకు అడ్డంకిగా మారుతున్నాయని వాళ్లు భావించారు.

రాజకీయ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని వాళ్లు నిర్ణయించుకున్నారు.

వాళ్లల్లో చాలామందికి సొంతంగా బట్టల మిల్లులు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం తమపై అన్యాయంగా ఎక్సైజ్ పన్నులు విధిస్తోందని వారు భావించారు.

అదే సమయంలో భూమి పన్నుల విధానం వల్ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ సమావేశంలో ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు.

'మనమందరం ఇంత పేదవాళ్లుగా ఎందుకు ఉన్నాం?'

బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ నాయకులు బ్రిటిష్ పాలనను పూర్తిగా తిరస్కరించలేదు.

అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు.

"భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగాలని మేము కోరుతున్నాం.

భారతదేశానికి చట్టబద్ధమైన పాలన, శాంతి, స్థిరత్వాన్ని అందించిన ఆ పురాతన, గౌరవనీయమైన వ్యవస్థను పునరుద్ధరించాలని మేం కోరుతున్నాం.

న్యాయం, స్వేచ్ఛ, సమాన హక్కులు, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశానికి తగిన భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతున్నాం" అని సమావేశంలో నిర్ణయించినట్టు అచ్యుత్ యాజ్ఞిక్ రాశారు.

దాదాపు 20 లక్షల మరణాలు

బ్రిటిష్ ప్రభుత్వంలో రాజ్‌పుతానా ప్రాంతంలో కరువు సహాయక చర్యల కోసం ఏర్పాటైన కమిటీకి అధ్యక్షునిగా ఉన్న జె.ఈ.స్కాట్ తన పుస్తకం 'ఇన్ ఫెమిన్ ల్యాండ్'లో ఇలా రాశారు.

బ్రిటిష్ వైస్రాయ్ కలకత్తాలో ఒక సమావేశం నిర్వహించి కరువు పరిస్థితులను సమీక్షించారు.

ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అంచనాల ప్రకారం బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం రెండు కోట్ల 20 లక్షల మంది కరువు ప్రభావానికి గురయ్యారు.

ఇతర రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో మరో రెండు కోట్ల 27 లక్షల మంది ప్రభావితమయ్యారు.

మొత్తంగా నాలుగు కోట్ల 90 లక్షల మంది కరువు బారిన పడ్డారు.

అయితే 30 లక్షల మందికి మాత్రమే సహాయం అందుతోందని వైస్రాయ్ చెప్పారు.

అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బొంబాయి ప్రావిన్స్‌లోని కాఠియావాడ్, గుజరాత్, రాజ్‌పుతానా ఉన్నాయి.

60 లక్షల మంది ప్రభుత్వ సహాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

సాధారణంగా భారతదేశ జనాభా వృద్ధిరేటు 1.5 శాతంగా ఉండేది. ఈ లెక్కన పదేళ్లలో జనాభా పది లక్షలు పెరగాలి.

కానీ దానికి బదులుగా ఆ పదేళ్ల కాలంలో జనాభా 80 లక్షలు తగ్గిపోయింది. మరణాల రేటు విపరీతంగా పెరిగింది.

కరువు సంవత్సరాల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది.

భరూచ్‌లో ప్రతి వెయ్యి మందికి సాధారణంగా 2.96 మరణాలు నమోదవుతుండగా అది 24.83కు పెరిగింది.

పంచమహల్‌ జిల్లాలో ప్రతి వెయ్యి మందికి మరణాల రేటు 46.60కి చేరింది.

ఖేడాలో ఈ సంఖ్య 21.07గా ఉంది.

అహ్మదాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 24 మరణాలు నమోదయ్యాయి.

ఆ సమయంలో కలరా వ్యాధి కూడా తీవ్రంగా వ్యాపించింది. దీంతో ఆ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది'' అని . జే, ఈ. స్కాట్ రాశారు.

1901లో బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన కరువు నివేదికలో ఇలా పేర్కొన్నారు.

"బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాల్లో దాదాపు పది లక్షల మంది మరణించారు. వారిలో ఐదో వంతు మంది కలరా వ్యాధి కారణంగా చనిపోయారు. అలాగే రాజులు, సంస్థానాల పాలనలో ఉన్న ప్రాంతాల్లో కూడా దాదాపు పది లక్షల మంది మరణించారు"

ఈ కరువు కారణంగా ఒక్క బొంబాయి ప్రావిన్స్‌లోనే (అప్పట్లో గుజరాత్ ప్రాంతం కూడా ఇందులో భాగంగా ఉండేది) ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,40,376 మంది మరణించారని 'గుజరాత్ విశ్వకోశం'లో ఉంది.

అయితే ఇవన్నీ ప్రభుత్వ గణాంకాలు. అవి కూడా బ్రిటిష్ ప్రభుత్వం నమోదు చేసిన లెక్కలే.

అప్పట్లో ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి పూర్తి వివరాలు సేకరించడానికి అవసరమైన వనరులు, సమాచార వ్యవస్థలు కూడా అందుబాటులో లేవు.

అందుకే ఈ కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని చరిత్రపై అవగాహన ఉన్నవారు భావిస్తున్నారు.

ఈ కరువు కారణంగా 25 లక్షల మంది మరణించారని అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వాగత కమిటీ అధ్యక్షుడు అంబాలాల్ శంకర్‌లాల్ పేర్కొన్నారు.

ఇతర చరిత్రకారులు కూడా తమ రచనల్లో మరణాల సంఖ్యను వేర్వేరు విధాలుగా పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇంకా తెలుసుకోండి

షార్ట్ వీడియోలు

షార్ట్ వీడియోలు ముగింపు

తరగతి గదిలో రంపంతో విద్యార్థినిపై దాడి: ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏం చెబుతున్నారు?

క్లాస్ రూమ్‌లో రెండుగంటలపాటు గాయాలతో పడి ఉన్న ఆరేళ్ల బాలిక.. అబ్జర్వేషన్ హోమ్‌కు 8ఏళ్ల బాలుడు

ఇంటి నుంచి బయలుదేరి మూడు దశాబ్దాలు, కాలినడకనే ఖండాలు దాటిన సాహసికుడు

గడువు ముగిసిపోతుండగా 272 కోట్ల రూపాయల బహుమతి తనదేనంటూ వచ్చిన లాటరీ టికెట్ విజేత

'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్‌లైన్‌లో విమర్శలేంటి?

హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

ముఖ్యమైన కథనాలు

బంగ్లాదేశ్‌లో మరోసారి రోడ్డెక్కిన ప్రజలు, ఈ ఆందోళనలకు కారణమేంటి?

ఛప్పనియా కరువు: మహిళలు సిగ్గు, మర్యాద వదిలేశారని చరిత్రకారులు ఎందుకన్నారు? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు?

మురసు: నెల్లూరుకు 100, కావలికి 120 , తిరుపతికి 160 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

ఫీచర్లు

పాపులర్